18-06-2020, 08:09 AM
(06-06-2020, 11:11 AM)Kumar_guha Wrote: మిత్రమా మహేష్ మీ రచన వర్ణనాతీతం, అమోఘమైన కవితా శక్తి, అద్భుతమైన కథా శైలి. ఇలాంటి కథను మా జీవితం లొ గతంలో వినలేదు. ముందు చూస్తామొ లెదో తెలియడం లేదు. ఇప్పుడు మాత్రం కని విని ఎరగని రీతిలో ఒక అత్యుత్తమమైన కథను చూసి చదివి ఆనందించిన మా జీవితాలు ధన్యం, పావనం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. రెండు కథల సమాగమం ఈ ఎపిసోడ్‌లో జరిగింది అద్భుతమైన విచారం. దయచెసి వాసంతిని కలిసిన వెంటనే కథని ముగించవద్దని మనవి. ఇంక కొన్ని ఎపిసోడ్ లకు కథను కొనసాగించమని చేసుకుంటున్నాను. ఈ కథలో పాత్రలకు ఏది జీవిత గమ్యమొ తెలీదు కానీ మాకు మాత్రం మీ కథను జీవితాంతం చదువుతూ బ్రతకడం మాత్రమే మనందరి పాఠకులకు పెద్ద జీవిత గమ్యం. ఇది సత్యం సత్యం.
దయచెసి వచ్చే అప్డేట్ ఇక్కడే ఇవ్వమని కొరుతున్నాము. Plz give next update here only my dear mahesh.
Once again thank you soooooooomuch for your beautiful awesome wonderful story.
Yours. Kumar......... Karnataka.
హృదయపూర్వక చాలా చాలా ...........ధన్యవాదాలు మిత్రమా ...........అండ్ sure.