21-06-2020, 06:18 PM
"వాళ్ళు ఎక్కడైనా వైరస్ విడుదల
చేసి ఉంటారా "అడిగింది శృతి .
"బొంబాయి లో నువ్వు వెళ్లిన ఆ హాస్పిటల్ లో స్ప్రెడ్ అయింది , కానీ అక్కడ ఉన్న వారిని షిఫ్ట్ చేసాము .
ఇప్పటిదాకా ఎక్కడ కేసు లు బుక్ అయినట్టు రికార్డు లేదు "అన్నాడు ఏజెంట్ వికీ .
"ఇది మధుమిత ఇల్లు ,, ఆమె ఐబీ లోనే పని చేస్తోంది , వాక్సిన్ కోసం ల్యాబ్ కి వెళ్ళింది , ఇంట్లో ఆమె పేరెంట్స్ ఉన్నారు "అంది శృతి .
"నువ్వు ఖచ్చితం గ చెప్పగలవా అందరు చైనా వాళ్ళే అని "అన్నాడు వికీ .
"అయ్యో నిజమే కోల్కతా లో పాస్పోర్ట్ లు సరిగా లేవని పట్టుకున్నాను , అక్కడి సెక్యూరిటీ అధికారి లు వదిలేసారు "అంది శృతి .
బొంబాయి కమిషనర్ కి వివరాలు చెప్పాడు ఏజెంట్ వికీ , ఫోన్ లో "సార్ ఎక్కడ చైనా వారు కనపడిన కస్టడీ లోకి తీసుకోండి "చెప్పాడు .
బొంబాయి ,puna , నాగపూర్ లాంటి అన్ని సిటీల్లో సెక్యూరిటీ అధికారి లు రెడ్ అలెర్ట్ పెట్టుకున్నారు .
ఎక్కడ చైనా వారు కనపడిన పాస్పోర్ట్ లు , సమన్లు వెరిఫై చేయడం మొదలు అయ్యింది .
"మల్లి కలుస్తాను "అని వికీ వెళిపోయాడు
"ఏమి జరుగుతోంది , ఏదైనా ప్రమాదమా "అడిగాడు మధుమిత డాడ్ శృతి ని .
"ఏమి లేదు వస్తుందేమో "అని అంది శృతి నవ్వుతూ .
"మధుమిత ల్యాబ్ లోనే ఉండి పోతోంది , నాకు బోరింగ్ గ వుంది"అన్నాడు అయన
"నన్ను మీ కూతురే అనుకోండి , నాక్కూడా బోరింగ్ గ వుంది , బయటకు వెళ్దాం "అంది శృతి .
####
జాకీ ముందుగా పేపర్ ఆఫీస్ కి వెళ్లి బింగ్ ను కలిసాడు .
"నువ్వు రాస్తున్న ఐటమ్స్ నేను చదువుతుంటాను "అన్నాడు జాకీ
"ఆ రోజు ని మీద పార్టీ వాళ్ళు దాడి చేసారు , తరువాత ల్యాబ్ పేల్చేశారు ఎవరో "అన్నాడు మల్లి
"ఏమి జరుగుతోందో నాకు తెలియదు , సిటీ లో జరిగేవి రాస్తున్నాను "అంది బింగ్ .
'"వాక్సిన్ వేయించుకున్నావా "అడిగాడు జాకీ , ఆమెని అతను నమ్మలేదు .
"వాక్సిన్ ఉందా "అడిగింది వింతగా బింగ్
"ఈ విషయం పేపర్ లో రాయకు"అన్నాడు .
ఆమెని లి వద్దకు వెళ్ళమని అడ్రెస్స్ ఇచ్చాడు .
"ఇది ఇంజక్షన్ అంతే "అని బింగ్ కి వాక్సిన్ చేసింది లి .
"మాడం ప్లీజ్ మా ఇంట్లో ఐదుగురు ఉన్నారు వాళ్ళు రాలేరు "అడిగింది బింగ్
"సరే "అంటూ ఐదు వాక్సిన్ లు ఇచ్చింది లి .
బింగ్ తనను ఎవరు ఫాలో అవకుండా చూసుకుంటూ ఇంట్లో తల్లి కి , తండ్రికి వాక్సిన్ వేసి , అనూష ఉండే హోటల్ కి చేరుకుంది .
"అంటి వైరస్ "అని చెప్పి అనూష కి , బెడ్ మీదే ఉన్న sikindar కి ఇంజెక్ట్ చేసింది .
అనూష తో కలిసి ప్రొఫెసర్ ను కలిసి జరిగింది చెప్పింది .
"నేను ఇంజక్షన్ తీసుకునే ముందు టెస్ట్ చేసి ఎలాతయారు చేసారో కనుక్కుంటాను ,, "అంటూ తన ల్యాబ్ లోకి వెళ్ళాడు .
"తెలిస్తే ఇటలీ , ఇరాన్ తేరుకుంటాయి "అంటూ కూర్చుంది అనూష .