21-06-2020, 06:09 PM
శృతి బొంబాయి నుండి ఫోన్ చేసింది స్మిత కి "చెప్పు శృతి యు డిడ్ గుడ్ జాబ్ "అంది ఆమె
'లేదు మాడం నేను వాళ్ళని షూట్ చేసి లోకల్ సెక్యూరిటీ అధికారి కి కేసు ఇచ్చేసాక ఈ రోజు నన్ను పిలిచారు statement కోసం .రికార్డు చూసాను ,, మాడం కలకత్తా నుండి బయలుదేరింది ఐదుగురు , వాళ్ళను నేనే అరెస్ట్ చేశాను .ఇక్కడ నేను కాల్చింది ముగ్గుర్ని ..మిగతా ఇద్దరు ఆ హాస్పిటల్ లో లేరు "చెప్పింది శృతి .
"అంటే ఇద్దరు తప్పించుకున్నారు , వాళ్ల దగ్గర బయో వెపన్ ఉంది "అంది స్మిత ఆందోళనగా .
"ఎస్ మాడం "
"ఓకే నువ్వు మధుమిత ఇంట్లోనే ఉండు , ఆమె వాక్సిన్ కోసం ట్రై చేస్తోంది , నేను వసుందర తో చెప్పి ఐబీ ఏజెంట్ ను పంపుతాను "అంది .
వసుందర కి ఈ విషయం చెప్పగానే "ఈ విషయం మన మధ్యే ఉండనివ్వు స్మిత "అని ఐబీ లో తనకు తెల్సిన ఏజెంట్ కి కాల్ చేసింది .
"మాడం నేను బొంబాయి లో ఉన్నాను "అన్నాడు అతను
"నువ్వు నేను చెప్పే అడ్రెస్స్ కి వేళ్ళు , అక్కడ డీస్పీ శృతి ఉంటుంది మిగతాది ఆమె చెప్తుంది "అని అడ్రెస్స్ చెప్పింది .
గంట తరువాత డోర్ బెల్ మోగితే తీసింది శృతి డోర్ ,"నన్ను వసుందర పంపారు "అన్నాడు లోపలి కి వస్తూ.
"ఎస్ ఇప్పుడే నాకు చెప్పారు మీరు కలుస్తారు అని "అంది శృతి .
అతనికి లెమన్ టీ ఇచ్చి జరిగింది చెప్పింది శృతి .
"స్వీట్ డార్లింగ్ , డేంజర్ లో పడ్డాము "అన్నాడు అతను ఆలోచిస్తూ .