15-06-2020, 03:21 PM
(13-06-2020, 07:00 AM)mkole123 Wrote: Author’s notes అనగా రచయిత ప్రేలాపనలు – నిజానికి ఈ చిన్మయుడి కథను మన కిరీటి కథతో పాటుగా రాద్దామనుకున్నాను. ఇక్కడ చెప్పిన పాయింట్ తో ఒక పెద్ద కథ రాయొచ్చు. ప్రజారంజకంగా పరిపాలిస్తున్న రాజు కామమోహంలో పడి కొట్టుకులాడితే ఆ రాజ్యం గతి ఏమయ్యింది అనేది main plot. కామసూత్ర మీద బేస్ అయింది కాబట్టి కావలసినంత శృంగారం రాసుకోవచ్చు. నాల్గు జాతుల స్త్రీలతో రాజు శృంగారం, వివిధ క్రీడలు అబ్బో, చాలా రాయొచ్చు. తలచుకుంటే కొన్ని రంజైన sub-plots కూడా నడపొచ్చు. రాజు ఇలా చేస్తుంటే రాణి ఊర్కుందా? ఆ గ్రంధం చదివి ఆమె కూడా స్త్రీలు, పురుషులు ఇరువురితో శృంగార క్రీడలు మొదలెడితే? చిన్మయుడు కాక రాజ్యంలో ఇంకెవరు దీనివల్ల నష్టపోయారు?Mkole 123 garu...
ఒక రోమాంటిక్ కథలో కామసూత్రాలు గురించి రాయడానికి అవకాశము ఉండి దాన్ని వాడుకోకపోవడం చూసి కథ చదువుతూ నేను ఆశ్చర్యపోయా ....
అయినా మీ శైలి మీదీ...
కామసూత్ర అనే గ్రంథాన్ని రాసింది వాత్సాయనుడు ....
గుప్తుల కాలం క్రీ.శ.2 - 3
శతాబ్దం మద్యలో పాటలీ పుత్ర (ఇప్పటి పట్నా , బిహార్ ) లో జీవించాడనే అంచనా
పేరుపొందిన తత్వవేత్త, రచయిత. కామశాస్త్రము నభ్యసించి లోకోపకారార్ధము సంభోగం గురించిన కామ సూత్రాలు రచించాడు
ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే నాలుగు ప్రాథమిక అంశాలను పొందుపరిచి ఒక సంతులిత కుంటుబ జీవితానికి గైడ్ లా రాసిన ఈ గ్రంథాన్ని ఇప్పుడు కేవలము శృంగారానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు.
ఉత్సవ్ అనే హిందీ సినిమా (మృచ్చకటికము కథ పై ఆధారితము ) లో ఈ కథను సైడ్ ప్లాట్ గా వాడుకొన్నారు
ఈ వాత్సాయనుని పాత్రను అమ్జద్ ఖాన్ నటించడం జరిగింది
(రేఖా,శశికపూర్, శేఖర్ సుమన్ ఇతర నటులు)
కథ మాత్రంఅద్బుతంగా రాస్తున్నారు... సూపర్..
mm గిరీశం