21-06-2020, 05:31 PM
bombay లో పని చేస్తున్న మధుమిత కి ఎవరో వచ్చారు అని ప్యూన్ చెప్పడం తో క్లాస్ నుండి బయటకి వచ్చింది .
స్టాఫ్ రూమ్ లో ఒక ముసలాయన ఉన్నాడు ."నన్ను వసుందర పంపారు "అని ఒక ఫోన్ ఇచ్చి నెంబర్ చెప్పి వెళ్ళాడు .
మధుమిత కి నవ్వు వచ్చింది , ఇంత జాగ్రత్తలు ఎందుకు అని .
మల్లి క్లాస్ రూమ్ కి వెళ్లి లెక్చర్ ఇచ్చింది , ఆమె అందం చూడడానికి అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇష్టపడతారు .
##
అదే టైం లో సెంట్రల్ చైనా సిటీ wuhan లో ఒక చిన్న లూనా మీద వెళ్తోంది లేడీ జర్నలిస్ట్ ఫాన్ బింగ్బింగ్ ..
"ఎందుకె ఈ ఉద్యోగం '"అరిచింది ఆమె తల్లి ఇంట్లో .
"జర్నలిస్ట్ ఉద్యోగం గొప్పది , ప్రజలకి మంచి చేస్తాను "అంది ఫాన్
"ఎప్పుడు లేట్ గ వస్తావు సిగ్గులేదా ఫూల్ "అరిచాడు ఎడిటర్ .
ఆమె మాట్లాడకుండా తన డెస్క్ వద్దకు వెళ్లి పనిలో పడింది .
ముందు రోజు ఆమె ఇచ్చిన న్యూస్ కింద తన పేరు వేసుకున్నాడు ఎడిటర్ .ఆమెకి ఏడుపు వచ్చింది .
@@
అదే టైం లో "మనకి అవసరమైతే హెల్ప్ చేయడానికి చైనా లో నమ్మకస్థులు కావాలి "చెప్పింది తనకి తెలిసిన జర్నలిస్ట్ కి వసుందర