Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance లవ్ స్టోరీస్

స్వీటీ తను కేసు ఫైట్ చేయాలి అని డిసైడ్ అయ్యింది కానీ వాళ్ల అక్క మాత్రం కోపంతో "నీ జాబ్ గురించి నాకూ దిగులు లేదు కానీ నీ కడుపులో పెరిగే బిడ్డ మీద మాత్రం నాకూ దిగులు ఉంది నేను నీకంటే ముందే నేను రెండు సార్లు తల్లి అయ్యాను ఒక సారి నీకు, ఇప్పుడు నా కొడుకు కీ నువ్వు ఇలాగే టెన్షన్ పడితే రేపు దాని వల్ల బిడ్డ కీ ఏమైన అయితే నీకు మళ్లీ తల్లి అయ్యే అవకాశం ఉండదు స్వీటీ అమ్మ అవ్వడం ఒక వరం అది నీకు తొందరగానే వచ్చింది కానీ దాని నువ్వు నాశనం చేసుకుంటున్నావు ప్లీజ్ వద్దు కావాలి అంటే వేరే లాగా ప్రయత్నం చేద్దాం "అని స్వీటీ నీ కౌగిలించుకొన్ని ఏడచ్చింది దానికి స్వీటీ "అక్క నీకు చిన్నప్పుడు గుర్తు ఉందా నాన్న మందు తాగడానికి అమ్మ నీ డబ్బు కోసం రోజూ కొట్టేవాడు దానికి అమ్మ రాత్రికి రాత్రి అక్కడి నుంచి మనల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి కూలి పనులు చేస్తూ మనల్ని పెంచాలి అని కష్టపడుతుంటే ప్రతి ఒక్కరూ అమ్మ నీ జాలి గా ఆశ గా చూస్తూ ఉండేవారు కొంతమంది ఇంకా దారుణంగా ప్రవర్తించే వాళ్లు అది తట్టుకోలేక అమ్మ మనల్ని ట్రస్ట్ లో చేర్పించి ఆత్మహత్య చేసుకుంది నేను అమ్మ లాగా రేపు నా బిడ్డ కీ తండ్రి ఎవరో తెలియని దాని లాగా తల దించుకోన్ని బ్రతకాల లేదు దానికి తోడు ఇప్పుడు నేను ఈ సమాజం లో కారెక్టర్ లేని దాని నా గుర్తింపు నాకూ కావాలి నా బిడ్డకు తండ్రి శ్రీని అని చెప్పాలి, నా ప్రేమ ను నేనే గెల్చుకోవాలి దానికి నేను మాత్రమే కాదు నా బిడ్డ కూడా సిద్దం ఇద్దరం కలిసి గెలుస్తాం " అని చెప్పి తన కడుపు పైన రుద్దుతు "బుజ్జి కన్న నువ్వు కూడా ఈ ఫైట్ లో అమ్మ కీ సపోర్ట్ ఉన్నావు కదా "అని అడిగింది దానికి పక్కన స్కానర్ లో ఏదో కదిలింది అది చూసి స్వీటీ కీ ఆనందబాష్పాలు వచ్చాయి.


శ్రీని నీ కలవడానికి చరణ్ జైలు కీ వెళ్లాడు కేసు కీ సంబంధించిన డాక్యుమెంట్స్ అని స్వీటీ పంపించింది దాంట్లో సంతకం చేస్తూ ఉన్నాడు అప్పుడే శ్రీని నీ కలవడానికి ఇంకొకరు వచ్చారు ఎవరూ అని చూస్తే రాకేేష్ (స్వీటీ ex బాయ్ ఫ్రెండ్) "హలో బ్రదర్ ఎలా ఉన్నావు మొత్తానికి నీ దరిద్రం చూశావా నా fate మార్చిన నిన్ను కసి తీరా నేను నిన్ను కోర్టు లో ఆడుకుంటా పైగా నీకు ఎవరూ లాయర్ లు సపోర్ట్ కీ రావడం లేదు అంట కదా అది కూడా నా ప్లాన్ ఆక్సిడేంట్ అయ్యింది ఒక చిన్న పిల్లాడికి కాబట్టి నేనే sympathy కార్డ్ వాడి లాయర్ లతో ఇలా చేయించా"అని నవ్వడం మొదలు పెట్టాడు అప్పుడు చిరాకు లో ఉన్న శ్రీని నీ చూసి చరణ్ రాకేష్ తో "బాస్ అనవసరంగా నువ్వు పులి తోక పట్టుకుని ఆడుకుంటున్నావు" అని వార్నింగ్ ఇచ్చాడు దానికి రాకేష్ ఇంకా రెచ్చిపోయాడు అప్పుడు శ్రీని తన ఎడమ చేత్తో తన ముందు ఉన్న అద్దం మీద కోడితే ఆ అద్దం కి క్రాక్ వచ్చి ఒక బోక్క పడింది దానికి రాకేష్ దడుచుకోని గోడకి అనుకున్నాడు అప్పుడు చరణ్ కింద పడిన పేపర్ లు తీసుకొని వెళ్లుతుంటే రాకేష్ నీ చూసి "అందుకే వద్దు అన్నా విన్నావా" అని అన్నాడు దానికి రాకేష్ "చెయ్యి బాగాలేదు అన్నారు" అని అడిగితే "వాడికి రెండు చేత్తులో సమానంగా పవర్ ఉంది" అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తరువాత రాకేష్ లాస్య ఇంటికి వెళ్లాడు అప్పుడే బ్రేకింగ్ న్యూస్ లో స్వీటీ కేసు ఫైట్ చేయబోతుంది అని న్యూస్ రావడంతో లాస్య, రాకేేష్ ఇద్దరు షాక్ అయ్యారు "హే ఏ లాయర్ కేసు వాదించరు అని చెప్పావు మరి ఇది ఏంటి " అని కోపంగా అడిగింది దానికి రాకేష్ తల పట్టుకుని కూర్చున్నాడు "నాకూ మాత్రం ఏమీ తెలుసు ఇది ఇంత పెద్ద షాక్ ఇస్తుంది అని మనం జాగ్రత్తగా ఉండాలి దానికి చిన్న క్లూ దొరికిన మనం అయిపోతాము అందుకే మన బోక్కలు జాగ్రత్తగా పూడ్చుకోవాలి " అని చెప్పాడు దానికి లాస్య" ఒక ఆడదానికి భయపడుతున్నావు సిగ్గు లేదు" అని అడిగింది దానికి రాకేష్ "పార్థసారథి గౌడ బెంగళూరు లో చాలా పెద్ద లాయర్ 15 సంవత్సరాల నుంచి అతను ఓడిపోయిందే లేదు అలాంటి వాడిని single hearing లో ఓడించింది ఇప్పుడు బార్ కౌన్సిల్ మెంబర్ హెడ్ గా పార్థసారథి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏమీ చేయలేము కాబట్టి ముందు ఆ బార్ టెండర్ నీ కనపడకుండా చేయాలి"అని చెప్పి ఇద్దరు రాత్రి ఆ బార్ టెండర్ నీ ఫాలో అయ్యి వాడిని కార్ తో గుద్ది చెరువు లో పడేసి వెళ్లిపోయారు ఆ తర్వాత కోర్టు లో శ్రీని బ్లడ్ samples కలెక్ట్ చేయడానికి ఫర్మిషన్ పెడితే రెండు రోజులు లేట్ గా వచ్చేలా చేశారు అప్పటికి డ్రగ్స్ కంటెంట్ తగ్గి శ్రీని తాగే డ్రైవింగ్ చేసినట్లు చూపించడానికి మొత్తం అంతా పద్దతి గా రెడీ చేసారు అప్పుడు రాకేష్ అడిగాడు "అసలు నీకు కోపం ఎవరి పైన శ్రీనివాస్ మీద లేక స్వీటీ మీద" అని అడిగాడు దానికి లాస్య "దాని కడుపులో ఉన్న బిడ్డ మీద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దానికి ప్రెజర్ పెరిగితే miscarriage అవుతుంది అంటా అందుకే నేను దాని కేసు వాదించడానికి ఒప్పుకున్న నువ్వు దాని పర్సనల్ గా టార్గెట్ చెయ్యి దానికి ప్రెజర్ పెరిగి పోవాలి "అని చెప్పింది అది విన్న రాకేష్ "ఇంత పెద్ద psycho ఏంట్రా ఇది" అని అనుకున్నాడు. 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply


Messages In This Thread
లవ్ స్టోరీస్ - by Vickyking02 - 27-05-2020, 11:19 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 27-05-2020, 03:01 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 27-05-2020, 03:28 PM
RE: లవ్ స్టోరీస్ - by Antidote69 - 27-05-2020, 06:10 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 27-05-2020, 06:50 PM
RE: లవ్ స్టోరీస్ - by Chytu14575 - 27-05-2020, 10:07 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 28-05-2020, 05:11 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 28-05-2020, 07:00 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 28-05-2020, 10:14 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 28-05-2020, 10:15 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 28-05-2020, 12:47 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 28-05-2020, 01:23 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 28-05-2020, 01:29 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 28-05-2020, 03:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 28-05-2020, 03:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 28-05-2020, 04:48 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-05-2020, 09:51 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 29-05-2020, 10:15 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-05-2020, 10:51 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 29-05-2020, 11:18 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-05-2020, 12:56 PM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 29-05-2020, 12:03 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-05-2020, 12:56 PM
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-05-2020, 07:28 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 30-05-2020, 09:29 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 30-05-2020, 10:31 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 30-05-2020, 01:44 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 01-06-2020, 08:22 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 01-06-2020, 12:05 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 01-06-2020, 12:29 PM
RE: లవ్ స్టోరీస్ - by abinav - 01-06-2020, 01:02 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 01-06-2020, 03:25 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 01-06-2020, 01:35 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 01-06-2020, 03:25 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-06-2020, 09:46 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 02-06-2020, 12:34 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-06-2020, 01:26 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 02-06-2020, 12:50 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-06-2020, 01:29 PM
RE: లవ్ స్టోరీస్ - by superifnu - 02-06-2020, 07:13 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-06-2020, 08:31 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 05-06-2020, 09:10 AM
RE: లవ్ స్టోరీస్ - by abinav - 05-06-2020, 11:39 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 05-06-2020, 12:25 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 05-06-2020, 12:53 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 05-06-2020, 05:12 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 06-06-2020, 09:10 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 06-06-2020, 10:52 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 06-06-2020, 11:03 AM
RE: లవ్ స్టోరీస్ - by abinav - 06-06-2020, 12:20 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 06-06-2020, 01:13 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 07-06-2020, 03:48 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-06-2020, 04:56 AM
RE: లవ్ స్టోరీస్ - by Hemalatha - 08-06-2020, 03:44 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-06-2020, 04:55 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-06-2020, 08:17 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 08-06-2020, 11:04 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-06-2020, 12:42 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 09-06-2020, 03:41 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 09-06-2020, 05:03 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-06-2020, 08:30 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 10-06-2020, 10:30 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-06-2020, 12:28 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 10-06-2020, 10:37 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-06-2020, 12:33 PM
RE: లవ్ స్టోరీస్ - by Hemalatha - 10-06-2020, 11:01 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-06-2020, 12:34 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 10-06-2020, 07:40 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 11-06-2020, 06:04 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 11-06-2020, 08:27 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 11-06-2020, 10:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 11-06-2020, 11:05 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 11-06-2020, 11:06 AM
RE: లవ్ స్టోరీస్ - by abinav - 11-06-2020, 03:43 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 11-06-2020, 05:25 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 11-06-2020, 09:44 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 12-06-2020, 04:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 12-06-2020, 08:27 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 12-06-2020, 08:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 12-06-2020, 12:17 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 12-06-2020, 09:41 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 12-06-2020, 12:21 PM
RE: లవ్ స్టోరీస్ - by nobody2u - 12-06-2020, 10:48 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 12-06-2020, 11:00 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 12-06-2020, 12:23 PM
RE: లవ్ స్టోరీస్ - by Shaikhsabjan114 - 12-06-2020, 09:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 12-06-2020, 10:18 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-06-2020, 08:26 AM
RE: లవ్ స్టోరీస్ - by Hemalatha - 14-06-2020, 10:03 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-06-2020, 12:00 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 14-06-2020, 10:29 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-06-2020, 12:01 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 16-06-2020, 08:38 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 16-06-2020, 01:06 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 16-06-2020, 02:25 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 17-06-2020, 08:40 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 17-06-2020, 10:36 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 17-06-2020, 12:11 PM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 17-06-2020, 10:55 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 17-06-2020, 12:12 PM
RE: లవ్ స్టోరీస్ - by Gopi299 - 18-06-2020, 12:44 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 18-06-2020, 01:39 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 20-06-2020, 08:20 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 20-06-2020, 08:39 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 20-06-2020, 11:11 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 20-06-2020, 12:11 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 20-06-2020, 05:20 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 20-06-2020, 06:12 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 21-06-2020, 08:55 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 21-06-2020, 09:14 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 21-06-2020, 11:54 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 21-06-2020, 02:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 21-06-2020, 04:35 PM
RE: లవ్ స్టోరీస్ - by ramd420 - 21-06-2020, 03:21 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 21-06-2020, 04:40 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 23-06-2020, 08:19 AM
RE: లవ్ స్టోరీస్ - by Hemalatha - 23-06-2020, 08:22 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 23-06-2020, 11:12 AM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 23-06-2020, 09:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 23-06-2020, 11:15 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 23-06-2020, 10:24 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 23-06-2020, 11:15 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 23-06-2020, 10:36 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 23-06-2020, 11:18 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 23-06-2020, 11:47 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 23-06-2020, 12:06 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 24-06-2020, 08:33 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 24-06-2020, 02:51 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 24-06-2020, 03:33 PM
RE: లవ్ స్టోరీస్ - by nobody2u - 24-06-2020, 03:18 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 24-06-2020, 03:37 PM
RE: లవ్ స్టోరీస్ - by Hemalatha - 24-06-2020, 10:11 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 24-06-2020, 11:06 PM
RE: లవ్ స్టోరీస్ - by M.S.Reddy - 25-06-2020, 12:23 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 25-06-2020, 05:46 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 25-06-2020, 07:37 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 25-06-2020, 04:17 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 25-06-2020, 09:40 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 25-06-2020, 04:19 PM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 25-06-2020, 10:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 25-06-2020, 04:20 PM
RE: లవ్ స్టోరీస్ - by Nan1993 - 25-06-2020, 05:19 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 26-06-2020, 07:22 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 26-06-2020, 08:26 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 26-06-2020, 08:52 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 26-06-2020, 10:52 AM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 26-06-2020, 11:22 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 26-06-2020, 12:05 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 26-06-2020, 11:31 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 26-06-2020, 12:05 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 26-06-2020, 01:09 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 26-06-2020, 02:23 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 26-06-2020, 09:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 26-06-2020, 09:56 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 27-06-2020, 08:28 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 27-06-2020, 08:44 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 27-06-2020, 11:33 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 27-06-2020, 05:37 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 28-06-2020, 05:47 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 27-06-2020, 06:48 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 28-06-2020, 05:48 AM
RE: లవ్ స్టోరీస్ - by Shaikhsabjan114 - 28-06-2020, 06:44 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 28-06-2020, 03:26 PM
RE: లవ్ స్టోరీస్ - by nobody2u - 28-06-2020, 01:34 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 28-06-2020, 03:30 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-06-2020, 08:38 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 29-06-2020, 10:21 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-06-2020, 01:41 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 29-06-2020, 12:07 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-06-2020, 01:41 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 29-06-2020, 12:13 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-06-2020, 01:46 PM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 29-06-2020, 03:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-06-2020, 04:28 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 30-06-2020, 06:12 AM
RE: లవ్ స్టోరీస్ - by ramd420 - 30-06-2020, 06:33 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 01-07-2020, 05:02 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 01-07-2020, 08:21 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 01-07-2020, 09:22 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 01-07-2020, 02:25 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 01-07-2020, 12:10 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 01-07-2020, 02:29 PM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 01-07-2020, 12:57 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 01-07-2020, 02:26 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 01-07-2020, 07:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 01-07-2020, 09:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Shaikhsabjan114 - 01-07-2020, 10:16 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-07-2020, 05:10 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-07-2020, 08:20 AM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 02-07-2020, 08:41 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-07-2020, 12:54 PM
RE: లవ్ స్టోరీస్ - by nobody2u - 02-07-2020, 09:38 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-07-2020, 12:58 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 02-07-2020, 12:23 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-07-2020, 01:01 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 02-07-2020, 12:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-07-2020, 01:03 PM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 02-07-2020, 02:30 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-07-2020, 06:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Shaikhsabjan114 - 02-07-2020, 09:52 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 03-07-2020, 05:47 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 03-07-2020, 05:48 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 05-07-2020, 08:32 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 05-07-2020, 09:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 05-07-2020, 11:23 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 05-07-2020, 10:57 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 05-07-2020, 11:26 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 05-07-2020, 02:15 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 05-07-2020, 01:25 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 05-07-2020, 02:17 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 06-07-2020, 08:32 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 06-07-2020, 09:38 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 06-07-2020, 12:32 PM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 06-07-2020, 10:03 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 06-07-2020, 12:32 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 06-07-2020, 12:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 06-07-2020, 12:35 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 06-07-2020, 12:39 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 06-07-2020, 07:33 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 07-07-2020, 02:29 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 07-07-2020, 02:33 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-07-2020, 08:25 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 08-07-2020, 08:36 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-07-2020, 12:10 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 08-07-2020, 11:36 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-07-2020, 12:12 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 08-07-2020, 11:54 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-07-2020, 12:16 PM
RE: లవ్ స్టోరీస్ - by nobody2u - 08-07-2020, 06:52 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-07-2020, 07:52 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 09-07-2020, 08:21 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 09-07-2020, 10:19 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 09-07-2020, 10:20 AM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 09-07-2020, 08:42 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 09-07-2020, 10:22 AM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 09-07-2020, 09:54 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 09-07-2020, 10:23 AM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 09-07-2020, 03:39 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 09-07-2020, 06:47 PM
RE: లవ్ స్టోరీస్ - by Shaikhsabjan114 - 09-07-2020, 09:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-07-2020, 04:42 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-07-2020, 08:28 AM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 10-07-2020, 09:28 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-07-2020, 11:55 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-07-2020, 11:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 10-07-2020, 04:15 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-07-2020, 07:05 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 10-07-2020, 04:46 PM
RE: లవ్ స్టోరీస్ - by Shaikhsabjan114 - 10-07-2020, 09:51 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 10-07-2020, 10:54 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 13-07-2020, 02:08 PM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 13-07-2020, 02:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 13-07-2020, 04:45 PM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 13-07-2020, 03:46 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 13-07-2020, 04:46 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 13-07-2020, 03:47 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 13-07-2020, 04:48 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 13-07-2020, 04:45 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 13-07-2020, 05:17 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 13-07-2020, 07:12 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-07-2020, 08:21 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-07-2020, 12:26 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 14-07-2020, 05:00 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-07-2020, 05:05 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 14-07-2020, 06:29 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-07-2020, 09:44 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 15-07-2020, 07:15 AM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 14-07-2020, 09:53 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-07-2020, 12:16 PM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 14-07-2020, 10:02 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-07-2020, 12:17 PM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 14-07-2020, 11:23 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-07-2020, 12:21 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 14-07-2020, 04:36 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 14-07-2020, 05:01 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 15-07-2020, 08:18 AM
RE: లవ్ స్టోరీస్ - by DVBSPR - 15-07-2020, 08:51 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 15-07-2020, 10:50 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 15-07-2020, 10:51 AM
RE: లవ్ స్టోరీస్ - by paamu_buss - 15-07-2020, 02:57 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 15-07-2020, 03:20 PM
RE: లవ్ స్టోరీస్ - by Joncena - 15-07-2020, 03:58 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 15-07-2020, 05:50 PM
RE: లవ్ స్టోరీస్ - by Hemalatha - 16-07-2020, 09:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 16-07-2020, 02:22 PM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 16-07-2020, 05:16 PM
RE: లవ్ స్టోరీస్ - by twinciteeguy - 16-07-2020, 10:20 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 16-07-2020, 02:23 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 16-07-2020, 02:30 PM
RE: లవ్ స్టోరీస్ - by raj558 - 11-08-2020, 12:29 AM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 11-08-2020, 05:21 AM



Users browsing this thread: