26-02-2019, 03:11 PM
అలా వినీత విక్కి చెప్పేది వింటూ ఉండగా విక్కి మిగిలిన కథ చెప్పడం మొదలు పెట్టాడు "అలా ఒక సారిగా వినీత చూడగానే నా నా మనసు ఆగలేదు ఆ అమ్మాయి నే వెంటాడుతోంది అలా ఆ రోజు అంతా తన వెంటే తిరిగాను ఇంక ఆ మరుసటి రోజు వినీత నీ ఎలాగైనా పడేయాలి అని చెప్పి ఒక ప్లాన్ చేసి వెళ్లాను" అని అలా చెప్తూంటే అప్పుడే ప్రమోద్ కూడా వచ్చి వాళ్లతో కలిసి "ఏంటి బ్రో నీ లవ్ స్టోరీ ఆ ఇప్పటికే పూజా 50 సార్లు చెప్పింది "అని విక్కి కి దెగ్గర గా జరిగి విక్కి చెవిలో "వినీత వెనుక నుంచి వింటూంది వెళ్లి చూడు వీళ్లకి నేను చెప్త మీగిలిన కథ "అని విక్కి కీ హెల్ప్ చేశాడు ప్రమోద్
దానికి విక్కి "ఇప్పుడు వద్దు బ్రో తను డ్యూటీ లో ఉంది "అని చెప్పి మిగిలిన కథ చెప్తున్నాడు" అలా కాలేజీ కీ వెళ్లాను అప్పుడే వినీత సెల్ లో ఏదో చూసుకుంటు వస్తుంది నా పక్కన ఉన్న పూజా వద్దు వద్దు అని అంటున్నా కూడా వినిపించు కొలేదు వెంటనే వెళ్లి తన ఎదురుగా నిలబడి ఉన్న తను వైపు చూసి ఏంటి అని సైగ చేసింది నేను వెంటనే ఆమె నడుము పట్టుకుని మీదకు లాగి lip to lip కిస్ ఇచ్చాను అంతే తను షాక్ లో ఉంది ఆ తర్వాత నను వెనకు తోసి కొట్టడానికి చేయి లేపింది తను నను కొట్టే లోపే నేనే తనని లాగి పెట్టి కొట్టాను అంతే మొత్తం మా చుట్టూ పక్కన ఉన్న వాళ్లు అంత షాక్ లో ఉన్నారు ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ తనకి ఇచ్చి నను కోటాలి అనుకుంటే ఫోన్ చేయి అని చెప్పి వేలిపోయాను 5 years అయింది ఇప్పటి కీ తన నుంచి ఫోన్ రాలేదు "అని కన్నీళ్లు పెట్టుకున్నాడు విక్కి
ఇది అంత విన్న ముగ్గురు ఒకే సారి నవ్వడం మొదలు పెట్టారు" ఏంటి ఇది లవ్ స్టోరీ ఆ "అని నవ్వుతూన్నాడు నిఖిల్, ప్రకాష్ నవ్వుతూ" బ్రో దీనికంటే నువు చెప్పక పోయి ఉంటే బాగుండు బ్రో "అని అందరూ నవ్వుతూంటే వినీత వెనక నుంచి వచ్చి విక్కి నీ కొంచెం పక్కకు రమ్మని అడిగింది
విక్కి కూడా లేట్ చేయకుండా వినీత వెనక వెళ్లాడు ఎవరూ లేని ఒక రూమ్ లోకి వెళ్లారు లోపలికి వెళ్లగానే వినీత విక్కి నీ hug చేసుకుంది "నిజం గా నేను అంటే అంత ఇష్టమా" అని అడిగింది "ఇప్పటికిప్పుడు నా ప్రాణం వదిలేయమంటే వదలడానికి నేను రెడీ గా ఉన్న" అని చెప్పాడు విక్కి "అయితే prove చేయి" అని అడిగింది వినీత వెంటనే విక్కి కిటికీ లో నుంచి బయటకు దుక్కాడు కానీ వినీత వాడి చేయి పట్టుకుని లోపలికి లాగింది తరువాత వాడిని గట్టిగా hug చేసుకుని "i love you" అని చెప్పింది "అయిన ఒక అమ్మాయిని అంత మంది ముందు ముద్దు ఆ అమ్మాయి వెనక వాల నాన్న ఉన్నాడు అని చూసుకోవా ఆ రోజు నాకూ నీ ముద్దు లో నువ్వు నను ఎంత కావాలి అని అనుకున్నావో తెలిసింది ఇప్పుడు నువు కార్చిచిన్న కన్నీటి లో నను ఎంత మిస్ అయ్యావో అర్థం అయింది నువు కిటికీ నుంచి దూకినపుడు నీ ప్రేమ తెలిసింది "అని గట్టిగా hug చేసుకుని i love you I love you I love you "అని చెప్పింది
విక్కి కూడా వినీత నీ గట్టిగా hug చేసుకున్నాడు ఆ తర్వాత వినీత walkie-talkie లో "మేడమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మీరు తొందరగా రండి ఓవర్" అని వినిపించగానే వినీత విక్కి నీ పక్కకు తోసి బయటకు వెళ్లింది విక్కి కూడా బయటకు వెళ్లాడు. తను ప్రోగ్రామ్ రూమ్ వైపు వెళుతుంటే అప్పుడు ప్రమోద్ ఎవరో అమ్మాయి తో కోపం గా మాట్లాడుతూ కనిపించాడు ఆ అమ్మాయి మాత్రం ప్రమోద్ మీద మీద పడి మాట్లాడుతూంది ప్రమోద్ ఆ అమ్మాయి నీ పట్టించుకోవడం లేదు ఆ తర్వాత ఏదో ఫోన్ వస్తే ఆ అమ్మాయి వెళ్లి పోయింది ప్రమోద్ కూడా వెళ్లిపోయాడు ఇది అంతా చూసినా విక్కి కీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని అర్థం అయింది
తరువాత విక్కి కూడా పార్టీ లోకి వెళ్లాడు అప్పుడు ప్రకాష్ వెనక నుంచి వచ్చి విక్కి నీ పిలిచాడు "విక్కి తను నా చెల్లి తార" అని పరిచయం చేశాడు అప్పటి వరకు విక్కి కీ అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని ఉన్న అనుమానం బలం అయింది