26-02-2019, 10:12 AM
(25-02-2019, 07:08 PM)kamal kishan Wrote: ............ఇష్టం ఉన్నచోట కష్టాలు కూడా ఉంటాయి.
ఇదే సామెతని రివర్స్ లో చెబితే
కష్టాలు ఉన్న చోట ఇష్టాలు కూడా ఉంటాయి.
పూజ, రాజుని పరిశీలించడం మొదలు పెట్టింది. కావాలని దగ్గరవుతోంది......అవుతోంది అవుతోంది.....దగ్గర అయ్యిందా?!
అయితే అది రాజు గుర్తించ లేకపోయాడా?! లేక ఆబ్సెర్వేషన్ లో ఉన్నాడా?
like poles repel, Opposite poles attract.
రాజుకి కావాలని దగ్గరవుతున్నట్లుందే............?!
Mi exportation correct bayya kani taruvata chudandi