15-06-2020, 12:04 AM
చిత్రలహరి పార్ట్ 7
నాన్న నాకు ఒక favour కావాలి అందులో 2 points ఉన్నాయి
1 . నువ్వు ఇవ్వాళ్ళ ఆఫీస్ కి వెళ్లకూడదు
2. ఈ రెండు రోజులకు నేను సత్య construction కంపెనీ కి C . E . O గా నాకు ఆర్డర్ ఇవ్వలి
ఎందుకు ఏమిటీ అని క్వశ్చన్ చేయద్దు ఇవ్వాలి and ఇంకా నేను పాస్ చేసిన orders ఫాలో కావాలి ఇప్పటినుండి
సరే ఒక్క రెండు రోజులలో నువ్వు ఎం చేయగలవు లే గాని ఇస్తాను కానీ ఆర్డర్ ఇవ్వదానికి కొంచెం టైం పడుతుంది ఆర్డర్ రెడి చేయాలి కదా
అక్కర్లేదు అభి రాత్రి మనం టైప్ చేసిన ఆర్డర్ తీసుకు రా
ఓహ్ రెడి గానే ఉన్నారా
sign చేస్తూ జాగర్త కొంచెం ఆ board members తో ఒక్కొకడితో అవలిస్తే పేగులు లెక్కపెడతారు
సరే నాన్న bye
ఒరేయ్ tiffen తినేసి వెళ్ళండి
సరే అని తినేసి బయలుదేరాడు సత్య అండ్ అభి ఆఫీస్ కి
అభి ఏంటి అంత happy గా ఉన్నావ్
వర్మ సర్ చాలా సీరియస్ అని అనుకుంటారు అందరూ నువ్వు ఎలా వుంటావో అనుకున్నాం అందరం కానీ చాలా స్వీట్ మీ పేరెంట్స్ అందుకే నెమో నువ్వు ఇంత matured అని అనుకుంటున్న
అభి నీకు తెలియని విషయం ఏమిటంటే నేను చాలా short tempered కానీ నువ్వు పక్కన ఉన్నంత సేపు నాకు కోపం రావట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు
స్టాప్ జొకింగ్ సత్య నీకు కోపం మా నేను నమ్మను సరే ఇప్పుడు చూస్తావు గా
సరే చూస్తా
అలా నవ్వుకుంటా వస్తున్న అభి వైపు చూస్తూ అందరూ ఆశ్చర్యం తో చూస్తున్నారు
ఇక ఒక అమ్మాయి వచ్చి ఎం సీరియస్ నెస్ లేకుండా అలా నువ్వుతున్నావ్ ఇంతే అంత పెద్ద ఎలిగేషన్ నీ మీద ఉంటే
దానికి అభి చూడు ఒక 2 హార్స్ ఆతర్వాత ఎం జరుగుతుందో
ఏంటో దీని భ్రమ అని అనుకుంటూ వెళ్ళింది
అప్పుడు మదం మిమ్మల్ని మీటింగ్ కి పిలుస్తున్నారు అని అనగానే అభి నవ్వుకుంటూ మీటింగ్ కి వెళ్ళింది
మీటింగ్ హాల్ లో board members inka project manager and contactor ఉన్నారు వాళ్ళని మీకు ఉంది రా అన్నట్టు చూసింది అప్పుడే ఒక పెద్ద బంద్ల్స్ ఒక 4 తీసుకొని వచ్చాడు అటెండర్ ceo టేబుల్ దగ్గర పెట్టాడు
అవి ఎంటో చూద్దాం అనుకుంటుండగా సత్య వచ్చాడు
అప్పుడు అందరూ బాబు నాన్నగారు రాలేదా
లేదు నేనె ఈ రోజు మీటింగ్ కాల్ ఫర్ చేసింది అండ్ i will decide what to do
అని అనగానే పిల్ల కాకి నువ్వేం చేయగలవు నిన్ను ఆదుకుంటాం చూడు అన్నట్టు చూసారు
అభి ఏమో మిమ్మల్ని మేము ఆదుకుంటాం అన్నట్టు మనసులు అనుకున్నారు
mr. satya have no right to participate in 5his meeting and u have no posting in this company
i know మీరు ఇలా మాట్లాడుతారు అని అందుకే ఆర్డర్ తో వచ అని ఆర్డర్ చూపియ్యగానే బుర్ర లు గిరని తిరిగినై అందరికి అభి మాత్రం లోపల నవ్వుకుంటుంది
సరే ఇప్పుడు cheppadi ఎం అయింది
సరే అని అందరూ ఇంకా జరిగింది చెప్పారు ఇంకా ఎక్కించి మరి చెప్పారు
ఇది ఎంత వరకు correct చెప్పండి ఒక employee ఇలా behave చేయడం company కి ఎంత పరువునష్టం చెప్పండి
పరువు గురించి అది లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుంది సర్ కాంట్రాక్టర్ గారు
సర్ కొంచెం మంచిగా మాట్లాడండి సర్
సర్ మరి మీరు నిన్న చేసింది ఏంటి సర్
అవునా నేను నిన్న మీటింగ్ లైవ్ లో చూసా ఒక అమ్మాయిని పిలిచి అంత అవమణిస్తారా
సర్ మీకు ఎవరో తప్పు గా చెప్పారు
అవునా అని రూమ్ లాస్ట్ కి వెళ్ళారు అక్కడ ఫిక్స్ చేసిన camera with mic ని చూపించాడు ఇప్పుడు చెప్పండి సర్ అది అని నసుగుతుంటే
shut up you bleady అంటే మీ స్కాం లకి అడ్డు వస్తుంది అని అలా చేస్తారా ఇంత నీచనికి దిగజరుతారా shame on your part
sir మేము అలాంటి వాళ్ళం కాదు అవునా ఇదిగో ఈ సత్య గ్రూప్ లో ఉన్న 21 కంపెనీ లలో అందరూ కలిసి దొబ్బేసిన 42,52,62,539 రూపాయల డిటైల్డ్ ఎనాలిసిస్
ఈ నాలుగు కట్టలు ఇదిగో నీ బిల్ ఒక్కడిదే 2.25 cr
సర్ ఈ అమ్మయి ఏ sir ఆ fraud చేసింది అని అందరూ అంటే ఇవి తను రాక ముందు వరకు మీ రికార్డ్స్ so మీ అందరికి ఆఫర్ ఇస్తున్న మరియడా గా మీరు మీ ఫ్రెండ్స్ కొట్టేసిన money సాయంత్రం లోపల కట్టేశారు అనుకోండి మర్యాదగా ఉంటది లేకపోతే
ఆ ఆ లేకపోతే మీకోసం స్పెషల్ కాయర్ట్స్ కూడా ఏర్పాటు చేస రేపటి లోగా జైల్ కె
వాట్ సర్ మేము జైలనికి వెళితే మీ పనులు ఆగి పోతాయి చేసుకోండి
ఇప్పటికైనా sorry గా ఫీల్ అవుతావణుకున్న కానీ లేదు
మేము కట్టము ఎం చేసుకుంటావో చేస్కో
డబ్బులు కట్టమతే బెదిరుస్తున్నావ్ ఏంటి ఫోన్ చేసి సెండ్ థెం ఇన్ అని అనగానే సెక్యూరిటీ అధికారి వచ్చారు కాంట్రాక్టర్ ని అరెస్ట్ చేసారూ అలాగే మీడియా ని పిలిచి ఎక్సపోసే చేశారు
వెళ్లే తప్పుడు నీకు ఒక సమేత చెప్తా పిల్లి చీకట్లో ఎవ్వరు చూడట్లేదు అని పలు దొంగతనం గా పళ్ళు తగ్గుతుంది కానీ దాని మెరుసున్న కళ్ళే దాని పట్టిస్తాయి అని దానికి తెలియదు ..! గుర్తుపెట్టుకో
నిన్ను ఒక దొంగ అని మెడలో tag వేసి వదిలేసా
గుర్తు పెట్టుకో నా మనుషుల్ని ఎలా కాపాడుకోవాలి అని నాకు తెలుసు
సరే మీ సంగతి ఏంటి మీరు కూడా ఇలా వెళతారా అని board members అని అడుగగా మేము ఏమి చేసాం
మీవి కూడా ఉన్నాయి చూపి య మంటారా
అవసరం లేదు సర్ మాకు మీ మీద నమ్మకముంది అందుకే అవసరంలేదు
ఇంటికి వెళ్లక వర్మ గారు సత్య ని అడుగుతారు
ఏంటి రా నువ్వు చేసింది అని అడిగాడు
నాన్న నువ్వు చేయాల్సిన పని నేను చేస ఇదిగో ఈ ప్రూఫ్స్ చూడు అని ఇందాక ఆఫీస్ లోని 4 bundle ని కార్ లో పెట్టి ఇంటికి తీసుకువసీడీ నాన్నకు చూపిద్దామని అవి చూపించాడు
వల్ల నాన్న చూసి ఆశ్చర్య పోయాడు మ్రింరేపు ఎం చేద్దాం అనుకుంటున్నావ్ అని అడగగా రేపు cases హియరింగ్ so అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్స్ రేపే వస్తాయి నేను లేయర్ తో మాట్లాడను
మరి పనులు అన్ని ఆగిపోతాయి మనకు నష్టం కదా
దానికి కూడా నా దగ్గర ఒక sollution ఉంది మనం ఆ site లో పనిచేసే వాళ్ళకి 3 ఇయర్స్ పని ఇష్టం అని బాండ్ రపించుకుందాం
తర్వాత
నేను ఇంత సీరియస్ గా ఇలా చేయడానికి ఒక కారణం ఉంది మనకి వీల వల్ల ప్రాజెక్ట్స్ రావట్లేదు దగ్గర దగ్గర 10 హై బడ్జెట్ ప్రోహెక్స్ మనం చేయాలంటే వీళ్ళు పెర్చెంతగె అడిగారు అందుకే మనకు రాలె వాళ్ళతో మాట్లాడను మనకే ఒక చేశారు రేపే వచ్చి అగ్రీ మెంట్ చేస్తున్నారు అండ్ అన్ని companies లో కొత్త employees కి nogification ఇవ్వండి అలాగే కొంతమంది వాళ్లకు support చేసినవాళ్లను తీసేస్తున్నా మరి మాన్ power నేను సెట్ చేస ఒక 3 నెలలు manage చేయచ్చు అలాగే ఈ ఇంటర్వ్ నేనె చేస్తా అది కూడా 3 వారాల తర్వాత ఎందుకంటే నేను ఒక 3 వీక్స్ ఉండట్లేదు బయటకి వెళ్తున్న
అన్ని విన్న వర్మ నోరు ఎల్లా బెట్టి చూస్తున్నాడు
అప్పుడు ఆయన నేను ఏమో అనుకున్న ఎలా manage చేస్తావు అని కానీ నాకు నమ్మకం కుదిరింది నీకు కొన్ని companies handover చేస్తా
నేను తీసుకుంటా కానీ 1 నెల తర్వాత
సరే నాన్న నాకు నిద్దర వస్తుంది పడుకునుట bye
అని పడుకోడానికి వెళ్లిన కొడుకుని చూస్తూ గర్వాంగా తనగడిలోకి వెళ్ళాడు వర్మ
to be continued