06-07-2020, 01:55 PM
(This post was last modified: 09-07-2020, 10:56 PM by az496511. Edited 1 time in total. Edited 1 time in total.)
[b]భాగము -7[/b]
రాకేష్ పొద్దున ఎనిమిది గంటలకు ఫోన్ చేసి “9 గంటలకు స్టూడియోకు రండి, 11 గంటలకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నిన్న రాత్రి జరిగిన షూటింగ్ గురించి ఎక్కడా మాట్లాడకండి, లేదంటే ప్రాబ్లం అవుతుంది” అని చెప్పాడు.
ఆరోజు 9 గంటలకు అమల, వాళ్ళ అమ్మ స్టూడియోకు వచ్చారు.
అమలకు మేకప్ వేయమని మేకప్ రూముకు పంపించారు. తర్వాత 11 గంటలకు షూటింగ్ మొదలైంది.