21-06-2020, 05:26 PM
వసున్ధరా మర్నాడు ఆఫీస్ కి వస్తూనే బయో టెక్నాలజీ లో అనుభవం ఉండి ఐబీ లో పనిచేస్తున్న వారి లిస్ట్ తీసింది .
చాల చదువుకున్న వారు ఐబీ లో ఉండటం తో ఆమెకి ధైర్యం వచ్చింది .
హోమ్ సఖ సహాయమంత్రిని కలిసి ఫండ్స్ అడిగింది .
ఆమె గురించి తెలిసిన అతను వెంటనే శాంక్షన్ చేసాడు .
"సార్ ఈ సరి మిషన్ వరల్డ్ వైడ్ అవ్వొచ్చు "అంది ముందు జాగ్రత్తగా .
"అయితే రష్యన్ కేజీబీ కి ఇన్ఫోర్మ్ చెయ్యి వసుందర "చెప్పాడు అతను .
కొద్దీ సేపట్లో రష్యా కి ఇన్ఫో వెళ్ళింది మిషన్ స్టార్ట్ అవ్వబోతోంది అని , ఇద్దరి మధ్యే ఉండాలి అని .
పుతిన్ ఊహించగలడు ఇలాంటివి ,అతను ఒక గూఢచారిగా పనిచేసాడు .
కేజీబీ ఇండియా తో పనిచేయడానికి ఒప్పుకుంది .
చూచాయగా ఈ విషయం అమెరికా , చైనా లకి తెలిసింది ,కానీ ఫస్ట్ లెవెల్ లో పట్టించుకోలేదు .వసుంధర సికిందర్ కి విషయాన్ని తెలియచేస్తూ లెటర్ పంపింది అధికారికం గ ..