Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
అలా ఆమె ఒళ్ళంతా తన చేతులతో తడుముతూ మసాజ్ చేస్తునట్టు ఒత్తుతూ జోకొడుతూ ముద్దులు పెడుతూ నుదుటిపై గాలి ఊదుతుంటే అతని చెంపలపై అలాగే వాలిపోయింది కొద్దిసేపటికి నిద్రలోనే కిందికి సర్దుకుంటూ అతని గుండెలపై స్థిరపడింది...[img][Image: 5ee70670bf712.jpeg] [/img]

విజయ్ కూడా అలా జోకొడుతూ కొడుతూనే నిద్ర లోకి జారుకున్నాడు.... 
అలా ఎంత సేపు పడుకున్నారో గానీ కరెంట్ పోయేసరికి చెమట పడుతూ ఉంటే అతను గట్టిగా పట్టుకోని ఉండడంతో లేవడం కుదరక పైకి జరిగి హాయిగా పడుకున్న విజయ్ ముఖానికి పట్టిన చెమటను తన చెంపలతో తుడిచి .....
నేను కాదురా.. నువ్వే నా బంగారానివి.. నన్ను బుజ్జగిస్తూ.. లాలిస్తావ్.. నవ్విస్తూ ఏడిపిస్తూ... ప్రేమగా తినిపిస్తావ్.. అమ్మలా నిద్రపుచ్చతావ్ అంటూ అతని ముఖాన్ని ముద్దులతో ముంచెత్తి ఇంకా చేతులు వదులు చేయకపోయే సరికి అతని పెదాలను నోట్లోకి తీసుకొని చప్పరిస్తూ గట్టిగా కొరికింది....[img][Image: 5ee706d3dff32.gif] [/img]
దాంతో చిన్నగా మూలుగుతూ చేతులు విడి చేశాడు... 
దొరికిందే సందు అనుకొని వెంటనే మంచం దిగి అతని నుండి వేరయింది...
[img][Image: 5ee70858a166f.jpg] [/img]తన నుండి వేరయ్యి మంచంపై నుంచి కిందకి దిగి చీర సర్దుకుంటూ విజయ్ వైపు చూడగా ఇంకా తను తనపై ఉందనుకుంటూ చేత్తో జోకొట్టడం చూసి ప్రేమతో కళ్ళల్లో నీళ్ళతో అతని నుదుటి పై ముద్దు పెట్టుకుని కరెంట్ పోవడంతో అతని ఒళ్ళంతా చెమట తో తడిసి పోయేసరికి చీర కొంగు తో ఛాతీ మరియు ముఖం తుడిచి ఎదురుగా ఉన్న కిటికీలు తెరవగానే చల్లని గాలి ముద్దు పెట్టుకున్నట్టు అతని ముఖంపై తాకగానే ఇంకా హయిగా నిద్ర పోతుండడంతో అక్కడ నుండి బయటకు వచ్చి వంటగది లో దూరిపోయింది.. సాయంత్రానికి ఏం వండాలని చూస్తూ ఉండగానే స్టవ్ పక్కనే వున్న గిన్నె పై ప్లేటు బోర్లించేసి ఉంది...
ఈ గిన్నె ఇక్కడ ఎప్పుడు పెట్టాను అనుకుంటూ తీసిచూసేసరికి చేపలు ఫ్రెష్ గా కడిగి కోసిపెట్టి ఉన్నాయి...తనే తీసుకొచ్చి ఉంటాడని అర్థమైంది...
ఏంటో ఇవాళ స్పెషల్ అయ్యగారికి అయినా వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకుని పోలేదుకదా....బయట కూడా బంద్ నడుస్తోంది మరి వీటిని ఎక్కడ పట్టుకుని వచ్చేడో అని అనుకుని సరే సరేలే నా మొగుడు తలుచుకుంటే ఎడారిలో కూడా బంగారం తవ్వుకొచ్చే రకం..ఇదెంత అనుకుని వండడానికి సామాన్లు సర్ది పొయ్యి మీద వేసి రెడీ అయ్యేలోపు ఇల్లు ఊడ్చి తలుపు దగ్గర చూస్తే టేబుల్ పైన కవర్లను చూసి మళ్ళీ ఇదేంటో అని తీస్తే మల్లెపూలు, ఆమెకు చాలా ఇష్టమైన జిలేబి ఉన్నాయి... 
ఇంత ఇష్టం తో తెచ్చి కూడా నేను వద్దు అనగానే ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు నాబంగారం అని తనపై తనకే కోపం వచ్చింది. అయినా నేను వద్దంటే మాత్రం బలవంతం చేస్తే  కాదంటానా? నేను ఉన్నదే తన అవసరాలను తీర్చడానికి... ఏమైనా సరే నా బంగారం ను విడిగా ఉంచకూడదు... అని కవర్లు లోపలపెట్టి వంట రెడీ చేసి స్నానం చేసి విజయ్ కి ఇష్టమైన గ్రీన్ కలర్ చీర కట్టుకొని
[img][Image: 5ee709b68f641.jpg] [/img]మల్లెపూలు పెట్టుకుని కిచెన్ లో సర్దుతూ ఉంది ... సాయంత్రం వంటగదిలోని గిన్నెల సౌండ్ కు నిద్రలేచిన విజయ్ చేపల వాసన ముక్కు పుటలకు తగలగానే ఇవ్వాళ కంచం మీద కుమ్మేయాల్సిందే అనుకొని లేచి లుంగీ సర్దుకుని బాత్ రూం రూం లో దూరాడు... బాత్రూం సౌండ్ కు గదిలోకి వచ్చి ఆమెకు నచ్చిన డ్రెస్ తీసి బెడ్ పైన పెట్టి వెళ్లి టీవీ చూస్తూ కూర్చుంది....

స్నానం చేసి బెడ్ పైన తీసి పెట్టిన డ్రెస్ వేసుకుని పెట్టిన డ్రెస్ వేసుకుని హాల్లో ఉన్న హారికను చూసి నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు...

 తన మీద నుండి నుండి చూపు కోలేకపోతున్న మొగుడి అవస్థ చూసి లోలోపల నవ్వుకుంటూ అతని దగ్గరికి వచ్చి వెళ్దామా అని అన్నది 

ఎక్కడికి ??

గుడికి నిన్ననే చెప్పారుగా ఇవాళ తీసుకెళ్తానని !!

అప్పుడంటే ఏదో వీక్ మూమెంట్ లో అలా చెప్పాను... అనగానే ఆమె కళ్ళు పెద్దవి చేయగానే సరే... సరే వెళ్దాం పద అంటూ.. మరి.... అది.... అంటూ వంటగది వైపు చూపించాడు.
అవన్నీ వెళ్లొచ్చాక అంటూ అతన్ని బయటికి నడవమని సైగ చేసి వచ్చి తాళం వేయగానే బైక్ తీసి తనను ఎక్కించుకొని గుడికి పోనిచ్చాడు....
 మీ భాయిజాన్   Namaskar
[+] 7 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 15-06-2020, 11:12 AM



Users browsing this thread: 2 Guest(s)