21-06-2020, 05:24 PM
2019 కొత్త ప్రభుత్వాలు ఇండియా లో ఏర్పడ్డాక ,,,
"మనకి వ్యాపారాలు పెంచుకోవడానికి అడ్డొచ్చే వారిని దారిలోకి తెచ్చుకోవాలి "చెప్పాడు చైనా కామర్స్ మినిష్టర్ బీజింగ్ లో .
అదే టైం లో "మనకి పోటీ రాకుండా చూసుకోవాలి "అన్నాడు us కామర్స్ మినిష్టర్ న్యూయార్క్ లో
ఇద్దరి లక్ష్యాలు ఒకటే .
#
అదే టైం లో "మన వస్తువులు మనమే తయారుచేద్దాం "చెప్పాడు ఇండియా లో మినిష్టర్ .
భారత గూఢాఛార విభాగం ఎప్పటిలాగానే యూస్ , చైనా ల మీద రిపోర్ట్ ఇచ్చింది .
రష్యా కి ఇండియా ఫార్వార్డ్ చేసింది .
"వీళ్ళు ఏమి చేయగలరు "అడిగింది మీటింగ్ లో వసుందర .
'ఏమో చెప్పలేము ,, ఏ దారిలో మిగతా ప్రపంచాన్ని కాంట్రొల్ చేస్తారో "చెప్పాడు ఐబీ డిప్యూటీ .
రెండు దేశాల్లో ఉన్న లీడర్స్ ను ఐబీ నమ్మడం లేదు .
రష్యా విషయం వేరు ,, పుతిన్ ఇరవై ఏళ్లుగా బలం గ ఉన్నాడు ..
మిగిలింది నార్త్ కొరియా , వాడు వీళ్ళ నాటకాలకి లొంగడు , చమ్పేస్తాడు .
వసుందర కి , ఐబీ వాళ్ళ అనాలసిస్ విని విని విషయం బోధపడింది .
వరస చివరలో ఒక ముసలాయన మధ్య పాపిడితో కూర్చుని ఉన్నాడు , తమిళం వాడిలా ఉన్నాడు .ఎదో చెప్పలనుకుంటున్నాడు కానీ మొగమాటం .
మీటింగ్ అయిపోయాక అందరు వెళ్తుంటే వసున్ధరా వెళ్తూ కార్ ఎక్కుతున్న ముసలాయన్ని ఆపి
"చెప్పండి అబ్దుల్ గారు "అడిగింది వసుందర .
"ఇప్పుడు అణు బాంబు లు అందరి వద్ద ఉన్నాయి , మిగిలింది బయో వెపన్ "అని చెప్పి నిదానం గ వెళ్ళిపోయాడు .
వసుందర కి అర్థం కాలేదు కానీ గుర్తుపెట్టుకుంది . అది మంచిది అయ్యింది .