18-06-2020, 08:26 AM
(05-06-2020, 05:27 PM)Rohan-Hyd Wrote: మహేష్ మిత్రమా వర్ణించాడానికి మాటలు లేవు ఎందుకంటే ఆరు నెలల కిందట నా పెద్ద చెల్లి రెండోసారి నన్ను మామని చేసింది అలాగే ఐదు సంవత్సరాల కిందట మొదట బాబుకి ఇప్పుడు ఆరు నెలల కిందట పాపకి జన్మనిచ్చింది. వాల్లతో గడిపిన రోజులని మల్లి గుర్తుకుతెచ్చుకున్న ఈరోజు మివల్ల.
ఇంతకంటే మీ అప్డేట్ గురించి ఎం చెప్పమంటారు. చెప్పడానికి చాలా మాటలు ఉన్న క్లుప్తంగా చెప్పవలసింది చెప్తే సరిపోతుంది అని నా భావన. థాంక్యూ సో సో సో మచ్.
అందరి మిత్రుల లాగే నా విన్నపం కూడా నెక్స్ట్ అప్డేట్ వీలైనంత త్వరలో ఇక్కడే ఇవ్వమని అభ్యర్థన.
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా చాలా ............. ధన్యవాదాలు .