Thread Rating:
  • 12 Vote(s) - 1.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గులాబి పూల పరిమళం (నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది)1985 అక్రమ సంబంధపు కధ
(16-06-2020, 10:51 AM)gudavalli Wrote:
Rajniraj భారతీయ వివాహ వ్యవస్థలో వివాహానికి ఉన్న అత్యద్భుత విలువలు భార్య తప్పు చేస్తే తెలివిగా  ఎలా సరిదిద్దుకోవాలో  నిజంగా తప్పుని సరిదిద్దుకునే భార్య ఎలా ఉండాలో కోర్కె అనే బలహీనత భర్త కు తెలియనంత కాలం ఎలా కోర్కెను మోసం చేసే వాడికి ఎలా లొంగిపోయిందో చాలా బాగా శరత్ మీరా ల ద్వారా వివరించారు.భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులు లేవు సరిచేసుకుని నిజాయతీగా ఎవరికి వారు ఉండాలి.

అవును బ్రో అలాంటిదే ఒక చిన్న సంఘటన ఈ కధ చదువుతున్న మిత్రుడు ఒకరు తన గతాన్ని నాతో పంచుకున్నారు దాన్ని ఇక్కడ పోస్ట్ చేయమన్నారు
చాలా రోజులుగా అడుగుతున్నాడు అందుకే ఇప్పుడు సందర్భం వచ్చింది అని అతని
జీవితంలో జరిగిన చిన్న సంఘటన అతను చెప్పిన దాని ప్రకారం యథాతథంగా  ఇక్కడ ప్రస్తావిస్తున్నాను 


ఆనంద్ లక్ష్మి (పేర్లు మార్చను) చాలా అన్యొన్యమైనా దాంపత్య జీవితం

30 ఎళ్ళ లక్ష్మి 32 ఏళ్ళ ఆనంద్ వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు ముచ్చటేనా పిల్లలు

ఇరవై ఏళ్ల ప్రాయంలోనే వివాహం అయింది

పెళ్ళి జరిగి పది సంవత్సరాలు అయినా వారి మధ్య ప్రేమ మరింతగా పెరిగింది

చేసేది చిన్న ఉద్యోగమే అయిన చాలా చక్కగా ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా ఆనందంగా సాగి పోతుంది వారి జీవితం 





సరిగ్గా సంవత్సరం క్రితం వరకు ఆనంద్ తనకి తాను భార్యకు మధ్య ఎలాంటి రహస్యాలు లేవు అనుకునే వాడు కానీ తన భార్య తనకు తెలియని చీకటి కోణం ఉందని బయట పడే వరకు









ఆ రోజు ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆనంద్ కు ఎందుకో మెలకువ వచ్చింది

సామాన్యంగా ఆనంద్ రాత్రి తప్పని సరిగా తన భార్యతో శృంగార తరువాత పడుకుంటే ఉదయం ఏడు గంటలకు లేస్తాడు





ఆ రోజు ఎందుకో తెలియదు తెల్లవారుజామున నాలుగింటికే మెలుకువ వచ్చింది ఎంతకీ నిద్ర రాలేదు అటుఇటు తిరుగుతూ ఉంటే తన భార్య నిద్ర పాడు అవుతుందని లేచి చిన్నగా హల్ లోకి రాభోయాడు 

అందమైన తన భార్య ముఖాన్ని చూసాడు లక్ష్మీ నిజంగా లక్షణంగా ఉండే ఇంటి ఇల్లాలు ఎంతో అందమైనది చదివింది ఇంటర్ అయినా చాలా చక్కగా ఇంటి వ్యవహారాలు నిర్వహిస్తుంది

రాత్రి నలిగిన మల్లె పూలు తలలో నుండి రాలి బెడ్ మీద పడిఉన్నాయి అవి తమ అనుబంధానికి ప్రతీకగా కనిపించాయి ఆనంద్ కు 

తొడల దాకా జరిగిన నైటీ చేతి వేళ్ళు తన స్త్రీ తత్వం మీద ఉండి అలానే పడుకుని ఉంది

ఆమెను అలా చూసిన ఆనంద్ కు మనసు ఆగలేదు కానీ మళ్ళీ ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేయవలసి ఉండటంతో తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఊరికే అయ్యాడు





పడుకున్న తన భార్య పక్కనే తన మొబైల్ ఫోన్ ఉండటం చూసాడు

మామూలుగా ఇద్దరి ఫోన్ హాల్ లోనే పెట్టీ బెడ్రూమ్ లోకి వచ్చి పడుకుంటారు 

కానీ ఈ మధ్య లక్ష్మీ తన ఫోన్ తనతోనే తెచ్చుకుంటుంది



ఆనంద్ పెద్దగా దాని గురించి ఆలోచించలేదు

మామూలుగా ఇద్దరు ఫోన్ లో చాలా తక్కువగా వాడతారు ఎదైనా ముఖ్యమైన పని ఉంటే మాట్లాడుతారు



లక్ష్మీ కూడా ఏ రోజు తన భర్త ముందు ఫోన్ ఎక్కువగా వాడటం ఆనంద్ చూడలేదు

తను ఆఫీస్ పిల్లలు కాలేజ్  వెళ్ళన తరువాత లక్ష్మీ కి తన పుట్టింటి వారితో మాట్లాడడానికి వీలుగా ఉంటుందని కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొని ఇచ్చాడు ఒక సంవత్సరం క్రితం



ఆ తర్వాత అందులో కావాల్సి అన్ని ఫ్యూచర్స్ ఇన్స్టాల్ చేసి ఇచ్చాడు ఆ తరువాత అంతగా పట్టించుకోలేదు

సహజంగా లక్ష్మీది ముక్కుసూటిగా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం నిజాయితీగా ఉంటుంది ఈరోజు పని ఆ రోజే అలసత్వం ప్రదర్శించదు 



అందుకే ఇంటి వ్యవహారాలు ఇతరత్రా వ్యవహారాలు అన్ని లక్ష్మీ కి అప్పగించి తన పనేదో తాను చూసుకునే వాడు ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి చేరే వాడు వచ్చాక చిన్ని చిన్ని సరదాలతో ఇద్దరు ముద్దు ముచ్చట ఆడుతూ రాత్రి అవ్వగానే పిల్లలు పడుకున్నాక

మంచం మీద ఒకటికి రెండుసార్లు తనివితీరా సుఖ పడేవారు



ఇక అలా లక్ష్మీ పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని హాలు లోకి నడిచాడు ఆనంద్

ఫోన్ ఆన్ లాక్ చేశాను తన మొదటి అక్షరం ఎల్

పాట్రన్ లాక్ 

ఇంకా నెట్ ఆన్ లోనే ఉంది ఆనంద్ కు ఆశ్చర్యం మొదలైంది



తను వాట్సాప్ ఫేస్బుక్ ఇలాంటివి వాడడం ఎప్పుడూ చూడలేదు కానీ ఓపెన్ చేయగానే వాట్సాప్ వాడుతూ అలాగే పడుకుంది అనిపించింది ఆనంద్ కు అన్ని తన పుట్టింటి తరుపు వారి నెంబర్స్ పేర్లు ఉన్నాయి కానీ

చివరిగా చూసినా మొదటి నెంబర్ రాజు డెలివరీ బాయ్ అని ఉంది





ఆనంద్ కు ఆశ్చర్యం ఆసక్తి రెండు కలిగాయి

అది ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాడు

సామాన్యంగా లక్ష్మీ ఫోన్ ఇలా ఎప్పుడూ చూడడూ ఆనంద్ ఎదైనా డౌట్ వస్తే లక్ష్మీ అడిగి తెలుసుకుంటుంది అంతే కానీ ఇలా పెద్దగా అడిగింది లేదు లక్ష్మీ





ఆ వాట్స్అప్ చాట్ చదువడం మొదలెట్టిన

ఆనంద్ కి వొల్లంత చమటలు కారుతున్నాయి కాళ్లు వణుకుతున్నాయి

చేతులు ఫోన్ బరువు కూడా మోయలేక బండను మోస్తున్న ఫీలింగ్ కలిగింది ఆనంద్ కు 



అలాగే వెనక్కి జాగల పడి నేల చేరాడు మెదడంతా మొద్దుబారిపోయింది తను చదువుతుంది నిజమో కాదో అర్థం కావడం లేదు

కానీ కంటి ముందు ప్రత్యక్ష సాక్ష్యాలు అవి అబద్ధం కాదని ఖచ్చితంగా నిరూపించగలుగుతున్నాయి 



ఈ షాక్  నుండి తెలుసుకోవడానికి ఆనంద్ కు

పది హేను నిమిషాలు పట్టింది

తేరుకున్న అని అనుకున్నాడు కానీ కాళ్లు వణకడం చేతులు లాగడం గుండె బెదరడం ఇంకా తగ్గలేదు



అదురుతున్న గుండె వేగంగా పరిగెత్తడం అతనికి తెలుస్తుంది

నిస్సహాయంగా అక్కడి చాట్ మెసేజ్ ఒక్కోటి చదువుతూ గుండెలు పగిలేలా లోలోపలే బాధపడుతున్నారు





నిన్న రాత్రి చాట్ చదువుతూ సరిగ్గా పదకొండు

35 నిమిషాలకు మొదలైంది వారి వాట్సాప్ కాల్ సంభాషణలు 





హాయ్ జాను 





హాయ్





పడుకున్నావా





ఇంకా లేదు





ఏం ఏమైంది





ఏం లేదు ఊరికే నిద్ర రావడం లేదు





సరే కానీ ఏం చేస్తున్నాం





ఉమ్ నీతో చాట్ చేస్తున్నా





ఆహా జోక్ వేసావా చాలా నవ్వు వచ్చింది





ఉమ్





అది కాదు రా తిన్నావా





ఉమ్





మరి మీ వారు





ఉమ్





అయిపొయిందా 





ఉమ్.......





ఎన్ని సార్లు





.........





చెప్పు









.......







రెండు







బాగా చేసారా 







ఉమ్







బాగా అనిపించిందా 

















ఎలా అనిపించింది







ఉమ్









ఇప్పుడు నీ వేళ్ళు ఎక్కడా పెట్టుకున్నాం నాకు తెలుసు











అక్కడే పెట్టుకున్నాం కదు





ఉమ్ లేదు





 నేను మాత్రం నా దాన్ని నలిపేస్తున్నా 





ఎందుకు





నీకు తెలిదా 





ఉమ్





సరే కానీ ఒక పిక్ పెట్టు





ఊహూ





అబ్బా పెట్టు నాది గట్టిగా పెద్దగా అయింది





ఊహూ







ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ బంగారం 





తట్టుకోలేకున్నా 





లక్ష్మి ఒక పిక్ పంపింది తరువాత డిలీట్ చేసింది 





అబ్బా సరిగ్గా చూడలేదు

అయినా అది పాతది ఇప్పుడు తీసి పెట్టు







ఊహూ







సరే అయితే గుడ్ నైట్ డార్లింగ్







కాసేపటికి తరువాత లక్ష్మి పిక్ పెట్టింది డిలీట్ చేసింది 





అబ్బా చాలా ముద్దుగా ఉన్నాం రా 

నేనైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్లే వాన్ని కాదు 





ఆహా







సరే కానీ చూస్తావా







తరువాత కాసేపు సైలెంట్





.........







లక్ష్మీ వైపు నుండి ఎటువంటి మెసేజ్ లేదు







రాజు గాడి నుండి వచ్చింది అది డిలీట్ అయింది

అది ఎంటో అర్దం కాలేదు





అలా లక్ష్మి ఒంపు సొంపుల మీద మాట్లాడుతూ రాత్రి రెండు దాకా గడిపినట్లు ఉంది చాట్





ఇదంతా చదువుతున్న ఆనంద్ కు కళ్లు తిరిగాం

వెళ్ళి మంచినీళ్లు గడగడా తాగి





అసలు వీరి చాట్ ఎక్కడ మొదలైందో చూడాలి అని భయం భయం గానే చూడటం మొదలు పెట్టాడు





రాజు జనరల్ స్టోర్ ఇంటికి కావాల్సిన వస్తువులు డెలివరీ చేసే బాయ్ 



ముందుగా మేడం మీకు కావలసిన ఇంటి సరుకులు ఒక పది నిమిషాల్లో తెస్తాను అని మెసేజ్ మొదలైంది ఆ తరువాత చిన్నగా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లు నడిచాయి కొంత కాలం ఆ తరువాత లక్ష్మీ ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్ అని మెసేజ్ చేసి డిలీట్ చేసినట్టు ఉంది దానికి రాజు ఆన్సర్ చేసిన మెసేజ్ లు మాత్రమే ఉన్నాయి 





రోజూ నాలుగైదు మెసేజ్ లుగా ప్రారంభమైన చాట్

చిన్నగా పెరుగుతూ పోయాయి









సడెన్ గా ఒక రోజు వాడు ఎదో అని డిలీట్ చేశాడు 





అందుకు లక్ష్మీ ఏ సమాధానం ఇవ్వలేదు





మళ్ళీ వాడే సారీ అలా అన్నందుకు ఎందుకో నువ్వు అంటే చాలా ఇష్టం నాకు

అని మేసేజ్ ఉంది





తరువాత లక్ష్మి మేసేజ్ అన్ని డిలీట్ చేసి ఉన్నాయి







తరువాత మామూలుగా చాట్ ఉన్నాం

కానీ లక్ష్మీ చాట్ అంతా డిలీట్ చేస్తూ వస్తుంది 









వరుసగా రాజు మేసేజ్ లే అన్ని







ఆ ఇక్కడే ఉన్న





తిన్నావా 







లేదు డార్లింగ్









అదికాదు జాను







సరె వస్తే ఏంటి







సరే ఒక పిక్ పెట్టు







అబ్బా సూపర్ గా ఉన్నాం





అప్పుడప్పుడు కాల్ మీ అని కూడా ఉన్నాయి







ఇలా రోజూ రాజు గాడి ప్రేమ మేసేజ్ లు ఉన్నాయి





కానీ దానికి లక్ష్మీ ఏం సమాధానం ఇచ్చిందో తెలియక ఆనంద్ బుర్ర వెయ్యి ముక్కలయింది









మనిషి మనిషిలో లేడు

లేచి ఫోన్ యదావిధిగా ఉంచి తొందరగా స్నానం చేసి ఆఫీస్ కు బయలుదేరాడు 



ఆఫీస్ 9:30 అయితే ఏడింటికి ఆఫీస్ ముందు చేరాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు 

ఎలా స్పందించాలో తెలియట్లేదు పిచ్చెక్కిన వాడిలా ఎప్పుడో పెళ్లికి ముందు ఒకటి అర తాగే  సిగరేట్ ఇప్పుడు ఒక ప్యాక్ కొని కసితీరా  కాలుస్తున్నాడు



ఆఫీస్ టైం కి రెండు పెట్టేలు అయిపోయాయి

అంతలో లక్ష్మీ దగ్గర నుండి ఫోన్ వచ్చింది 

నీరసం ఆక్రోశం కోపం బాధ అన్ని కలిపి ఒక్కసారిగా వచ్చినట్లు అనిపించింది

ఫోన్ ఆన్ చేసి ఎదో పని ఉంది అని పొడిగా సమాధానం చెప్పి పెట్టేసాడు





ఆ రోజు ఆఫీస్ లో కంటే సిగరెట్ కాల్చడానికే ఎక్కవ సేపు గడిపాడు ఆనంద్

అలా మూడు రోజులుగా లక్ష్మీ ని ముట్టుకోకుండా ఆలోచిస్తూ ఎదో పిచ్చి పట్టిన వాడిలా శూన్యంలోకి చూస్తూ గడిపాడు





దిన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు ఎంత ఆలోచించినా ఎవరి మనసును బాధ పడకుండా ఇందులోంచి బయటికి రావడం సాధ్యం కావడంలేదు  అనుకున్నాడు





మొదట లక్ష్మీ  పెద్దలకి చెప్పి  మందలించేలా చేద్దాం అనుకుంటున్నాడు 

ఇలాంటివి తెలిసి వారు బాధ పడి తను బాధతో ఇది వరకులా ఉండదు 

చివరికి తన ఎందువల్ల అలా చేసి ఉంటుందో ఒక అంచనాకు వచ్చి 

ఎది ఏమైనా సమస్యను ధైర్యంగా ఒంటరిగానే  ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాడు 









రాత్రి పిల్లలు పడుకున్నాక లక్ష్మీ తో బెడ్ చేరే ముందు కాస్తా నీతో మాట్లాడాలి అన్నాడు 





తన చేతులు పట్టుకుని చూడు నువ్వు నా భార్యవు నీ మంచి లోను చేడు లోను నీతో తొడుగ నేను ఉంటానని నీకు నాపైన నమ్మకం ఉందా నీకు అని సూటిగా అడిగాడు





ఇప్పుడు అవన్నీ ఎందుకండీ





లేదు నాకు ఖచ్చితంగా సమాధానం కావాలి 





ఇందులో చెప్పడానికి ఏం ఉంది నాకు మీ మీద

నమ్మకం ఉంది ఒక మాట అనరు ఎలాంటి ఇబ్బందీ పెట్టారు అంతా నీ ఇష్టం అంటూ అన్ని నా ఇష్టనికే ప్రాముఖ్యత ఇస్తారు అయినా

ఈ అనుమానం ఎందుకు వచ్చింది మీకు ఈ సందేహం అంటూ గుండెల్లో చేరింది





సరే నీ ఫోన్ ఇటీవ్వు 

అంటునే లక్ష్మి ఫోన్ తీసుకోని ఫోన్ లో రాజుతో చాట్ చేసింది చూస్తూ చూపించాడు 





లక్ష్మీ ముఖంలో నెత్తుటి చుక్క లేదు భయంతో గజగజ వణికి పోయింది చిన్నగా ఏడుపు మొదలైంది కళ్లు కన్నీటితో తడిసి పోయాయి





మొదట నువ్వు చేసింది తప్ప కాదా అనేది నీకు తెలుసో లేదో నాకు చెప్పు





లక్ష్మి ఏడుస్తునే తప్పే అనింది





అప్పటికే బాగా ఆలోచించి ఎం చెప్పలనుకున్నాడో లక్ష్మీకి ఆనంద్ చెప్పడం మొదలు పెట్టాడు





చూడు లక్ష్మీ ముందు నీ బాధలు కష్టంలో సుఖంలో సంతోషంలో అన్నింటిలో నేను నీకు తొడుగా ఉంటాను 



నువ్వు ఎదో తప్పు చేసానని అనడం లేదు

కానీ మనకి ఒక కుటుంబం ఉంది నీ పైన నా పైన పిల్లల బాధ్యత ఉంది నీ ఈ కారణంగా అది పిల్లలా మీద పడకూడదు అందుకే 

ఇప్పుడు నిన్ను తప్పు బట్టి వేలెత్తి చూపడానికి నీకు ఇది చూపడం లేదు

నువ్వు ఇలా చేయడానికి కారణం నేను ఊహించగలను చిన్న వయసులోనే పెళ్లి పిల్లలు ఇంటి బాధ్యత అని సమయం తెలియకుండానే పదేళ్ళు గడిచిపోయాయి 





వయసులో అనుభవించాల్సిన చిన్ని చిన్ని సరదాలు సంతోషాలు తెలియకుండానే ఇక్కడిదాకా వచ్చావు

టీనేజ్లో ఉండే లవ్ అట్రాక్షన్ అలాంటి మాటలు సరదాగా చాట్ చేయడం ఇలాంటివి ఏవి తెలియకుండా గడిచిపోయింది నీ కాలం 



కానీ ఈ మిడిల్ ఏజ్ లో ఇలాంటివి మన కుంటుంబానికి అంతా మంచిది కాదు ఎదో సామాజిక ఆకర్షణలలో జరిగింది ఇది 

కానీ నీకు నిజంగా నా పైన నమ్మకం ఉంటే ఏం జరిగిందో ఎంత దాకా వెళ్ళిందో నాకు చెప్పు

ఎందుకంటే ముందు ముందు ఏదైనా సమస్య వస్తే 

నీకు తోడుగా నేను నిలబడడానికి





కాసేపు మౌనంగా ఉంది లక్ష్మి ఇంతటితో ఈ విషయం వదిలేయమని అన్నట్లు చూసింది

కానీ తన భర్త తన సురక్షితం కోసం ఇదంతా ఆలోచించి బాధనంతా గుండెల్లో దాచుకొని 

తన కోసం ఆలోచించినా దాని కోసం





 క్లుప్తంగా  చెప్పింది మొదట మామూలుగా మొదలై ఆ తరువాత ప్రేమ పూర్వక సెక్స్ కబుర్లు చెప్పుకుంటూ అలాగే ఇంటికి వచ్చిన తరువాత అతను చిన్న చిన్న ముద్దలు ముచ్చటలు కౌగిలింతలు తకడాలు జరిగాయి అని వివరించింది అంతకు మించి ఏం జరగలేదు అంది 

నన్ను నమ్మమని వేడుకుంది 





అలా తన భార్య చేసిన చిన్న రహస్య ప్రేమ వ్యవహారం మనస్ఫూర్తిగా క్షమించి ఆదరించి 

ఆ రాత్రి ఇద్దరు ఒకటయ్యారు 



కానీ ఆనంద్ కు తెలియనిది తన భార్యఆ డిలీట్ చేసిన మేసేజ్ లు గురించి ఇంకా తెలిదు 

ఆ తరువాత లక్ష్మి రాజుకు ఫోన్ చేసి ఇక మీదట తనకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యను అని గట్టిగా చెప్పి తన నెంబర్ బ్లాక్ చేయమని  చెప్పింది ఆ విషయం కూడా ఎలాంటి దాపరికం లేకుండా తన భర్తకు వివరించింది 



ఆ తరువాత మామూలుగా లక్ష్మీ ఆనంద్ వివాహ బంధం ఆనందంగా సంతోషంగా కొనసాగుతూ ఉంది 



నిండు మనసుతో తన భార్య చేసినా చిన్ని తప్పును క్షమించి ఆనంద్ అన్ని మర్చిపోయి ఆనందంగా జీవితం కొనసాగించాడు 

లక్ష్మీ కూడా తన చేసిన పోరపాటును సరిదిద్దుకుని సుఖంగా కాపురం చేసుకుంటుంది ......











 


[+] 6 users Like rajniraj's post
Like Reply


Messages In This Thread
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 23-02-2020, 04:37 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 28-02-2020, 01:42 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 28-02-2020, 05:42 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 01-03-2020, 08:25 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 08-03-2020, 10:13 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 09-03-2020, 09:53 PM
RE: గులాబి పూల పరిమళం (నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది)1985 అక్రమ సంబంధపు కధ - by rajniraj - 16-06-2020, 04:09 PM



Users browsing this thread: