16-06-2020, 09:29 AM
చాలా ఇష్టంగా అప్డేట్స్ లో gifs add చేద్దాం అని అనుకున్నాను... కానీ ప్రాసెస్ తెలీక చెప్పేవారు లేక ఇలాగే కొనసాగిస్తున్నా....ఒక మిత్రుడు కాపీ పేస్ట్ ఐడియా ఇచ్చిన అది మొబైల్లో కుదరడం లేదు... ఇంకా మూడు నెలల వరకు మొబైల్ తో మాత్రమే అప్డేట్ సాద్యం అవుతుంది.... కావున చిన్న చిన్న గా ఇచ్చిన అప్డేట్స్ చూసి నిరాశపడకండి...అన్ని సరిగ్గా కుదిరితే Forensic లోకి మారగానే లాప్టాప్ ను allow చేయడం కుదురు తుంది.... అప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వడం సులభంగా ఉంటుంది...
మీ భాయిజాన్
