21-06-2020, 05:24 PM
[b]చంఘిజ్ఖాన్ మనవడు కుబ్లఇఖాన్ చైనా , వియాత్నం ,బర్మా , సయం లను జయించి రాజధానిని కర్కోరం నుండి బీజింగ్ కి మార్చాడు.అయన చనిపోయాక చైనీయులు అయన మనుషులని తరిమేశారు .
[/b]
హుంగ్వు కొత్త రాజు అయ్యాడు .
మంచూ తెగ ఈ వంశం నుండి చైనాను లాక్కుంది 1650 నాటికీ..
చైనా , మంచురియా, మంగోలియా ,టిబెట్ ,తర్కిస్తాన్ వారి ప్రత్యక్ష పాలనలో ఉండేవి .
కొరియా ,సయాం ,బర్మా , వియాత్నం ,లావోస్ ,కంబోడియా లు సమంత రాజ్యాలుగా కప్పం కట్టేవి ..
1516 నాటికీ పోర్చగీస్ వారు చైనా లో అడుగు పెట్టారు .
1557 నుండి బిజినెస్ మొదలుపెట్టారు పోర్చగీస్ వారు .
క్రమం గ ఫ్రెంచ్ ,డచ్ , డేన్ , స్వేడ్ లు వర్తకం మొదలు పెట్టారు ..
ఈస్ట్ ఇండియా కంపెనీ నల్ల మందుని ఇండియా లో తయారు చేసి చైనా కి పంపేది .
చైనా ప్రజల్ని నిర్వీర్యం చేసింది .
"చైనా నిద్రావస్థలో ఉన్న పెను భూతం . దానికి మెలకువ వస్తే ప్రపంచం పై పాశాత్య దేశాల పెత్తనం ముగుస్తుంది "అన్నాడు నెపోలియన్ .
నల్లమందు ని నిషేధించింది అని బ్రిటిష్ వాడు యుద్ధం మొదలెట్టాడు .
చైనా ఓడిపోయి హాంగ్కోంగ్ ని బ్రిటిష్ వారికీ ఇచ్చింది .
పది సంవత్సరాల తర్వాత తైపింగ్ లు మంచూ చక్రవర్తులకి వ్యతిరేకం గ తిరుగుబాటు చేసారు .
బ్రిటన్ ,ఫ్రాన్స్ ,రష్యా ,అమెరికా చైనా మీద 1858 లో యుద్ధం మొదలెట్టాయి ..
చైనా ఓడిపోయి రేవు పట్టణాలు వదులుకుంది .తర్వాత ,జర్మనీ ,జపాన్ కూడా కలిసి రేవు పట్టణాలు ,గనులు , రైల్ మార్గాలు ,భూప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం తో చైనా బలహీనమైంది .
చైనా రాణి తుజేహ్సి 1874 నుండి 1908 వరకు ఆ దేశాన్ని పాలించింది .
1909 లో ముపై లక్షల మంది కరువులు , వరదల వాళ్ళ చనిపోయారు .
rani చనిపోయాక మంత్రులు డెమోక్రసీ ని మొదలెట్టారు .
1911 కి పార్లమెంట్ ను దాని నుండి మంత్రి వర్గం రావడాన్ని ప్రవేశపెట్టారు కానీ చైనీయులు వీటిని పట్టించుకోలేదు .వాళ్ళకి ఇంకేదో కావాలి .
&&&&
చైనా ఉత్తర
ప్రాంతం లో చెలరేగిన బాక్సర్ విప్లవం చైనీయుల్ని ఆకర్షించింది .
యూరోపియన్ విద్య రావటం తో విప్లవం మొదలయ్యింది "సన్ -ఎట్ - సేన్ " లీడర్ గ ఉన్నాడు .
అన్ని సంఘాలని కలిపి "తుంగ్ - మెంగ్ _ హుయి "అనే సంస్థని స్థాపించాడు .
"జాతీయత ,ప్రజాస్వామ్యం , ఆహారం 'అనే మూడు సూత్రాలు చెప్పాడు .
దక్షిణ చైనా లో విప్లవం గెలిచింది .
సన్ ఎట్ - సేన్ కి అధికారం చిక్కిన అనేక అంతర్గత సమస్యలు నిలబడ నివ్వలేదు ,మరో వైపు ప్రపంచ యుద్దాలు .
1917 లో రష్యా లో కమ్యూనిస్ట్ విప్లవానికి ఉత్తేజితులైన వారు 1920 లో చైనా లో కమ్యూనిస్ట్ పార్టీ ని మొదలెట్టారు..
1925 లో సన్ ఎట్ - సేన్ మరణించాడు
జెనెరల్ చియాంగ్ - కై - షేక్ అధికారాన్ని చేబట్టి మొత్తం చైనాను ఆధీనంలోకి తెచ్చుకున్నాడు .
చియాంగ్ - కై - షేక్ మల్లి యూరోప్ దేశాలతో స్నేహం మొదలెట్టేసరికి కమ్యూనిస్టులు సొంత ప్రభుతావన్ని మొదలెట్టారు .
చియాంగ్ - కై - షేక్ కమ్యూనిస్ట్ ల మీద తొమ్మిది లక్షల సైన్యాన్ని పంపి యుద్దాలు చేసాడు .
మావో నేతృత్వం లో వారు ఆరు వేల మైళ్ళు ప్రయాణం చేసి రష్యా కి దగ్గరగా ఉన్న రాష్ట్రానికి చేరుకున్నారు .
రెండో ప్రపంచ యుద్ధం లో ఇద్దరు సహకరించుకుంటూ జపాన్ కి వ్యతిరేకం గ పోరాటాలు చేసారు ..
రష్యా తన మీద దాడి జరిగేవరకు చైనా కి హెల్ప్ చ్చేసింది .
తరువాత అమెరికా యుద్ధం లోకి వచ్చాక ఇండియా నుండి ఆయుధాలు పంపి చైనా కి హెల్ప్ చేసింది .
ఈ యుద్ధం లో శత్రువులే అయినా కమ్యూనిస్ట్ లకి అమెరికా హెల్ప్ చేసింది .
యుద్ధం ఆగిపోగానే ఉత్తరప్రాంతాలని పట్టుకున్నారు కమ్యూనిస్ట్ లు .
రష్యా కమ్యూనిస్ట్ ల వైపు నిలబడింది .
అమెరికా చైనా ప్రభువు చాంగ్ - కై - షేక్ వైపు నిలబడింది .
రెండు పక్షాలతో ప్రభుత్వం ఉండాలని అమెరికా ట్రై చేసింది .
విఫలం కాగానే 1946 లో కమ్యూనిస్ట్ ల మీద చైనా మల్లి దాడులు చేసింది
కానీ చైనా దెస ప్రజలు కమ్యూనిస్ట్ ల వైపు నిలబడి తమకు ప్రజాస్వామ్యం వద్దు అని వాళ్ళని గెలిపించి , అమెరికా ఐడియాలని ఓడించారు..
చాంగ్ అనుచరులతో తైవాన్ కి పోయాడు .
1-10-1949 నుండి ఐరన్ చైనా ఏర్పడింది..
ఇక అది దుర్బేధ్యం గ మారింది , ఒకే పార్టీ ,అది చెప్పిందే శాసనం .ఎదురు చెప్పేవారు లేరు ..
ప్రపంచానికి చైనా ఒక అద్భుతం , కానీ 2019 చివరి నుండి చైనా వల్ల ........