Thread Rating:
  • 9 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తెలుగు నాన్ వెజ్ జోక్స్
ముగ్గురు దంపతులు హోటల్ కొచ్చారు.
రూం బాయ్ ఒక్కొకళ్ళకీ వాళ్ళవాళ్ళ రూములు చూపిస్తున్నాడు.
మొదటి వ్యక్తి భార్య నర్స్. 'ఎంత అద్రుష్టవంతుడు..
సహజంగానే నర్స్ లు అందంగా ఉంటారు.
ఈవిడ చాల అందంగా ఉంది' అనుకున్నాడు.
రెండవ వ్యక్తి భార్య టెలిఫోన్ ఆపరేటర్. 'అబ్బ..
ఇతనూ అద్రుష్టవంతుడే.
టెలిఫోన్ ఆపరేటర్ల గొంతు సెక్సీగా ఉంటుంది.
వాళ్ళ మాటలు వింటుంటేనే ఎక్కడలేని ఉద్రేకం వస్తుంది' అనుకున్నాడు.
మూడవ వ్యక్తి భార్య టీచర్. 'చచ్చాడు వెదవ.. టీచర్ ని పెళ్ళి చేసుకున్నాడు.
నసపెట్టి చంపుతుంది' అనుకున్నాడు రూంబాయ్.
మర్రోజు ఉదయం అందరికంటే ముందు టీచర్ ని చేసుకున్నతన్నించి టిఫిన్ తెమ్మని పిలుపొస్తుంది అనుకున్నాడు.
ఆశ్చర్యం..
మొదట పిలిచింది ఉదయం 6 గంటలకు నర్స్ ని పెళ్ళి చేసుకున్నతను! రూముకు వెళ్ళి చూస్తే అప్పుడే మొగుడు ఇస్త్రీ గుడ్డలేసుకుని శుభ్రంగా తల దువ్వుకుని కూర్చునున్నాడు.
"ఏవయ్యింది సార్?" అడిగాడు రూంబాయ్.
"పొరపాటున కూడ నర్స్ ని పెళ్ళి చేసుకోవద్దు.
రాత్రంతా నీ చేతులు శుభ్రంగా లేవు, నీ 'అది' మురిగ్గా ఉంది అని చంపేసింది" అన్నాడు చిరాకుపడుతు.
మరో ఐదు నిమిషాల తరువాత టెలిఫోన్ ఆపరేటర్ భర్త దగ్గరనుండి పిలుపొచ్చింది టిఫిన్ తెమ్మని.
రూంబాయ్ రూముకెళ్ళి చూస్తే అతను కూడ శుభ్రంగా తయారయ్యి కూర్చునున్నాడు.
అతన్ని కూడ మొదటతన్ని అడిగిన ప్రశ్నే అడిగాడు.
"చచ్చినా టెలిఫోన్ ఆపరేటర్ని మాత్రం పెళ్ళి చేసుకోవద్దు.
'మీ మూడు నిమిషాలు అయిపోయాయి.. మీ మూడు నిమిషాలు అయిపోయాయి' అంటూ మధ్యలోనే పక్కకి తోసేస్తుంది" అన్నాడు విసుగ్గా.
మధ్యాహ్నం మూడింటికి టీచర్ భర్త పిలిచాడు టిఫిన్ తెమ్మని! రూముకెళ్ళిన రూంబాయ్ కి చిన్న నిక్కరేసుకుని, బాగా అలిసిపోయినా సంత్రుప్తి నిండిని కళ్ళతో కూర్చుని కనబడ్డాడు.
"రాత్రి ఎలా గడిచింది సార్?" అన్నాడు రూం బాయ్.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
"నువ్వెప్పుడైన పెళ్ళి చేసుకుంటే టీచర్ నే చేసుకో! 'ఇంకా బాగ కుదిరేదాక మళ్ళీ చెయ్యండి..
మళ్ళీ మళ్ళీ చెయ్యండి' అని భలే ఎంకరేజ్ చేసిందనుకో" అన్నాడు సంతోషంగా!!!
[+] 2 users Like Cool Boy's post
Reply


Messages In This Thread
RE: తెలుగు సెక్స్ జోక్స్ - by Cool Boy - 26-02-2019, 12:00 AM
thanks a lot to Sarat garu - by biyyapuss - 02-04-2025, 10:29 PM



Users browsing this thread: 2 Guest(s)