16-06-2020, 10:51 AM
Rajniraj భారతీయ వివాహ వ్యవస్థలో వివాహానికి ఉన్న అత్యద్భుత విలువలు భార్య తప్పు చేస్తే తెలివిగా ఎలా సరిదిద్దుకోవాలో నిజంగా తప్పుని సరిదిద్దుకునే భార్య ఎలా ఉండాలో కోర్కె అనే బలహీనత భర్త కు తెలియనంత కాలం ఎలా కోర్కెను మోసం చేసే వాడికి ఎలా లొంగిపోయిందో చాలా బాగా శరత్ మీరా ల ద్వారా వివరించారు.భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులు లేవు సరిచేసుకుని నిజాయతీగా ఎవరికి వారు ఉండాలి.