Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిత్ర లహరి
#16
చిత్రా లహరి part 10

సత్య ని అభి అలా పైకి తీసుకెళ్లగానే వెంకట కృష్ణ (అభి నాన్న) అతను ఒక గెస్ట్ గా మాత్రమే వచ్చాడు మీరు బంధాలు కలుపుకొని ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు

బయటి కి వెళ్లి వచ్చిన తర్వాత  అభి దగ్గరికి  వచ్చాడు వెంకటికిష్ణ 

అవసరమా నీకు సత్య అని అన్నాడు

నాన్న మీకు తెలుసు నేను reserved and tough గా ఎలా ఉంటానో అలాంటిది నాకే నాచాడు ఆలోచించండి అయిన సత్య నాకు కూడా మొదట్లో నీ లాగానే అనిపించాడు కానీ నే యూ ప్రేమించలేదు అలాగే నీకు కూడా నచుతాడు.

అలా అనగానే డోర్ గట్టిగా తన్ని వెళ్తూ వెళ్తూ తినడానికి రా అతనిని కూడా తీసుకు రా

సరే నాన్న

అలాగే అభి వెల్ సత్యా ని పిలుచుకొని వచింది

సత్య భోజనం చేసి తన రూం కి వెళ్ళాడు అప్పుడు వెంకటకృష్ణ కూడా తన దగ్గరకు వచ్చాడు

ఏంటి సత్య గారు ఆలోచిస్తున్నారు ఎలా ఇంటికి అల్లుడు అయిపోయి ఆస్తి ని కాజేయలనుకుంటున్నార

సత్య నవ్వి ఊరుకున్నాడు

సరే నీకు ఒక ఆఫర్ ఇస్తా that means deal  ఏంటి అంటే నా కూతురుని వదిలెయ్యడానికి నీకు ఎంత కావాలి

సర్ మీకు ఎంత ఆస్తులు ఉండచ్చు సర్

ఒక 20 crores

సరే meeku ఒక డీల్ ఇస్తాను మీ కూతురుని మీరు  వదిలెయ్యాల్సిన పని లేకుండా నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి నేను మీకు 50 crores ఇస్తాను నాకు ఇచ్చి పెళ్లి చేయండి నేను ప్రేమ కి వేళా కట్టేంత వాడిని కాదు కాని మీరు నా ప్రేమ కి వెలకట్టారు కాబట్టి నేను కోపం తో అణా మాటలు ఎం అనుకోకండి సర్


అవును 50 కోట్లు ఇస్తానంటున్నావ్ నువ్వు ఎవరు

నేను మీరు సత్య గ్రూప్ పెరు విన్నారా

విన్నాను

సత్య గ్రూప్ మాదే వర్మ మా నాన్న

ఇప్పుడు చెప్పండి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడగగా నే గట్టిగా డోర్ తన్ను వెళ్ళిపోయాడు వెంకట్ కృష్ణ

అది అంత చూసిన అభి పొద్దున్నే అందరి ముందు వల్ల నాన్న ని నిలదీసింది ఎందుకు అలా అడిగారు అని అడుగగా

నిన్నటిదాకా చూద్దాం అనిఅనుకున్న కానీ ఇప్పుడు కుదరదు ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ఒక్క లాగా ఉండరు

సత్య అలా కాదు నాన్న

సరే అభి తను అలాంటి వాడు కాదు అని నెక్ఆకు నిరూపించండి అప్పుడు చెబుతా ఒక అని

కొద్దీ సేపు అయ్యాక అభి సత్య దగ్గరకు వెళ్ళింది 

sorry సత్య మా నాన్న నీతో అలా మాట్లాడి ఉండకూడదు 

hey dont బి formal ఇలాంటివి ఎప్పుడు నార్మల్ so నో regrets అందుకే నేను feel అవ్వలేదు అందుకే నువ్వు నవ్వాలి

యెస్ keep స్మిలింగ్ అని అన్నాడు

అవును మీ అమ్మ వాళ్ళని పరిచయం చేయవచ్చుగా

సర్ రా నేను పరిచయం చేస్తా

కిందకి వెళ్లక అమ్మ , అత్త ,పిన్ని తను సత్య

హలో అంది అనాగేనే hi అని ఎవ్వరు పని వాళ్లకు చూసుకుంటున్నారు

వల్ల వీకనెస్ ఎప్పుడో చెప్పింది అభి సత్య కి

అంటి మీరు వంట బాగా చేస్తారు అని అభి చెప్పింది ముక్యంగా బిర్యానీ తింటున్నపుడు బాగా చెప్పేది కొంచెం నాకు చేసి పెడతారా aunty

అంటే పొంగిపోయు ఒక excitement తో సరే నేను చేసిపెడట కానీ నాకు ఒక condition నన్ను అత్తయ్య అని పిలవాలి

అప్పుడు నెక్స్ట్  అభి వల్ల దగ్గరికి వెళ్లి మీది కూడా love marriage అంత కదా మాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు గా అలాగే మీ లవ్ స్టొరీ చెప్పొచ్చుగా

అలా అనగానే ఆమె పొంగిపోయి అలా వల్ల కధ చెప్పింది అలాగే వల్ల అభి వల్ల పిన్ని లవ్ స్టొరీ  కూడా చెప్పియింది అలా వల్ల స్టోరీస్ విను ఆశ్చర్య పోయి సూపర్ అనగానే వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు సత్య కి

ఆఫ్టర్నూన్ అభి వల్ల అమ్మ బిర్యానీ చేసింది మా అమ్మ కంటే బాగా చేశారు
అంతే ఆ దెబ్బతో ఇంట్లో అందరూ అడళ్లు సత్య కి ఫాన్స్ అయిపోయారు

అలా 2 రోజులు గడిచాక సత్య అభి ని ఏంటి అభి మీ ఊరు వచ్చాను కనీసం ఊరు చూపించవ

అయ్యో sorry సత్య ఒక్క  నాకు అలాగే అనిపించలేదు sorry ఒక 15 నిమిషాలు వచేస్తా ఊరు చూపిస్తా

to be continued
Like Reply


Messages In This Thread
చిత్ర లహరి - by LazyWulf - 08-05-2020, 10:10 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 09-05-2020, 05:29 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 30-05-2020, 07:04 PM
RE: చిత్ర లహరి - by LazyWulf - 30-05-2020, 07:05 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 31-05-2020, 06:02 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 31-05-2020, 06:31 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 02-06-2020, 06:20 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 02-06-2020, 06:20 AM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 02-06-2020, 06:42 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:01 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:04 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:05 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:06 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:08 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:09 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:09 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:10 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:12 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:14 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:14 AM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 15-06-2020, 04:11 PM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 11:31 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 16-06-2020, 07:26 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 16-06-2020, 07:46 AM



Users browsing this thread: 2 Guest(s)