Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*Important* సభ్యులకు గమనిక - ఒక చిన్న మార్పు చేశాను గమనించగలరు
#23
(11-06-2020, 09:19 AM)sarit11 Wrote: సభ్యులకు గమనిక - ఒక చిన్న మార్పు చేశాను గమనించగలరు

ఇంతకు ముందువరకు ఒక forum పేజీలో 20 Threads కనిపించేవి. 

ఇప్పుడు ప్రతీ పేజీలో 50 దారాలు కనిపిస్తున్నాయి.

అలాగే ఒక కథ దారం లో 20 పోస్టులో వస్తాయి.


సర్వర్ మీద లోడ్ తగ్గుతుంది ఇలా చేయడం వలన, అని ఒక మిత్రుని సలహా మేరకు ఇలా మార్పుచేయడం జరిగింది.

కొన్ని రోజులు గమనించుదాం ఏమయినా ఫలితం ఉంటుందో లేదో.

మీ
సరిత్

Thank God

మళ్లీ ఏదైనా ఉపద్రవం (టైటానిక్ షిప్ కు వచ్చినంత) వచ్చిందేమోనని ఆందోళన పడ్డాము. 
ఏమీ జరగలేదు. 

once again thank you

ks
Like Reply


Messages In This Thread
RE: సభ్యులకు గమనిక - ఒక చిన్న మార్పు చేశాను గమనించగలరు - by sridhark - 13-06-2020, 03:39 PM



Users browsing this thread: 7 Guest(s)