Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిత్ర లహరి
#14
అభి తో వెళ్లాల్సిన రోజు వచ్చినది

సత్య వెళ్తున్న అని చెప్పడానికి  వర్మ అండ్ మీనాక్షి దగ్గరకు వెళ్ళాడు ఒకరికి తీయకుండా ఒక్కరు best of luck చెప్పారు

అభి సత్య కోసం bus stand లో wait చేస్తుంది

సత్య రాగానే వెంటనే బస్ ఎక్కారు

సత్య అభి అలా మాట్లాడుకుంటూ బస్ లో ప్రయనిస్తోందగా సత్య కి ఒక doubt వచ్చింది వల్ల ఫామిలీ గురించి ముందే తెల్సుకుంటే మంచిది కాదా అని అదే అడిగాడు అభి ని

సరే అని తన ఫామిలీ ఫొటోస్ ని తన మొబైల్ లో చూపించడం మొదలు పెట్టింది 

అభి మాటలు లో

మాది ఒక joint ఫామిలీ సత్య ఇదిగో ఫోటో
అండ్ మా నాన్న  వెంకట కృష్ణ ,అమ్మ రాదా
మా నాన్న అంటే ఊరు లో సందరికి భయం అందుకే ఎవ్వరూ ఎదురు చెప్పారు ఆయన ఆ మండలానికి పెద్ద అండ్ మా బాబాయ్ విష్ణు వర్ధన్, పిన్ని సితార వల్ల పిల్లలు  పౌర్ణిమ, అర్చన

మా అత్తయ్య వినీత మామయ్య సెల్వ మా మామయ్య ఒక tamilian అండ్ వల్ల పిల్లలు రాజేంద్ర, రవీంద్ర

ఇది మా ఫామిలీ అండ్ ఇప్పుడు చెప్పు ఇలాంటి జాయింట్ family ని ఎప్పుడు అయిన చూశావా సత్య

అయిన నువ్వు ఇంత బిల్డ్ up ఇస్తున్నావంటే ఎలా ఉంటుందేమో అని భయం వేస్తోంది అభి

ఎం కాదు లే సత్య అని మాట్లాడుకుంటుండగా వల్ల ఊరు వచ్చేసింది అలాగే దిగి ఇంటికి చేరుకున్నాడు

ఇంతిబయట వైకుంటాపురం అని బోర్డ్ ఉంది ఆ బోర్డ్ చదివి వైకుంటాపురం సొమె థింగ్ ఇంట్రెస్టింగ్

అంటూ లోపలికి వెళ్లారు అప్పుడు లోపల ఒక కుర్చీ లో కూర్చొని మాట్లాడుతున్న అభి వల్ల నాన్న ని చూసాడు సత్య

వల్స్ని చూసి తర్వాత మాట్లాడతాను అని పంపించేసాడు
నాన్న సత్య నేను ప్రేమించిన వాడూ

హలో సర్ అని హూగ్ ఇవ్వ బోతే హ్మ్మ్ ఇది సిటీ కాదు కొంచెం జాగర్త గా  ఉండు అని అన్నారు

సరే uncle  ok ఇలాంటి వి జగర్తలు ఎమన్నా ఉంటే చెప్పండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం పల్లెటూరి కి వచ్చిన

అది విన్న అభి వల నాన్న  పైన నీ రూమ్ ఉంది వేళ్ళు
[+] 1 user Likes LazyWulf's post
Like Reply


Messages In This Thread
చిత్ర లహరి - by LazyWulf - 08-05-2020, 10:10 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 09-05-2020, 05:29 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 30-05-2020, 07:04 PM
RE: చిత్ర లహరి - by LazyWulf - 30-05-2020, 07:05 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 31-05-2020, 06:02 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 31-05-2020, 06:31 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 02-06-2020, 06:20 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 02-06-2020, 06:20 AM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 02-06-2020, 06:42 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:01 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:04 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:05 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:06 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:08 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:09 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:09 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:10 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:12 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:14 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:14 AM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 15-06-2020, 04:11 PM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 11:31 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 16-06-2020, 07:26 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 16-06-2020, 07:46 AM



Users browsing this thread: 1 Guest(s)