18-06-2020, 12:03 PM
నేను ఈ థ్రెడ్ తెరిచి చాలా రోజులు అయింది.....ముందు ఒక కథను పూర్తిగా రాసిన తర్వాత వారి కథల గురించి వివరించాలని(విమర్శలు గానీ ప్రశంసలు గానీ) అనుకున్నాను..... ఎందుకు అంటే దమ్ముంటే నువ్వు ఒక కథను రాసి చూడు...ఇలాంటి మాటలు ఎవడైనా చెప్తారు.... అనే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదని.....
కానీ అది ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు.... సాకులు చెప్పడం నాకు నచ్చదు కానీ వచ్చిన సమస్యలు
అటువంటివి....సరే ఇప్పుడు విషయానికి వస్తే ....ఈ మద్య రచయితలను విమర్శించిన కొందరు వ్యక్తుల కామెంట్స్ చదివాను... విమర్శించడం నా ద్రుష్టి లో రచయిత లకు ప్రోత్సాహం తో కూడిన సవాల్ లాగా ఉండాలి... అంతే కానీ నిరుత్సాహ పరిచేలా ఉండకూడదు....
రచయితలు ఇక్కడ పొందగలిగేది ఆ ప్రశంసలు ప్రోత్సాహం మాత్రమే....

మీ భాయిజాన్