19-06-2020, 11:11 PM
ఇప్పుడు కూడా “నీ ఫోటోలు చూసి చొంగ కారుస్తూ నన్ను పిలిచాడు. నా నోరంతా కంపు కంపు చేశాడు”.
తరువాతి అప్డేట్ లో.............
అది విని నాకు(అమల) షాక్.... అనిపించింది.
ఇక్కడ నుండి నేను వెళ్ళి బ్రతకాలంటే మా పిన్నిని నుండి తప్పించుకోవాలి. దానికి నాకు ఇంకా 15 లక్షలు కావాలి. లేదా ఏదైనా మంచి ఉద్యోగం దొరకాలి. నాకు వేరే పని రాదు. నేను ఇవన్నీ రాకేష్ తో చెప్పలేను. ఎందుకంటే కోపంలో రాకేష్ ఏంచెస్తాడో అని నాకు భయం.
బయట డోర్ కొట్టిన శబ్దం వినిపించింది.
శాలిని వెళ్లి తలుపు తీసింది.....
అమల వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి మేకప్ అయ్యిందా? ఇంకా లేదా? అని అడిగింది
“నాకు తేనీరు (టీ) తాగాలని ఉంది. మీరు వస్తే బాగుంటుంది” అని అంది.
మేము ముగ్గురు బయటకు వెళ్లి టీ తాగి వచ్చాము. అప్పటికి సాయంత్రం 6:00 అయ్యింది. రాకేష్ ఫోన్ చేసి “నేను రాత్రి తొమ్మిది గంటలకు నేను వస్తాను. మీరు భోజనం చేసి రెడీగా ఉండండి. రాత్రి అందరూ వెళ్ళిపోయాక పది గంటల తర్వాత ఫోటో షూట్ చేద్దాం” అని అన్నాడు.
ఆరాత్రి పోటో షూట్ ఎలాజరిగింది......