17-06-2020, 08:40 AM
చరణ్ తన రూమ్ లో దాక్కోని ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి దుప్పటి కప్పుకొని కూర్చున్నాడు తన భార్య ఫాతిమ లోపలికి వచ్చి అడిగింది "ఏమైంది ఇలా పిచ్చి వాడి లా చేస్తున్నావు" అని అడిగింది దానికి చరణ్ "వాడు చేసిన దానికి నేను చచ్చిపోతానే ఎవరైనా వస్తే తలుపు తీయద్దు నను అడిగితే లేను సింగపూర్ వెళ్లాను అని చెప్పు" అన్నాడు అప్పుడే డోర్ కాలింగ్ బెల్ మొగింది ఫాతిమ వెళ్లి చూసింది ఎవరూ అయ్యి ఉంటారు అని శ్రీని, స్వీటీ తో సహా ఇంట్లోకి వచ్చాడు అది చూసి చరణ్ "రేయి నీ అబ్బ పోయి పోయి నా ఇంటికి వచ్చావు ఎందిరా" అన్నాడు అప్పుడు శ్రీని ఒక లుక్ ఇచ్చాడు దానికి చరణ్ "సరే నువ్వు ఇచ్చిన డబ్బు తోనే కొన్న అయితే ఏంటి ఇప్పుడు ఇంత రచ్చ చేసి కూల్ గా వచ్చి నట్టింట్లో కూర్చున్నావు పొద్దునుంచీ నాకూ ఫోన్ ల మీద ఫోన్ లు చచ్చిపోతాను ఏమో టెన్షన్ లో "అని ఆవేశం గా ఊడిపోయాడు కానీ అది ఏమీ పట్టించుకోకుండా శ్రీని, స్వీటీ ఇద్దరు వాళ్ల పని లో వాళ్లు ఉన్నారు, దానికి చరణ్ శ్రీని దగ్గరికి వచ్చి" బాబు సోఫా లో comfort ఉండదు లోపల బెడ్ రూమ్ కాలీగా ఉంది వెళ్లండి " అని అన్నాడు, దానికి స్వీటీ నవ్వి "పదే పదే మీ బెడ్ రూమ్ వాడుకుంటే బాగోదు కదా చరణ్" అనింది చరణ్ కీ అర్థం కాక "ఇంతకుముందు ఎప్పుడు వాడుకున్నారు రా" అని అడిగాడు దానికి శ్రీని "నీ పెళ్ళి తరువాత నువ్వు వెళ్లాల్సిన రూమ్ లో మేము ఇద్దరం ఎంజాయ్ చేశాం" అన్నాడు దానికి చరణ్ షాక్ అయ్యి "అంటే నా ఫస్ట్ నైట్ రూమ్ లో మీ ఫస్ట్ నైట్ అయ్యిందా " అని అడిగాడు దానికి ఇద్దరు అవును అన్నట్లు తల ఊపారు.
శ్రీని పని చేసే గ్యారేజ్ ఓనర్ షఫి చెల్లి ఫాతిమ శ్రీని నీ కలవడానికి అప్పుడప్పుడు వచ్చే వాడు దాంతో ఫాతిమ నీ చూసి లవ్ లో పడ్డాడు చరణ్ వారానికి ఒకసారి కార్ వాటర్ వాష్ కోసం వచ్చే వాడు అలా వాడు చేయించిన వాషింగ్ వల్ల వాడి నల్ల రంగు కార్ కాస్త గ్రే రంగు లోకి మారింది దాంతో ఇంక ఫాతిమ నే తన ఇష్టం ముందుగా చెప్పింది ఆ తర్వాత స్వీటీ, శ్రీని ఇద్దరు రెండు కుటుంబాలని ఒప్పించారు ఆ తర్వాత శ్రీని రేసింగ్ లో యూత్ ఐకాన్ అయ్యాడు దాంతో చరణ్ వాడి దెగ్గర మేనేజర్ గా చేరాడు అప్పుడు వాళ్ల పెళ్లి కీ స్వీటీ, శ్రీని ఇద్దరు వెళ్లారు అక్కడ స్వీటీ నీ చూసిన శ్రీని కీ మనసులో ఏదో అలజడి మొదలైంది ఎప్పుడు తన మీద అలాంటి ఫీలింగ్ రాలేదు ఎందుకో స్వీటీ కొత్త మనిషి లాగా కొత్త గా అనిపించండం మొదలైంది పెళ్లి అయిన తర్వాత అందరూ ఎవరి పనుల్లో వారు ఉంటే స్వీటీ ఫస్ట్ నైట్ రూమ్ decorate చేయిస్తు ఉంది అప్పుడు శ్రీని కూడా తన ఫోన్ ఆ రూమ్ లో ఉంటే దాని వెతుక్కుంటూ వచ్చాడు అప్పుడు స్వీటీ చూశాడు చాలా అందం గా కనిపించింది అలా చూడగానే అన్ని కొంటె ఆలోచనలు మొదలు అయ్యాయి అప్పుడే గాలికి కిటికీ తెరుచుకుంది చల్ల గాలి లోపలికి వచ్చి మత్తు తో నిండి పోయిన ఆ రూమ్ లో ఇంకా మత్తు గా శ్రీని నీ స్వీటీ పైకి ఉసిగోలిపాయి, ఆ తర్వాత స్వీటీ కిటికీ ముయ్యడానికి వెళ్లి అక్కడ చందమామ నీ చూసి శ్రీని నీ పిలిచి "చూడు ఆ చందమామ ఎంత బాగుందో" అని చూపించింది కానీ శ్రీని "నాకూ మాత్రం దానికంటే నువ్వు అందం గా కనిపిస్తున్నావు" అని చెప్పాడు దానికి స్వీటీ నవ్వుతూ ఉంటే తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి ముద్దు పెట్టాడు పెదవుల కానీ తరువాత తప్పు అనిపించి వెనకు జరిగాడు కానీ స్వీటీ, శ్రీని చెయ్యి పట్టుకుని ఆపి తనే ముద్దు పెట్టింది అలా ఇద్దరు ముద్దు నుంచి ఇంకా ముందుకు వెళ్లారు, ఆ రాత్రి ఇద్దరు ఆనందం లో గడిపారు ఆ మరుసటి రోజు ఉదయం ఒక షూట్ ఉంది అని ఫోన్ రావడంతో శ్రీని వెళ్లిపోయాడు అలా వెళ్లిన వాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు.
శ్రీని, స్వీటీ నీ ఇంట్లో వదిలి చరణ్ తో కలిసి ప్రమోద్ సిన్హా ఆఫీస్ కీ వెళ్లాడు ప్రమోద్ మామూలుగానే వాళ్ళని ఆహ్వానించాడు ఆ తర్వాత శ్రీని మొదలు పెట్టాడు "సార్ ఈ జీవితం మీరే నాకూ ఇచ్చారు నేను ఇప్పుడు ఇంత స్టేటస్ లో ఉన్నా అంటే మీరే కారణం అందుకోసం ఏమీ చేయడానికి అయిన నేను రెడీ కానీ ఈ పెళ్లి విషయం ఒక్కటే కుదరదు ఎందుకంటే నను ప్రేమించే అమ్మాయి నా కోసం చాలా రోజులుగా నా కోసం ఎదురు చూస్తు అలాగే ఉంది తన మీద ప్రేమ అప్పుడు నేను గుర్తించలేదు అది తెలుసుకునే లోపు చాలా జరిగింది ఇది మీరు మీ అమ్మాయి తో పెళ్లి కాని engagement లాంటివి చేసి ఉంటే చాలా కష్టం గానే ఉంటుంది అలా అని ఇప్పుడు అలా ఉండదు అని కాదు కానీ నేను మీకు జవాబు ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నను క్షమించండి" అని అన్నాడు దాని తరువాత ప్రమోద్ నవ్వుతూ శ్రీని చెప్పిన దానికి ఒప్పుకొని "ఫ్యామిలీ డీల్ కాన్సిల్ అయ్యింది కానీ బిజినెస్ డీల్ కాదు గుర్తు ఉంచుకో" అని చెప్పి పంపేసాడు వాళ్ళని.
ఆ రోజు సాయంత్రం లాస్య శ్రీని ఒక్కడికి పార్టీ ఇస్తా రమ్మని చెప్పి పిలిచింది ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం శ్రీని తన ఇంట్లో ఉండగా సెక్యూరిటీ అధికారి లు వచ్చారు hit and run కేసు కింద శ్రీని నీ అరెస్ట్ చేశారు అదే టైమ్ సోషల్ మీడియా లో శ్రీని, స్వీటీ గురించి చాలా చెడ్డ గా పోస్టు లు వచ్చాయి శ్రీని వెనుక ఉన్న డబ్బు కోసం స్వీటీ లవ్ డ్రామా ఆడుతుంది అని అంతేకాకుండా తన pregnancy గురించి కూడా బయటికి వచ్చింది.