21-06-2020, 06:41 PM
అనుష ఆ రాత్రి ప్రశాంతంగా నిద్ర పోయింది.
@@#@
మర్నాడు ఢిల్లీ లో మీటింగ్ మొదలయ్యింది.
అన్ని రాష్ట్రాల మంత్రులు ఉన్నారు.
"సార్ ఏమి చేసినా మాతో చెప్పండి"అన్నాడు ఒడిస్సా వాడు.
"ఏమైననది"
"హఠాత్తుగా రైల్స్ అపెస్తము అన్నారు,తర్వాత స్టేట్ ల మధ్య రాక పొక కట్ అన్నారు"అన్నాడు ఇంకో మినిస్టర్.
"పరిస్థితి అలా ఉంది"అన్నాడు సెంట్రల్ మినిస్టర్.
"ఇంతకు ముందు నొట్ల రద్దు టైమ్ లో కూడా చెప్పలేదు."అన్నాడు బీహార్ మినిస్టర్.
"చూడండి ఒకేసారి చేద్దాము అనుకున్నాము ఈ సారి కూడా.వసుందర లాంటి వాళ్ళు స్లో అనడం తో ఈ సారి నెమ్మదిగా ఉన్నాము" అన్నాడు మినిస్టర్ ఆమెని చూపుతూ.
"ఇప్పుడు ఏమిటి"అన్నారు వాళ్ళు.
"చైనా నుండి వచ్చిన ప్రోబ్లం ఇది.
బహుశా మనం కూడా అఫెక్ట్ అవ్వొచు ."అంది వసుంధర.
"ఏ రేంజ్ లో"అడిగాడు యూపీ మంత్రి.
"పెద్ద స్థాయిలో ,బహుశా మెడికల్ ఎమర్జెన్సీ."అంది వసుంధర.
"అదేమిటి విదేశాల నుంచి వస్తున్న వారిని ఐశోలేట్ బెడ్స్ మీదకి పంపారు కదా"అన్నాడు ఏపీ మంత్రి.
"కొన్ని చోట్ల ఫెయిల్ అయింది.అది కాకుండా ఇంకా కొన్ని సంఘటనలు జరిగాయి."అంది వసుంధర.
"మందు లేదా"అడిగాడు తమిళ్ మంత్రి.
"మనం ట్రై చేస్తున్నాము."చెప్పింది వసుందర.
"మేము ప్రజలకి ఏమి చెప్పాలి"అడిగాడు కేరళ మంత్రి.
"ఏదో ప్రమాదం రావచ్చు ఎమర్జెన్సీ పెట్టచ్చు అని చెప్పండి.
జ్యోతిష్కుల తో చెప్పించండి.స్వామి నిత్యానంద లాంటి వారు ఇలాంటి విషయాల్లో పనికొస్తారు"అంది వసుంధర.
"ఇది ఎంత ప్రమాదం"అడిగాడు కర్ణాటక మంత్రి.
"చిన్న పిల్లలకి ,వృద్దులకు ఇబ్బంది.
లంగ్స్ ఎఫిక్ట్ అవుతాయి.
వాళ్ళకి ఆక్సిజిన్ అందించాలి .అన్ని ఇండియా లో లేవు.కాబట్టి చనిపోతారు."అంది వసుంధర.
"అమెరికా ఇంకా ఒపెన్ గానే ఉంది"అన్నాడు పంజాబ్ మంత్రి.
"దాని ఫలితాలు అనుభ విస్తారు.ఈ రాత్రి నుండి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆపెస్త ఉన్నాము.
మూడు రోజుల తర్వాత ప్యాసింజర్ రైళ్లు రద్దు చేస్తాం."చెప్పింది వసుందర.
"అది చాలదు "అన్నాడు బెంగాల్ మంత్రి.
"ఆల్రెడీ మాస్క్ లు తయారు చేయిస్తున్నము.
ముందు పిల్లలకి,వృద్దులకి దేశం మొత్తం పంచుతాము ఫ్రీగా.
దేశం మొత్తం 144 సెక్షన్ పెడుతున్నాం"చెప్పింది స్మిత."అలా అయితే ప్రజలు కూడా రెఢీ అవుతారు..ఇలాగే స్లో గా వెళ్ళాలి"చెప్పాడు మధ్య ప్రదేశ్ మంత్రి.
@@@@#