18-06-2020, 12:35 PM
నా లాంటి చాలా మంది రచయితలకు(నేను కూడా రచయితనే ...నమ్మండి ప్లీజ్...)కథలో బొమ్మలు వాడి వాటి ద్వారా కథను మరింత రంజుగాఅందించాలన్న ఆలోచనలు ఈయన కథలు చదివిన తర్వాత మరింత బలపడ్డాయి....ముఖ్యంగా నాకు పర్సనల్ గా ఈయన డస్ట్ బిన్ లో శృతిహాసన్ ఫేస్ తో వాడిన బొమ్మలు చాలా ఇష్టం... దురదృష్టవశాత్తు ఇప్పుడు కథ తప్ప బొమ్మలు లేవు....
మీ భాయిజాన్