18-06-2020, 01:39 PM
(18-06-2020, 12:44 PM)Gopi299 Wrote:ఏమిటో అంతా హడావిడిగా రాస్తున్నారని అనిపిస్తుంది, కథా కథనం కూడా కలగాపులగంగా ఉంది
దయచేసికొంచెం ప్రశాంతంగా క్రమపద్దతిలో సన్నివేశాలువచ్చేట్లు చుసుకొగలరు
నోట్: ఇది నా అభిప్రాయం మాత్రమే, మీరు దీనిని సద్విమర్శ గానే భావించగలరు.
మీ అభిప్రాయం కీ మీ సలహాలకు కృతజ్ఞతలు మీరు చెప్పిన విషయాలు, సూచనలు పాటిస్తాను