21-06-2020, 05:46 PM
సికిందర్ కి జరుగుతున్న విషయాలని ఆ సాయంత్రం చెప్పింది వసుందర మినిష్టర్ తో మీటింగ్ లో .
"మీ దగ్గర ఎదో జరగబోతోంది అని ఉన్నపుడు ఇన్,ఫో ఆపడానికి అజెంట్స్ ను పంపండి" అన్నాడు .
"చూడు సికిందర్ ,మనకు తెల్సింది ఎదో టెస్ట్ చేయబోతోంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ అని ,,ఎవర్ని ఎక్కడికి పంపాలి "అంది వసుందర .
సికిందర్ మాటలాడలేదు ,,కానీ మర్నాడు ఉదయమే చైనా కి బయలుదేరాడు ,,విదేశాంగ శాఖ అవడం తో నాకు టికెట్ ఈజీ గానే దొరికింది ..బొంబాయి లో మధుమిత వైరస్ ల గురించి సీనియర్ ప్రొఫెసర్స్ తో మీటింగ్ మొదలెట్టింది కాలేజీ లో.
##
అదే టైం లో ఢిల్లీ లో వసుంధర మెడికల్ డిపార్ట్మెంట్ కి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది.
#
అదే టైం కి వుహన్ లో ఆఫీస్ కి వెళ్తున్న బింగ్ మీదకి ఒక కమ్యూనిస్ట్ కాగితం విసిరి వెళ్ళిపోయాడు.
ఆమె బండి ఆపి కాగితం చూస్తే ఇలా ఉంది.电晕
ఆమె కి తెలుసు పార్టీ ఏదో పిచ్చి పని చేసింది అని.
ఆఫీస్ కి రాగానే ఏమి చెయ్యాలా అని ఆలోచనలో పడింది.