21-06-2020, 05:51 PM
మర్నాడు ఉదయానికి అత్తా మామ ఇంటికి వచ్చేసారు , చైనా నుండి .
"మిగతా వాళ్ళు ఆ దేశం మొత్తం చూసి వస్తారుట "అన్నాడు మామగారు కొడుకుతో .
####
అదే టైం కి ఉదయమే సికిందర్ ,బీజింగ్ హోటల్ లో పేపర్స్ చూస్తున్నాడు ,,చైనీస్ తెలిసిన ఇండియా మనిషి ఎంబసీ నుండి సికిందర్ కోసం వచ్చాడు ..బింగ్ రాసిన వ్యాసం చదివాడు ,అతను ..wuhan నుండి పబ్లిష్ అయ్యే పేపర్ అది ..
######
'ఇట్ ఇస్ కన్ఫర్మ్ "అన్నాడు కార్పొ .
వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాడు , "మన ఏజెంట్ ని వాళ్ళు చంపేశారు , జెనెరల్ గ ఏమైనా విషయాలు తెలుస్తాయి అని జైలు లో ఉంచుతారు ,బట్ చంపేశారు "అన్నాడు కార్పొవ్ .
"సో వాళ్ళు ఎదో దాడి చేస్తారా "అడిగింది వసుందర ఢిల్లీ నుండి
"నో ఇంతవరకు వాళ్ళు టెస్టింగ్ చేయలేదు "అన్నాడు కార్పొవ్ .
"అమెరికా ఏమంటోంది "అడిగాడు పాక్ మినిష్టర్ ఏమి తెలియనట్టు
"మీకు చైనా ఏమైనా హింట్ ఇచ్చిందా "అడిగింది వసుందర అమాయకం గ
"మాకెందుకు చెప్తారు , రష్యా కి చెప్తారు వాళ్ళు ఓల్డెస్ట్ ఫ్రెండ్స్ "అన్నాడు పాక్ మినిష్టర్
"ప్రపంచం చంక నాకి పోతే నువ్వు కూడా మిగలవు "అన్నాడు ఆఫ్ఘన్ పీఎం .
"మనం పోట్లాడుకోవద్దు , టెస్ట్ చేయకుండా ఆపుదాం , లేదా వాక్సిన్ రెడీ చేద్దాం ,, నా దృష్టిలో పెద్ద హడావిడి జరగదు "అన్నాడు సౌతాఫ్రికా ప్రెసిడెంట్ .
"సర్లే మీ దేశం నుండి ఎయిడ్స్ వచ్చింది అంటున్నారు ఏమి ఆపగలిగాము "కస్సుమన్నాడు పాక్ మినిష్టర్ ."ఓకే అమెరికా మనకి చెప్పక పోయిన చైనా ఆపగలడు , లేదా ఇద్దరు కలిసి చెయ్యగలరు .మనం మాత్రం దిక్కులేని వాళ్ళం అయ్యాము "అన్నాడు కేజీబీ చీఫ్ .
"ఓకే ఎవరికీ ఇన్ఫో వచ్చిన స్టెప్ తీసుకుందాం , ఎన్ని హత్యలు జరిగిన సరే ,, అవసరమైతే యుద్ధం చేసి అయినా సరే "అంటూ తప్పుకున్నాడు కార్పొవ్ .
అందరు షాక్ తిన్నారు అతని మాటలకి .
నిజానికి wuhan నుండి అతని ఫ్రెండ్ ఆ రోజు పేపర్ లో వచ్చిన వ్యాసాన్ని మెయిల్ చేసాడు కార్పొవ్ కి .
అది బింగ్ ప్రింట్ చేయించింది .
##
"ఆ వ్యాసం రాసిన అమ్మాయి మీద నిఘా ఉంచండి "చెప్పాడు wuhan సెక్యూరిటీ అధికారి బాస్ .
$$$
"ఆ అమ్మయికి ఎదో హింట్ దొరికింది ,, ,, నేను వెళ్తున్నాను "అన్నాడు సికిందర్.
గంట తరువాత ఎయిర్ పోర్ట్ నుండి wuhan వెళ్లే విమానం లో బయలుదేరాడు సికిందర్ .
వెళ్లేముందు పేపర్ వసున్ధరా కి మెయిల్ చేసాడు .వసుందర కి అప్పుడే తెలిసింది సికిందర్ చైనా లో ఉన్నాడు అని ..
వసున్ధరా దాన్ని బొంబాయి కాలేజీలో ఉన్న మధుమిత కి పంపింది అర్థం కాక.
మధుమిత కి మూడు సార్లు చదివాకా అర్థం అయ్యింది .
###
చైనా వాళ్ళు ఇండియా లోకి వస్తే నిఘా పెట్టమని మినిష్టర్ అన్ని స్టేట్స్ కి ఇన్ఫోర్మ్ చేసాడు
కలక్కత్తా చూడటానికి చాలామంది చైనా వాళ్ళు వస్తారు ,cid డీస్పీ శృతి తన వంతుగా డ్యూటీ చేయడం మొదలు పెట్టింది ..