20-06-2020, 10:18 AM
(20-06-2020, 01:15 AM)DVBSPR Wrote: వావ్ నిజంగా అద్భుతం మీ అప్డేట్. ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.నిజం చెప్పరు మిత్రమ నెను కుడ అలనె అనుకుంటునను మహి కి ముందుగా మనొజ్ తన మవయ్య మహెశ్ అని తెలిస్తె వసంతి అకయ్య కు దగరవడం మహి దవర ఇంక సులువుగ వుంతుంది అనుకుంటునను అలనె మహి మహెశ్ ల ప్రెమ కవయము కుడా చుదం మన మనసు కవి ఎమి చెయబొతునరొ
మహికి మనోజే తన తల్లికి ప్రాణమైన తమ్ముడు తన మామయ్య మహేష్ అనేే నిజం ముందే చెప్పటం మంచిదేమో అని అనిపిస్తుంది. నిజం తెలియక మహేష్ ని మనోజ్ గా ఘాడంగా ప్రేమించి తను మనోజ్ కాదు మహేష్ అని తను వచ్చింది తనకోసం కాదు తన తల్లికోసం మాత్రమే అని తెెలిసినప్పుడు తను ఎలా స్పందిస్తుందో తెలియక బాధపడే కంటే ముందే చెపితే తనుకూడా మహేష్ కు సహాయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది అని నా అభిప్రాయం. కొద్దిగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాన
మీ
జాక్
జాక్