16-06-2020, 11:04 AM
(13-06-2020, 06:24 PM)will Wrote: పాకిస్థాన్ ఇండియా ను బ్లేమ్ చేస్తుంటే,, వసుందర తిప్పి కొట్టింది.
"మాకు ఆ హత్య కి లింక్ లేదు ,ఆయన ఆత్మ శాంతి కోసం మేము ప్రేయర్ చేస్తాము"అంది..
+++
"ఇది మనం ఊహించలేదు"అంది నన్సి.
"వసుందర వద్ద లీక్ అవలేదు ఇన్ఫో"అన్నాడు చీఫ్ సీఐఏ.
+++
నేను లాహోర్ చేరుకుని మూడు రోజుల తర్వాత బస్ లో ఢిల్లీ కి బయలుదేరాను..
బోర్డర్ దాటాక షాలిని కి థాంక్స్ చెప్తూ mail పంపాను..
ఆ రాత్రి తెల్లారే సారికి ఢిల్లీ చేరుకున్నాను..
+++
పది గంటలకు వసుందర ను , స్మిత ను వాళ్ళ ఆఫీస్ లో కలిసి సెలుట్ చేశాను..
the end
the end
Apude the end endi bro, manodu inka sahasalu cheste chadavalundi bro..
Dont stop the story...