21-06-2020, 06:01 PM
రష్యన్ మినిష్టర్ అమెరికా హోమ్ సెక్రెటరీ కి ఫోన్ చేసాడు .
"మాకు అందిన వివరాల ప్రకారం సమస్య పెద్దది , నువ్వు బయటి నుండి వచ్చేవాళ్ళని isolate చెయ్యి "అన్నాడు
"నాకు తెలుసు ఏమి చెయ్యాలో , చైనా తో ఫ్లైట్స్ ఆపేసాను "అన్నాడు అమెరికా హెచ్ స్
"చాలదేమో "
" మా వరకు రాదు "అన్నాడు అమెరికా హెచ్ ఎస్
"ని ఫ్రెండ్స్ మీద ప్రయోగం చేస్తారేమో "అన్నాడు రష్యన్ మినిష్టర్ ఏమి తెలియనట్టు .
"మా ఫ్రెండ్స్ ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు "
"సో అంటి వైరస్ మందు ని దగ్గర ఉందా"అడిగాడు రష్యన్ మినిష్టర్
'"లేదు మా వాళ్ళు తయారు చేయాలనీ చుస్తునారు "అన్నాడు అమెరికన్
"ఇలాంటి వైరస్ లు మీ లాబ్స్ లో ఉంటాయి కదా "అన్నాడు రష్యన్
అమెరికా సెక్రటరీ మాటలాడలేదు .
"చైనా మందుకూడా తయారుచేసి అపుడు టెస్టింగ్ కి దిగి ఉంటుంది "అన్నాడు అమెరికన్ .
"నాకు అనుమానం గ ఉంది కానీ వాడు చెప్పడు"అని ఫోన్ పెట్టేసాడు రష్యన్ మినిష్టర్
####
wuhan నుండి వివిధ దేశాలకు టూరిస్ట్ లు తిరుగుతూనే ఉన్నారు .
దుబాయ్ ట్రాన్సిట్ పాయింట్ అవడం తో ఇస్లామిక్ దేశాల్లోకి కూడా ఇన్ఫెక్టెడ్ టూరిస్ట్ లు వెళ్లారు .
క్రమం గ యూరోప్ దేశాల్లో , ఇరాన్ , దుబాయ్ లాంటి దేశాల్లో వైరస్ స్ప్రెడ్ అవడం మొదలు య్యింది .
అదే టైం లో చైనా తన న్యూస్ ఏజెన్సీ లని కంట్రోల్ లోకి తీసుకుంది .
###
కానీ కొంత న్యూస్ బయటకి రావడం తో మీడియా సమావేశం పెట్టి "wuhan నగరం లో కొంత వైరస్ వచ్చింది , వంద మంది చనిపోయారు "చెప్పాడు ఇన్ఫార్మషన్ మినిష్టర్ .
అనూష బింగ్ దగ్గర కెమెరా లు తీసుకుని సిటీ పరిస్థితి ను షూట్ చేసింది .
మర్నాడు చనిపోయిన వారిని wuhan స్మశానం లో కలుస్తుంటే ఆ పొగ సిటీ ని కమ్మేయటాన్ని అనూష షూట్ చేసి ఇండియా మీడియా కి వెస్ట్రన్ మీడియా కి నెట్ లో పంపింది .
ఒక్కసారిగా వరల్డ్ ఉల్లిక్కి పడింది , అదే రోజు ఇటలీలో వందల్లో కేసు లు బుక్ అవుతూ హాస్పిటల్స్ నిండి పోవడం మొదలు అయ్యింది
ఎవరు పట్టించుకోలేదు కానీ ఇరాన్ లోకూడా అదే స్థితి మొదలు అయ్యింది .
సాయంత్రానికి అమెరికా లో కేసు లు మొదలవగానే గవర్నమెంట్ షాక్ తింది.