Thread Rating:
  • 8 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica కథలు మరియు రచయిత ల గురించి..
#29
నిన్న నేను వేరొక వ్యక్తి చేసిన వ్యాఖ్యల గురించి నీతులు చెప్పాను.... అయితే నేను కూడా అలాంటి కామెంటే ఒక రచయితకు పెట్టాను.... నిజానికి నా ఉద్దేశ్యం అది కాకపోయినా ఆ కామెంట్ కు వివరణ ఇచ్చుకోలేదు.....ఇప్పుడు ఇవ్వదలచుకున్నాను...
ముందుగా ఆ రచయిత(త్రి) కి మనస్పూర్తిగా క్షమాపణలు.... ఆ కథ పేరు కోడలు పిల్ల...
నేను కామెంట్ పెట్టిన తర్వాత రచయిత గారు మీకు నచ్చకపోతే చదవకండి అని సూచించడం తో వారి మాటకు గౌరవం ఇచ్చి ఆ కథను చదవడం మానేసాను....
కాబట్టి ఇప్పుడు కథ ఎలా మారిందో నాకు తెలీదు... అందుకే నేను చదివిన వరకు ఉన్న కథలో నచ్చనివి చెప్తాను.... మళ్ళీ చెప్తున్నాను...ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం....
కథలో ఒక పేదింటి అమ్మాయి అయినా గుణగణాలు మంచిదని అభిప్రాయం తో వర్మ అనే వ్యక్తి తన పెద్ద కొడుక్కి భార్యగా గీత అనే అమ్మాయి తో వివాహం జరిపిస్తాడు...ఆ అమ్మాయి భర్తను ప్రాణంగా ప్రేమిస్తూ కుటుంబం లోని మామను మరిదిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది... ఇక్కడి వరకు కథకి వందకు వంద మార్కులు వేసాను...(కొంత కాలం ప్రొఫెసర్ గా పని చేసాను లెండి)  అయితే ఇప్పుడు నచ్చని భాగం...
కథ మొదలు పెట్టినప్పుడే చదివే ప్రతి ఒక్కరూ కోడలు పిల్ల కథ Adultery కి సంబంధించినది అని తెలిసే చదివారు... నేను కూడా.... అంటే అక్రమ సంబంధాల చుట్టూ కథ తిరుగుతుంది అని తెలుసు...
అయితే కథ పట్టాలు తప్పిన ది అని ఎప్పుడు అనిపించింది అంటే గీతకు భర్తంటే ప్రాణం... అతనికి కూడా భార్యంటే ప్రాణం... గీతకు పడకగదిలో భర్త దగ్గర అసంతృప్తి లేదు.....
అయితే ఇక్కడే రచయిత అందరిలాగే మొదట భర్తను భార్యనుండి బిజినెస్ పేరుతో దూరంగా తీసుకెళ్లారు....
భార్య కూడా అన్ని కథలలో లాగానే విరహం భరించలేకుండా ఉన్నట్లు చూపించారు...
తన మామ ఆమె స్పృహ లో లేని సమయంలో జ్వరం వంక తో ఆమె ను లొంగదీసుకున్నాడు....
ఇక్కడితో అక్రమసంబంధం మొదలైంది అయితే రచయిత అక్కడితో ఆగకుండా మామకు కోడలిపై ముందు నుండి కన్ను ఉండడం.... అంతే కాకుండా అసలు కోడలిని అనుభవించడానికే తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసినట్లు చూపించారు.... ఇక కోడలి విషయానికిి వస్తే అప్పటి వరకు తన భర్తను తప్ప 
వేరొకరితో ఊహించుకొని గీత మామ తనను లొంగ తీసుకోవడాన్ని తప్పు గా కాక
సర్లే మామకు దెంగడానికి నేను తప్ప ఎవరున్నారు అన్నట్లు మామతో కలిసి పోతుంది... మొగుడి మొడ్డ కంటే మామ ముసలి మొడ్డనే బాగుంది అని...మొగుడి మొడ్డ దొండపండు మామ మొడ్డ అరటిపండు అన్నట్లు.... మొగుడు వచ్చిన తర్వాత కూడా మామ తోనే ఎక్కువ సుఖం దొరుకుతుంది అనడం.... తనలాగే విరహం తట్టుకోలేని భర్త తనతో వచ్చేయమంటే వద్దని అనడం... భర్తను ప్రేమించిన గీత వ్యక్తిత్వాన్ని మరిచి పోయారు అనిపించింది.... తన సుఖం తన మామ సుఖం తప్ప ఆమె తో సుఖమైన జీవితం కోసం ఎక్కడో కష్టపడే మొగుడి సుఖాన్ని పట్టించుకోకుండా ఉండడం కొంచెం 
విచారణీయం మరియు
గమనార్హం.... ఇలా భార్యగా గీత పాత్రతో ....రచయిత్రిగా ఆమని గారితో నేను ఏకీభవించలేకపోయాను....
తప్పు నాదే కావచ్చు.... ఎందుకంటే ఇది ఆమె కథ...ఎలా రాయాలి అన్నది... ఆమె ఇష్టం.... అందుకే మరో సారి క్షమాపణలు తెలియచేస్తూ..... మీ భాయిజాన్
 మీ భాయిజాన్   Namaskar
[+] 5 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మరియు రచయిత ల గురించి.. - by bhaijaan - 19-06-2020, 11:53 AM



Users browsing this thread: 2 Guest(s)