19-06-2020, 07:37 AM
(17-06-2020, 07:33 AM)nandurk Wrote: mkole123 గారి లాంటి మరియు మీ లాంటి రచయితలు దొరకటం (ఇక్కడ దొరకటం) మా అదృష్టం.
చాలా థాంక్సండీ మీ కామెంట్ కి. ఇలాంటివి చదువుతున్నప్పుడు నేను వెచ్చించిన సమయం వృధా కాలేదు అనిపిస్తుంది. కధలో మునిగిపోయి వేరే కధలు చదవడం లేదు. కధ అయినా తరువాత మొదలెట్టాలి మళ్ళీ.
(17-06-2020, 09:39 AM)twinciteeguy Wrote: very nice. good boy our hero so far
థాంక్స్. అవునండి గుడ్ బాయ్ సో ఫార్.
(17-06-2020, 01:27 PM)Rohan-Hyd Wrote: Wow, nice story going in a flow. Continue with regular updates.
Story is simply superb.
వారానికి రెండు అప్డేట్లు పెడతాను తప్పకుండా. కధ నచ్చినందుకు ఆనందం.
(17-06-2020, 02:43 PM)maheshtheja143143 Wrote: E update kosam chala chala enthusiast ga wait chesanu yem avuthundho yela untundho ani.....
meru next episode ki double enthusiasm create chesaru... Suspense ni asalu thattu koleni nalanti vallaku edhi chala kastam... Pls update kodhiga fast ga evvandhi jii..
కధ, అప్డేట్ నచ్చినందుకు ఆనందం. నెక్స్ట్ అప్డేట్ నచ్చుతుందని ఆశిస్తున్నా.
(17-06-2020, 05:42 PM)Okyes? Wrote: ప్రస్థాణం గారు
సింప్లీ సూపర్ సర్........
దయచేసి ఆ పెళ్లి తొందరగా జరపండి సార్....
ఆ శోబనపు ఎపిసోడ్ చదవాడానికి తొందరవుతుంది........
మరోసారి ........
సూపర్ కథ....కథనం....
థాంక్స్ సర్.కొంచెం ఓపిక పట్టండి. కధని ఎక్కువ సాగదీయాలని లేదు. పెళ్లి వరకు పాత్రల స్వభావాలు చెప్పటం కోసం విపులంగా రాసాను. పెళ్లి తరువాత తొందరగా సాగిపోతుంది. నేను ప్లాన్ చేసిన ప్రకారం ఇంకో 20-22 ఎపిసోడ్స్ తో పూర్తయి పోవాలి కధ.
(18-06-2020, 12:18 AM)bobby Wrote: very nice update
థాంక్స్ బాబీ గారు అప్డేట్ నచ్చినందుకు
(18-06-2020, 04:48 AM)Chandra228 Wrote: కావ్య శ్రీ రామ్ ఇద్దరు నెమ్మదిగా తమ జీవితాన్ని ఒకటిగా అమలు చేసుకుంటూ న్నారు మొదటి మీటింగ్ బాగుంది ఇక ముందు ఏమి జరుగుతుందో చూడాలి.
చంద్ర గారు కధ, అప్డేట్ నచ్చినందుకు ఆనందం. నెక్స్ట్ అప్డేట్ నచ్చుతుందని ఆశిస్తున్నా.
(18-06-2020, 01:22 PM)Gsyguwgjj Wrote: Super update
అప్డేట్ నచ్చినందుకు అప్డేట్ నచ్చినందుకు
(18-06-2020, 02:45 PM)ravi Wrote: Peru lo emi unna lekapoina, kathalo manchi content undi sir, plz continue, thanks for update waiting for new
థాంక్ యు. మీ అందరి కామెంట్స్ నాకూ మంచి ప్రోత్సహం.
(18-06-2020, 07:49 PM)lovelyraj Wrote: మంచి కథనం ప్రస్థానం గారు
Slow steady and wins the race
సామెత లా ఏమాత్రం తొందర పడొద్దని నా సలహా...
మీ సలహా నా ప్లానింగ్ కి కొంచెం రి అస్సురింగ్ గా ఉంది. థాంక్ యు వెరీ మచ్. కధ మొత్తం సన్నివేశాల ప్రకారం విభజించి రాస్తున్నా. ఇంకో 20-22 ఎపిసోడ్స్ తో పూర్తయిపోతుంది కధ.
సమయం తీసుకొని కామెంట్స్ తో ప్రోత్సాహిస్తున్న పాఠకులందరికీ మరొక్కసారి ధన్యవాదములు. తొందరగా అప్డేట్లు పెట్టమని చాలా కామెంట్స్ లో కనిపించింది. ఇంతకు ముందు చెప్పినట్టు వారానికి రెండు అప్డేట్లు, ప్రతి బుధవారం, శనివారం (ఏదైనా అవాంతరం వస్తే తప్ప) పెడతాను. తరువాత ఎపిసోడ్ రేపు పోస్ట్ చేస్తాను.