21-06-2020, 06:05 PM
"మనదేశం లో ఎందుకు కేసు లు వస్తున్నాయి "అడిగాడు విపి అమెరికా లో
"టూరిస్ట్ ల్ని మనం ఆపట్లేదు , స్ప్రెడ్ అవుతోంది "చెప్పాడు అడ్వైసర్
"ఇటలీ ,ఇరాన్ ల పోసిషన్ ఏమిటి "అడిగాడు మల్లి
"ఫాస్ట్ గ స్ప్రెడ్ అవుతోంది , బహుశా బయో టెస్ట్ అక్కడ జరిగి ఉండాలి "అన్నాడు fbi చీఫ్ .
"మనమీద టెస్టింగ్ చేసి ఉండొచ్చా "అడిగాడు అయన మల్లి
"లేదు , అంత సాహసం చైనా పార్టీ చెయ్యదు , ఇక్కడ కేవలం టూరిస్ట్ ల వల్లే అనుకుంటున్నాను "అన్నాడు fbi . చీఫ్ .
"రష్యా , ఇండియా స్థితి "అడిగాడు విపి .
"ప్రస్తుతానికి స్లో గానే ఉంది , ఇండియా కూడా మనలాగే చైనాకి రవాణా ఆపి కూర్చుంది ,, ఇద్దరి వద్ద మనలాగే మందు లేదు "చెప్పాడు fbi ఏజెంట్ .
###
"మన దగ్గర వాక్సిన్ ఉన్న కూడా ఎందుకు స్ప్రెడ్ అవుతోంది , ఇంతమంది ఎందుకు పోతున్నారు "అడిగాడు చైనా ప్రెసిడెంట్ .
"వాక్సిన్ టెస్టింగ్ స్టేజి చూసాం ,జనానికి ఇంకా ఇవ్వలేదు ,రెండోది మన ఫుడ్ అలవాట్లు ,వీటి వల్ల స్పీడ్ గ ఉంది >"అన్నాడు అడ్వైసర్ .
'"ముందు వాక్సిన్ ఇవ్వండి ,
అన్ని రకాల మాంసం అమ్మే దుకాణాలు క్లోజ్ చెయ్యండి .
దేశం లోకి , బయటకి విమానాలు ఆపేయండి .
wuhan లో కర్ఫ్యూ పెట్టండి .
ల్యాబ్ నుండి టెస్టింగ్ కి ఇటలీ , ఇరాన్ ,బొంబాయి లకి ఎవరు మన పార్టీ నుండి పంపారో పట్టుకోండి .
ల్యాబ్ ను బ్లాస్ట్ చేసిన వాళ్ల మీద కేసు పెట్టండి , పట్టుకోండి .
వాక్సిన్ వివరాలు వేరే దేశాలకి చేరకుండా చూసుకోండి "ఆర్డర్స్ పాస్ చేసాడు చైనా ప్రెసిడెంట్ ..
@@@@@
ఆ సాయంత్రమే వసుందర అనౌన్స్ చేసింది "దేశం లో నడుస్తున్న అన్ని ఎక్ష్ప్రెస్స్ రైళ్లు ఇరవై నాలుగు గంటల తర్వాత ఆగిపోతాయి ..పాసింజర్ రైళ్లు మూడు రోజులతరువాత ఆపి వేయ పడతాయి .అన్ని రాష్ట్రాల మధ్య చెక్పోస్ట్ లు పెడుతున్నాము ,ఒక స్టేట్ నుండి మరో స్టేట్ లోకి ఐదు రోజుల తర్వాత ఎవరిని వెళ్లనివ్వము "