18-06-2020, 01:14 PM
ఇక కథనం మరియు పాత్రలు విషయానికి వచ్చేసరికి ఈయన కథల్లో నెగటివ్ క్యారెక్టర్లు డామినేట్ చేస్తూంటారు.... రియాలిటీ కి దగ్గరగా ఉంటుంది అని ఆయన చెప్పిన కూడా కమర్షియల్ ఫార్ములా సినిమాలకు ..హీరో బేస్ కథలకు అలవాటు పడిన నాలాంటి వాళ్లకు నెగటివ్ క్యారెక్టర్ల డామినేషన్ అసలు మింగుడు పడవు...ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం...
మీ భాయిజాన్