21-06-2020, 05:59 PM
బొంబాయి ఎయిర్పోర్ట్ లో దిగిన అందరు ప్యాసింజెర్స్ ను ఐసోలేటె చేసారు ,చైనా వాళ్ళు కూడా ఆ హాస్పిటల్ కి వెళ్లారు ..
అక్కడ పస్సింజర్లు సుమారు మూడు వేలమంది ఉంటారు .
శృతి విమానం దిగుతూనే విషయం తెలుసుకుని ఐసోలేటెడ్ హాస్పిటల్ వైపు వెళ్ళింది సెక్యూరిటీ అధికారి జీప్ లో .
డాక్టర్ లు టెస్ట్ లు చేసి బెడ్స్ ఇచ్చారు , సెక్యూరిటీ తక్కువగా ఉంది .
చైనీయులు వైరస్ ట్యూబ్స్ ను బాత్రూం లో విడుదల చేసారు .
అరగంట తర్వాత హాస్పిటల్ వెనక గేట్ నుండి బయటకు వెళ్లారు .
శృతి అదే టైం కి హాస్పిటల్ కి వస్తూనే వాళ్ళు బయటకు వెళ్లడం చూసి వెంటబడింది .
శృతి ని చూసి వాళ్ళు కూడా పరుగు మొదలెట్టారు .
రెండు నిముషాల తర్వాత గాన్ తీసి వాళ్ళని షూట్ చేసింది శృతి .
వాళ్ళని వెరిఫై చేసి సెక్యూరిటీ ఆఫీసర్లకి , స్మిత కి చెపింది .
మధుమిత కి ఈ విషయం తెల్సి పాసెంజర్స్ కి మల్లి టెస్ట్ లు చేయండి అని చెప్పింది ..
ఇండియా లో మొదటి గరోనా వైరస్ రికార్డు అయ్యింది ఆ సాయంత్రానికి ..
మీడియా కి చెప్పకుండా ఆపేసారు .
#####
మధుమిత , శృతి ని కలుసుకుంది తన ఇంట్లో .
"ఏమిటిది "అడిగింది శృతి టీ తాగుతూ
మధుమిత కొన్ని రోజులుగా జరిగింది చెప్పింది ."నువ్వు కూడా అనుకోకుండా ఈ కేసు లోకి వచ్చావు "అంది శృతి తో .
"నువ్వు నా ఇంట్లో ఉండు , మనం ఫ్రెండ్స్ "అంది మల్లి మధుమిత .
శృతి నవ్వుతు "ఓకే 'అంది ..