Thread Rating:
  • 12 Vote(s) - 2.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రాజధానిలో రంభ
#21
"అదే నాఫ్రెండ్ ? ఇంతకుముందు నా ఫ్రెండ్ మంత్రని చెప్పాను చూడు! అతని పేరు అది"
"ఓహో ....."
"అయితే ఇంకేం? మూడవ రౌండుకి రెడీగా ఉన్నాడు నా జూనియర్.కమాన్! ఈపాటికి నీ బుజ్జిపాపకూడా సొంగలు కార్చుకుంటూ ఉంటుంది పద! థర్డ్ వార్ కి సిద్దమవుదాం" అంటూ లేచి రంభని చేతులమీద ఎత్తుకున్నాడు.
కిలకిలా నవ్వుతూ....
కేరింతలు కొట్టుతూ.....
నవ్వుతూ.....
నవ్విస్తూ.....
వలపుల్ని వలకపోస్తూ......
తన రంగుల హరివిల్లులో.....
అతని వలపు బాణాన్ని పదును పెట్టుతూ ఉండిపోయింది.
ఆమె మనసుకి తృప్తి.....
తొడల భాగోతానికి టర్కీ టవల్ రాజకీయ అండ చేకూరుతుందన్న స్వప్నానికి చేరువైందా క్షణములో రంభ.
టైం ఉదయం పదిగంటలైంది.
రాజధానికి వెళ్ళటానికి జీప్ రెడీ చేయించి భోజనం చేయమని డ్రైవరుకి చెప్పి తనూ భోజనానికి కూర్చున్నాడు భిక్షంరెడ్డి.
అప్పటికే ఓపిగ్గా మటన్ కర్రీ, చికెన్ తో పాటుగా గోంగూర పచ్చడి తయారుచేసి వేడి వేడి అన్నం వడ్డించింది భిక్షంరెడ్డి భార్య రుక్మిణమ్మ.
మాటా పలుకూ లేకుండా మౌనంగా భోజనాన్ని ఆరగిస్తున్నాడు బిక్షంరెడ్డి.
భర్తతో ఏదో విషయం మాట్లాడాలన్న ఆరాటమున్నా కూడా రుక్మిణమ్మ ముఖంలో భయం చోటుచేసుకుంది.
అంతర్మధనం చెందుతున్న ఆమె నోటివెంట మాటరాలేదు.
భర్తంటే భయం-భక్తి రెండూ అధికపాలల్లో ఉండటంవలన భిక్షంరెడ్డిపై ఎలాంటి అనుమానం రాలేదేనాడు.
అతని ప్రవర్తన గురించికానీ,
అతని వ్యసనాసరళి గురించికానీ....
అతని రాకపోకల గురించికానీ ఏనాడూ ప్రశ్నించలేదు ఆ ఇల్లాలు.
అలాంటి ధైర్యం చేయటానికి సాహసించలేదు కూడా.....
ఇప్పుడు కూడా తన మనసు పొరల్లో దాగివున్న మాటల్ని భర్త ముందుంచటానికి ధైర్యంచాలక మౌనంగానే ఉండిపోయి భర్తకి కొసరి-కొసరి వడ్డించసాగింది.
"ఆ ఇక చాలులే - మజ్జిగ కలిపి ఒక గ్లాస్ ఇవ్వు చాలు" అన్నాడు కరుకుగా.
"రాత్రి పొద్దుపోయి వస్తారు.ఇంకో ముద్ద తినండి" అంటూ మజ్జిగ కలిపింది రుక్మిణమ్మ.
"వద్దంటున్నాగా" కసిరింపుగా అన్నాడు బిక్షంరెడ్డి.
వణికిపోతూ మజ్జిగ గ్లాసు అందించింది రుక్మిణమ్మ.
మజ్జిగ త్రాగి చేతులు కడుక్కొని లేచాడు బిక్షంరెడ్డి.
భార్య అందించిన టవల్ తో చేతులు తుడుచుకుంటూ వరండాలోకి వచ్చాడు బిక్షంరెడ్డి.
అతనక్కడికి వచ్చిన టైంకే ఫోన్ మోగింది.
ఓ నిమిషం తరువాత రిసీవర్ అందుకున్నాడు బిక్షంరెడ్డి.
"హలో బిక్షంరెడ్డి ని మాట్లాడుతున్నా. ఆ....మీరా...నమస్తే దొరా....నమస్తే.....మీ మాటవిని నెలరోజులైంది. మీగొంతేమిటలా బొగురుపోయింది?" అడిగాడు బిక్షంరెడ్డి.
అవతల్నుండి మాట్లాడుతున్న మంత్రి పశుపతిపట్ల వినయాన్ని తన మాటలద్వారా వ్యక్తంచేస్తూ......
"ఏమీలేదు రెడ్డీ! రాత్రి మందెక్కువైంది" అన్నాడు మంత్రి పశుపతి.
"ఏమాత్రం తాగేరేం? అయినా రెండు మూడు బాటిల్స్ త్రాగినా మీకెలాంటి అనారోగ్యం ఏర్పడదుగా? అయితే రాత్రి మీ లిమిట్ ని దాటివుంటారనుకుంటాను".
"లేదు రెడ్డీ, ప్రతిరోజులాగే త్రాగాను.కాకపొతే కోస్తా జిల్లాల పర్యటనకి వెళ్ళొచ్చానుగా అందుకేనేమో ఈ మార్పు".
"ఓహో! అలాగా?"
"అదిసరే! నీవేమిటి నెలరోజులనుండి అడ్రస్ లేకుండా పోయావు.ఎటైనా టూర్ వెళ్ళావా?"
"లేదు దొరా! ఇక్కడే ఉండి వ్యవసాయపు పనులు చూసుకుంటున్నాను".
"వ్యవసాయపు పనులు రాత్రిళ్ళు కూడా చూసుకుంటున్నావా ఏమిటి? పొద్దుందాకా ఆ పనులన్నీ చూసుకున్నా రాత్రి ఇక్కడికి రావచ్చుగా?
ముష్టి ముప్పై కిలోమీటర్లు లేదు నీవు రావటానికి. కొంపతీసి వ్యవసాయం సాకుతో యేదైనా సెటప్ ని సెటిల్ చూసుకున్నావా ఏమిటి?"
"ఆ? అబ్బెబ్బె ?"
"ఇంకేమీ మాట్లాడకు రెడ్డీ ! నీమాటతీరే చెపుతోంది"
"ప్చ్......?"
"ఆ.....ఇక చెప్పు, ఎవరాపిట్ట? పసందుగా ఉందా? రసం తగ్గిన మామిడి పండులాగా వాడిపోయి ఉందా?" హుషారుగా అడిగాడు పశుపతి.
"విషయాన్ని కనిపెట్టారు కాబట్టి నిజాన్ని దాచలేను. మీరన్నట్లే మంచి కసిమీద ఉన్న పంతులమ్మని పట్టాను".
"ఆ! అంత కసిగా ఉందా?"
"కసా, కసిన్నరా? ఒకసారి చూస్తే వదలబుద్ది కాదు. కుర్రాళ్ళయితే చూపులతోనే కార్చేసుకుంటారు"
"నిజమా?"
"నిజం చెప్పటం నాకు హాబీ అని మీకు తెలుసుగా దొరా"
"అయితే నేనోసారా పంతులమ్మని చూడాలి"
"తప్పక చూద్దురు.రేపు వెంట పెట్టుకు రమ్మంటారా?"
"చెప్పా పెట్టకుండా లైన్ క్లియర్ చేయకుండా ఉన్నపళంగా ఇక్కడకు పట్టుకొస్తే కంగారుపడిపోతుందా పంతులమ్మ నేనే వస్తాను అక్కడకు"
"ఎప్పుడు? ప్చ్.... మీరు రాదలుచుకుంటే ఇప్పుడే రాగలరు.రాకూడదనుకుంటే నెలరోజుల వరకు అడ్రస్ ఉండరు.చెప్పండి దొరా! ఎప్పుడొస్తారు ఇక్కడకి?"
అవతలనుండి మౌనం సమాధానమైంది.
[+] 1 user Likes Vihari's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
రాజధానిలో రంభ - by Vihari - 08-11-2018, 10:17 AM
RE: రాజధానిలో రంభ - by Vihari - 30-11-2018, 04:06 PM



Users browsing this thread: 3 Guest(s)