21-06-2020, 05:57 PM
"సికిందర్ ఏమి చేసాడు బ్రెయిన్ ఉందా అసలు "అడిగింది వసుందర ఫోన్ లో
"చైనా ను ఎక్సపోజ్ చేసాడు , మిగిలిన దేశాల ముందు ,అంతేకాదు ఏ వైరస్ తో ప్రపంచాన్ని భయపెట్టాలనుకున్నారో అదే వైరస్ తో ఆ దెస ప్రజలని ఇబ్బందుల్లో పడేసాడు "అంది అనూష కోపంతో .
"దీని వల్ల ఏమి అవుతుందో తెలుసా , ఆ దేశం నుండి మిగత చోట్లకి వ్యాపిస్తే ఏమిటి చేయడం "అడిగింది మధుమిత
ముగ్గురు కాన్ఫెరెన్స్ కాల్ లో ఉన్నారు
"సికిందర్ కోలుకోవడానికి టైం పడుతుంది "అంది అనూష .
"ముందు చైనా నుండి అన్ని దేశాలు తిరిగే టూరిస్టులని ఇండియా లోకి రాగానే ఐసోలేటెడ్ హాస్పిటల్స్ కి పంపండి" చెప్పింది మధుమిత
ఇండియా మొత్తం ఎయిర్పోర్ట్స్ లో దిగుతున్న వాళ్ళను ఆర్మీ వాన్స్ లో ఐసోలేటెడ్ హాస్పిటల్స్ కి తీసుకు వెళ్లడం మొదలెట్టారు .
"వాక్సిన్ కనుక్కునేదాకా ఈ బాధ తప్పదు "చెప్పింది మధుమిత , వసుందర కి .
**
అయితే కొన్ని టెస్ట్ ట్యూబ్ల్లో ఇటలీ కి ఇరాన్ కి ముందే వెళ్లడం తో అక్కడ వాటిని ఓపెన్ చేసి వైరస్ ను వదిలారు సైన్టిస్ట్ లు .
వారం అయ్యేసరికి ఇటలీ ఇరాన్ ల్లో మరణాలు పెరుగుతూ వెళ్లాయి .
##
నిజానికి వైరస్ వ్యాప్తి చెందగానే చైనా పార్టీ కి ఏమిఅర్థం కాలేదు .
"నిజం చెప్పండి "అడిగాడు ప్రెసిడెంట్ విజిలెన్సు వాళ్ళని .
"సార్ మనలో కొందరు ఈ పని చేసారు "చెప్పారు వాళ్ళు
"ల్యాబ్ ని పేల్చేసింది ఎవరు "అడిగాడు ఐబీ ని .
"తెలియదు "అన్నారు వాళ్ళు
"ఇప్పుడు మన స్థాయి ఏమిటి "అడిగాడు చీఫ్ అడ్వైసర్ ను
"సార్ wuhan లో ఐసోలేటెడ్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాము ,కానీ మిగతా సిటీలకి ఇది స్ప్రెడ్ అవుతుంది "అన్నాడు .
"చనిపోతారా"
"చెప్పలేము సార్ , లంగ్స్ కి వైరస్ పట్టుకుంటుంది , క్రమంగా మింగేస్తుంది "చెప్పాడు అడ్వైసర్ .
"ముందు wuhan న్యూస్ బయటకు రాకుండా మూసేయండి .wuhan ను కూడా షట్ డౌన్ చేయండి ,, ఇక్కడ జరిగేవి బయటకు తెలియకూడదు "అన్నాడు ప్రెసిడెంట్