21-06-2020, 05:54 PM
తెల్లారక మామగారు భక్తి చానెల్స్ పెట్టారు ,స్వామి నిత్యానంద ఇంటర్వ్యూ .
"స్వామి దేశం ఎలా ఉండ బోతోంది "అడిగాడు ఒకడు .
"దేశానికే కాదు ప్రపంచానికే కష్టకాలం రాబోతోంది "అన్నాడు నిత్యానంద
అందరు వెటకారం గ నవ్వుతు "అదేమిటి స్వామి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా "అడిగారు .
"కాదు పిశాచి ఒకటి రాబోతోంది , దానికి మనిషి శరీరం కావాలి , ఎవడు దొరికితే వాడి ఉపిరి తిత్తుల్లోకి వెళ్లి కూర్చుంటుంది "అన్నాడు నిత్యానంద
"మీరు ఆ పిశాచాన్ని ఆపలేరా "అడిగారు నవ్వుతు వెటకారం తో .
"అది మాములు పిశాచికాదు పిల్లల్ని పెడుతూ , పెరుగుతూ ప్రపంచాన్ని చుట్టేస్తుంది"అన్నాడు నెమ్మదిగా .
"దేముడు ఉన్నాడు స్వామి "అన్నాడు ఒకడు భక్తిగా .
"తిరుమల లో పూజారులు తప్ప ఎవరు ఉండరు "అని స్టేజి దిగిపోయాడు .
కిందకి వచ్చాక "ఆలా చెప్పవేమిటి "అడిగింది అతని అక్క .
"జ్యోతిష్కులు కంఫర్మ్ గ చెప్పారు , అది న సొంత నాలెడ్జె లాగా చెప్పాను అంతే"అన్నాడు .
##
[b]నిత్యానంద చెప్పిన విషయాలు అన్ని ఛానెల్స్ లోకి వెళ్లాయి .
[/b]
"నేను నమ్మను వీడిని , దొంగ వీడు "అన్నాడు సుభద్ర మామ
[b]"తెలివి గలవాడులాగా ఉన్నాడు "అంది సుభద్ర ఆలోచిస్తూ .[/b]
[b]####అనూష ,సికిందర్ ఒకే హోటల్ లో రూమ్స్ తీసుకున్నారు ..ఒకరిని ఒకరు చూసుకున్నారు కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ..
[/b]
సికిందర్ పేపర్ అడ్రెస్స్ పట్టుకుని బింగ్ పనిచేసే ప్లేస్ కి వెళ్ళాడు .అనూష కూడా అక్కడికే వచ్చింది .
సికిందర్ కి డౌట్ వచ్చింది ,"మీరు టూరిస్ట్ అనుకుంటాను "అన్నాడు
"నేను కూడా మిమ్మల్ని చూసాను ,మీరు కూడా టూరిస్ట్ అనుకుంట "అంది అనూష
"ఆబ్బె నేను ఇండియా తరుఫున విదేశీ శాఖలో ఉంటున్నాడు "అన్నాడు సికిందర్ .
అనూష ఇక ఎక్కువ మాట్లాడలేదు ,,ఇద్దరు ఒకేసారి ఫ్రంట్ ఆఫీస్ కి వెళ్లక "బింగ్ కావాలి "అంది అనూష .
సికిందర్ వింతగా చూస్తూ "నేను కూడా ఆమెను కలవాలనే వచ్చాను "అన్నాడు .
బింగ్ వచ్చే లోపు అనూష వసుంధరకి ఫోన్ చేసింది "నేను wuhan లో ఉన్నాను ఇక్కడ విదేశీ శాఖ లో పని చేసే అతను తగులుతున్నాడు "అంది .
"సికిందర్ అయితే ఇవ్వు ఫోన్ "అంది వసుందర
అనూష "మీ పేరు సికిందర్ "అంది
"ఎస్ "
"ఫోన్ "అని ఇచ్చింది ..
"చూడు సికిందర్ ఆ అమ్మాయి అనూష ,పాక్ లో ఉండే మన ఏజెంట్ "అని ఫోన్ కట్ చేసింది వసుందర ..
[b]##
బింగ్ రావడం తో "మీతో అర్జెంట్ గ మాట్లాడాలి "అంటే దగ్గర్లో హోటల్ కు వచ్చింది తాను .
"ఇండియా కి నాతో పని ఏమిటి "అంది లేమాన్ టీ తాగుతూ .
"ఏమి జరిగిందో చెప్పు "అంటూ ఆమెకి ఒక నోట్ల కట్ట ఇచ్చాడు సికిందర్
ఆమె దెబ్బ తిన్నట్టు చూసింది "అవమానం గ ఫీల్ కాకు బింగ్ , మన జాబ్స్ లో ఖర్చులు ఎక్కువ "అంది అనూష మెల్లిగా .
బింగ్ డబ్బుతీసుకుని మొత్తం జరిగింది చెప్పింది .
"ఇది వేరే దేశాలు చేస్తుంటే మా పార్టీ ఎదుర్కుంటోంది అనుకుంటున్నాను "అంది బింగ్
"నో పార్టీ లో కొందరు చేస్తున్నారు , ప్రపంచం మీద ఆధిపత్యం కోసం కొన్ని దేశాలు ఇలా చేస్తాయి "అన్నాడు సికిందర్ . అనూష ,సికిందర్ తమకు తెలిసిన విషయాలు చెప్పారు ..
"ఏదైనా దుర్మార్గం , నేను పేపర్ లో వెయ్యన "అంది బింగ్
'నిన్ను చంపుతారు ఏదీకూడా డైరెక్ట్ గ వద్దు "అన్నాడు సికిందర్ ఆలోచిస్తూ .
"సరే మేము నీకు కాంటాక్ట్ లో ఉంటాము మల్లి కలుద్దాము "అని నంబర్స్ మార్చుకుని విడిపోయారు .
బింగ్ కి వింతగా ఉంది , తన వ్యాసం చదివి ఇండియా రియాక్ట్ అయ్యింది అంటె నమ్మలేక పోతోంది .
##
సికిందర్ ,అనూష క్యాబ్ లో wuhan ల్యాబ్ ఏరియా కి వెళ్లారు .
"ఏమి చేద్దాం "అడిగింది అనూష wuhan ల్యాబ్ ముందు కార్ దిగాక .
"నాకు వైరస్ ను నాశనం చేయాలనీ ఉంది "అన్నాడు సికిందర్
"ఇప్పటికే చాల దేశాలకి వెళ్లి ఉంటుంది , టెస్ట్ ట్యూబ్స్ లో "అంది అనూష ఆలోచిస్తూ .
"చైనా వాళ్ళ అసలు ఆలోచన మనకు తెలియదు ,,ఎదో ఒక వైరస్ ను టెస్ట్ చేస్తారు ,అది కొన్ని దేశాల మీద ..అంతే మనకు తెలిసింది ..ఈ ల్యాబ్ లోనే వైరస్ ఇంకా ఉంది ఉండవచ్చు కదా "అన్నాడు సికిందర్ ..[/b]