20-06-2020, 01:15 AM
(This post was last modified: 20-06-2020, 08:24 AM by DVBSPR. Edited 1 time in total. Edited 1 time in total.)
వావ్ నిజంగా అద్భుతం మీ అప్డేట్. ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.
మహికి మనోజే తన తల్లికి ప్రాణమైన తమ్ముడు తన మామయ్య మహేష్ అనేే నిజం ముందే చెప్పటం మంచిదేమో అని అనిపిస్తుంది. నిజం తెలియక మహేష్ ని మనోజ్ గా ఘాడంగా ప్రేమించి తను మనోజ్ కాదు మహేష్ అని తను వచ్చింది తనకోసం కాదు తన తల్లికోసం మాత్రమే అని తెెలిసినప్పుడు తను ఎలా స్పందిస్తుందో తెలియక బాధపడే కంటే ముందే చెపితే తనుకూడా మహేష్ కు సహాయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది అని నా అభిప్రాయం. కొద్దిగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను