Thread Rating:
  • 12 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మాయ
మాయ - 34

ఆ తర్వాత శైలు ఏం చేసిందో ఎలా వచ్చిందో తెలీదు కానీ కిరీటి ఇంటికి వచ్చింది. వాడు ఇంకా ఇంటికి చేరినట్టు లేడు. ఆచారి గారు ఒక్కళ్లే వున్నారు. ‘రామ్మా, కులాసాయేనా’ అంటూ పలకరిస్తూ ఆమె ముఖం చూసి ఆందోళనగా ‘శైలూ, వంట్లో బాలేదా? అలా ఉన్నావేం?’ అంటూ కూర్చోబెట్టి నాడి పట్టుకొని చూశారు. జ్వరం వచ్చినదానిలా ముఖమంతా ఉబ్బరించి పోయింది శైలుకి.


‘నాకు ఏదోలా వుంది ఆచారి గారూ, కాసేపు పడుకోవాలి’ అంటే ‘నిన్ను మీ ఇంటి దగ్గర నేను దిగబెట్టి వస్తా, దామ్మా’ అన్నారు. ‘లేదు, ఒక్క పది నిమిషాలు’ అంటూ సోలిపోయింది. ‘ఇక్కడొద్దు. రా, లోపల పడుకుందువు’ అని కిరీటి గదిలోకి తీసుకెళ్లారు. వాడి మంచం మీద పడుకోగానే వాడి ఒళ్ళో పడుకున్న ఫీలింగ్ వచ్చి దిండు కరుచుకొని పడుకుంది శైలు.

మళ్ళీ ఎవరో నుదుటి మీద చెయ్యి వేస్తే మెలకువ వచ్చింది. కిరీటి తడిగుడ్డ తన నుదుటిపై వేస్తున్నాడు. వాడిని చూడగానే లేచి చుట్టేసింది. ‘ఓయ్ పిల్లా, ఏమైంది నీకు. మధ్యాహ్నం వరకూ బాగానే వున్నావు కదా’ అంటే ఇంకా గట్టిగా వాటేసుకొని వుండిపోయింది. ‘పడుకో శైలూ, నాన్న మీ అత్తమ్మని పిలుచుకురావడానికి వెళ్లారు’ అని తనని పడుకోబెట్టడానికి ట్రై చేశాడు.

శైలు వాడిని తనతో పాటు లాగేసి పక్కనే పడుకోబెట్టుకుంది. ‘శైలూ, ఇకనో ఇప్పుడో వాళ్ళు వచ్చేస్తారు. ప్లీజ్, నీకసలే ఓపిక లేదు’ అంటూ సముదాయిస్తున్నాడు. కొంచెంసేపు వాడిని మాట్లాడనివ్వకుండా ఉండుండి ముద్దులు పెడుతూ, కౌగిలించుకుంటూ వాడిని ఒళ్ళంతా తడిమేసి గువ్వలా వాడిలో ఒదిగిపోయింది.

'ఏమైందో చెప్తావా శైలూ' అని అడిగితే గడగడా శేఖర్ తో జరిగింది అంతా చెప్పేసింది శైలు. మొత్తం ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా విన్నాడు కిరీటి. మనసులోదంతా కక్కేస్తుంటే లోపల తేలికైపోతోంది ఆమెకు. వింటున్నంతసేపూ వాడు మెల్లిగా వీపు నిమురుతుంటే చాలా సుఖంగా వుంది.

కిరీటి ఏదో చెప్పబోతుంటే నోరు మూసేసింది. ‘నిన్ను ఏమీ అడగట్లేదు. జస్ట్ విను. ఒక సంవత్సరం వరకూ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నిన్నైనా సరే’ అంటూ సూటిగా వాడి కళ్లలోకి చూసింది. వాడు అర్ధమైందన్నట్టు తల ఊపాడు. ‘ఈలోగా మనం కలిసుండటానికి ఏమన్నా మార్గం వుందేమో చూద్దాం. తర్వాత దేవుడిదే భారం’ అంటూ లేచి కూర్చుంది.

‘నీ ముందు వీక్ గా వుండటం ఇదే ఆఖరుసారి. ఇంకెప్పుడూ ఇలా ఏడుపు ముఖం చూపించను. నిన్ను బాగా చూసుకుంటాను. ఐనా నీకు నాకంటే అందమైన, మంచి అమ్మాయి దొరకదు. మనం కలిసుండటానికి ఏమన్నా దారి వెతకరా’ అని వాడికి ముద్దు పెట్టింది. కిరీటి అబ్బురంతో అలా చూస్తుండిపోయాడు.

కొంచెం fresh up అయి వచ్చి ‘రా, నన్ను ఇంటి దగ్గర దిగబెట్టు’ అని వాడిని తీసుకెళ్లింది. దారిలోనే ఎదురైన వాళ్ళ అత్తమ్మను సముదాయించి అంతా బాగానే వుందని ఒప్పించి తన ఇంటికి వెళ్లిపోయింది శైలు. తిరిగి ఇంటికొచ్చిన కిరీటి పడుకునే వరకూ శైలు గురించే ఆలోచిస్తూ వుండిపోయాడు. మంచం మీద పడుకుంటే ఆమె పరిమళం చుట్టేసింది వాడిని. ఎలా దక్కించుకోగలడు శైలుని? ఇంకా చదువుకునే కుర్రాడు తను. ఇద్దరికీ వయసు, ఆస్థి అన్నిట్లోనూ భేదమే. బుర్ర వేడెక్కిపోయి పడుకున్నాడు. ఒక రాత్రి వేళ ఎవరో లీలగా ‘సమస్య గురించి కాదు, సమాధానం గురించి ఆలోచించు’ అని చెవిలో చెప్పినట్టు అనిపిస్తే దిగ్గున లేచి కూర్చున్నాడు.

ఈ మధ్య వస్తున్న కలలు, ఇప్పుడు వినిపించిన మాటలు ఇవన్నీ తలచుకుంటే భయం వేసింది వాడికి. దీని గురించి శైలుకి చెబితే ఇప్పుడున్న తలనొప్పులు చాలవన్నట్టు కొత్తవి ఆమె మీద రుద్దినట్టు అవుతుంది అనుకున్నాడు. తన తండ్రితో ఈ విషయం చెప్పి తీరాలి అనుకున్నాడు. కానీ ఆ స్వరం చెప్పినట్టు సమస్య గురించి కాక సమాధానం గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు. ఒక ఊహ తట్టింది వాడికి. దానిని అమలుపర్చాలి అని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ సునయన జలపాతం వద్ద కనిపించింది. నిద్రలో కూడా మనసు భారమైపోయింది వాడికి.

ఒక రెండురోజుల తర్వాత శేఖర్ వెళ్లిపోతుంటే స్టాఫ్ రూమ్ లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్ గారు. శైలు శేఖర్ తో తనకు కొంత సమయం కావాలని చెప్పింది. సరేనన్నాడు అతను. పార్టీ అయిపోయాక అందరూ వెళ్లిపోతుంటే కాలేజీ గ్రౌండ్ లో శేఖర్ ను కలిశాడు కిరీటి. చాలాసేపు మాట్లాడినా ఓపిగ్గా వాడడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాడు శేఖర్.

ఇదంతా చూసిన శైలు వాడు ఒంటరిగా చిక్కగానే ‘ఏరా, ఏంటి అతనితో గుసగుసలు? ఏం మాట్లాడావు?’ అని అడిగితే ‘కొన్నాళ్లయ్యాక చెప్తాను’ అని మెరుపులా పట్టు విడిపించుకొని పారిపోయాడు. తనకిబ్బంది కలిగించే మాటలు ఏమీ మాట్లాడడు అని నమ్మకం శైలుకి. అలాంటి నమ్మకమే లేకపోతే అసలు ప్రేమకి అర్ధం ఏముంటుంది? కానీ అడిగినా చెప్పలేదనే చిరాకు మటుకు వుండిపోయింది.        
[+] 9 users Like mkole123's post
Like Reply


Messages In This Thread
మాయ - by mkole123 - 27-04-2020, 08:34 AM
RE: మాయ - by Tom cruise - 27-04-2020, 09:37 AM
RE: మాయ - by Tom cruise - 27-04-2020, 09:38 AM
RE: మాయ - by DVBSPR - 27-04-2020, 04:14 PM
మాయ - 2 - by mkole123 - 28-04-2020, 05:58 AM
RE: మాయ - by Chandra228 - 28-04-2020, 08:01 AM
RE: మాయ - by meetsriram - 28-04-2020, 11:11 AM
మాయ - 3 - by mkole123 - 30-04-2020, 07:41 AM
RE: మాయ - by Chandra228 - 30-04-2020, 07:50 AM
మాయ - 4 - by mkole123 - 03-05-2020, 09:07 PM
RE: మాయ - by maskachaska2000 - 03-05-2020, 11:02 PM
RE: మాయ - by mkole123 - 06-05-2020, 03:36 AM
మాయ - 5 - by mkole123 - 06-05-2020, 03:41 AM
RE: మాయ - by Okyes? - 06-05-2020, 11:05 AM
RE: మాయ - by Uday - 06-05-2020, 02:38 PM
RE: మాయ - by mkole123 - 07-05-2020, 11:16 PM
మాయ - 6 - by mkole123 - 07-05-2020, 11:20 PM
RE: మాయ - by vdsp1980 - 08-05-2020, 08:26 AM
RE: మాయ - by Hemalatha - 08-05-2020, 09:14 AM
RE: మాయ - by DVBSPR - 08-05-2020, 10:51 AM
మాయ - 7 - by mkole123 - 09-05-2020, 07:18 PM
RE: మాయ - by DVBSPR - 09-05-2020, 10:00 PM
RE: మాయ - by bhargavi.flv - 10-05-2020, 03:59 AM
RE: మాయ - by Okyes? - 10-05-2020, 07:51 AM
RE: మాయ - by Chytu14575 - 16-05-2020, 01:00 AM
RE: మాయ - by mkole123 - 11-05-2020, 08:34 AM
మాయ - 8 - by mkole123 - 11-05-2020, 08:38 AM
RE: మాయ - by DVBSPR - 11-05-2020, 09:01 AM
RE: మాయ - by Chandra228 - 13-05-2020, 02:07 PM
RE: మాయ - by Satensat005 - 13-05-2020, 04:07 PM
RE: మాయ - by Thiz4fn - 13-05-2020, 05:03 PM
RE: మాయ - by Chytu14575 - 16-05-2020, 01:06 AM
RE: మాయ - by Hemalatha - 13-05-2020, 06:55 PM
RE: మాయ - by mkole123 - 14-05-2020, 04:55 AM
మాయ - 9 - by mkole123 - 14-05-2020, 05:00 AM
మాయ - 10 - by mkole123 - 14-05-2020, 05:03 AM
RE: మాయ - by DVBSPR - 14-05-2020, 06:48 AM
RE: మాయ - by Satensat005 - 14-05-2020, 07:20 AM
RE: మాయ - by Chandra228 - 14-05-2020, 08:16 AM
RE: మాయ - by Thiz4fn - 14-05-2020, 09:29 AM
RE: మాయ - by Satensat005 - 15-05-2020, 07:10 PM
RE: మాయ - by Hemalatha - 15-05-2020, 10:39 PM
RE: మాయ - by Chytu14575 - 16-05-2020, 01:28 AM
RE: మాయ - by Chytu14575 - 16-05-2020, 01:33 AM
RE: మాయ - by mkole123 - 16-05-2020, 04:06 AM
మాయ - 11 - by mkole123 - 16-05-2020, 04:11 AM
RE: మాయ - by Pradeep - 16-05-2020, 06:29 AM
RE: మాయ - by DVBSPR - 16-05-2020, 06:58 AM
RE: మాయ - by Chandra228 - 16-05-2020, 07:02 AM
RE: మాయ - by Chandra228 - 16-05-2020, 07:04 AM
RE: మాయ - by Chandra228 - 16-05-2020, 07:04 AM
RE: మాయ - by abinav - 16-05-2020, 03:23 PM
RE: మాయ - by Hemalatha - 16-05-2020, 05:39 PM
RE: మాయ - by AB-the Unicorn - 16-05-2020, 10:10 PM
మాయ - 12 - by mkole123 - 17-05-2020, 06:50 AM
మాయ - 13 - by mkole123 - 17-05-2020, 06:54 AM
మాయ - 14 - by mkole123 - 17-05-2020, 06:57 AM
RE: మాయ - by mkole123 - 17-05-2020, 07:03 AM
RE: మాయ - by Okyes? - 17-05-2020, 07:59 AM
RE: మాయ - by Chytu14575 - 17-05-2020, 06:34 PM
RE: మాయ - by Okyes? - 17-05-2020, 08:04 AM
RE: మాయ - by DVBSPR - 17-05-2020, 08:20 AM
RE: మాయ - by Chandra228 - 17-05-2020, 08:28 AM
RE: మాయ - by Thiz4fn - 17-05-2020, 08:34 AM
RE: మాయ - by Anand - 17-05-2020, 11:39 AM
RE: మాయ - by Rajkk - 17-05-2020, 11:54 AM
RE: మాయ - by raki3969 - 17-05-2020, 02:00 PM
RE: మాయ - by Gopi299 - 17-05-2020, 03:02 PM
RE: మాయ - by Chytu14575 - 17-05-2020, 06:42 PM
RE: మాయ - by Chytu14575 - 17-05-2020, 06:40 PM
RE: మాయ - by UK007 - 17-05-2020, 07:37 PM
RE: మాయ - by AB-the Unicorn - 17-05-2020, 10:44 PM
RE: మాయ - by rocky190i - 18-05-2020, 12:20 AM
RE: మాయ - by Pinkymunna - 18-05-2020, 03:49 PM
RE: మాయ - by paamu_buss - 18-05-2020, 06:37 PM
RE: మాయ - by mkole123 - 18-05-2020, 07:07 PM
RE: మాయ - by mkole123 - 18-05-2020, 07:10 PM
మాయ - 15 - by mkole123 - 18-05-2020, 07:15 PM
RE: మాయ - by paamu_buss - 18-05-2020, 07:38 PM
RE: మాయ - by DVBSPR - 18-05-2020, 07:52 PM
RE: మాయ - by Chandra228 - 18-05-2020, 07:59 PM
RE: మాయ - by Pradeep - 18-05-2020, 08:03 PM
RE: మాయ - by maskachaska2000 - 18-05-2020, 10:29 PM
RE: మాయ - by Gopi299 - 18-05-2020, 10:55 PM
RE: మాయ - by Hemalatha - 19-05-2020, 07:02 AM
RE: మాయ - by nagu65595 - 19-05-2020, 11:26 AM
RE: మాయ - by AB-the Unicorn - 19-05-2020, 12:47 PM
RE: మాయ - by raki3969 - 19-05-2020, 01:45 PM
RE: మాయ - by kumar_adb - 19-05-2020, 03:32 PM
RE: మాయ - by abinav - 19-05-2020, 03:50 PM
RE: మాయ - by mkole123 - 20-05-2020, 03:00 AM
మాయ - 16 - by mkole123 - 20-05-2020, 03:06 AM
మాయ - 17 - by mkole123 - 20-05-2020, 03:13 AM
RE: మాయ - by mkole123 - 20-05-2020, 03:17 AM
RE: మాయ - by Pradeep - 20-05-2020, 04:45 AM
RE: మాయ - by DVBSPR - 20-05-2020, 05:37 AM
RE: మాయ - by raki3969 - 20-05-2020, 06:09 AM
RE: మాయ - by Mani129 - 20-05-2020, 07:23 AM
RE: మాయ - by paamu_buss - 20-05-2020, 08:22 AM
RE: మాయ - by Hemalatha - 20-05-2020, 08:49 AM
RE: మాయ - by abinav - 20-05-2020, 12:26 PM
RE: మాయ - by bhargavi.flv - 20-05-2020, 04:13 PM
RE: మాయ - by Tom cruise - 20-05-2020, 08:43 PM
RE: మాయ - by Chandra228 - 20-05-2020, 10:01 PM
RE: మాయ - by KEERTHI - 21-05-2020, 05:44 AM
మాయ - 18 - by mkole123 - 21-05-2020, 07:09 AM
RE: మాయ - by mkole123 - 21-05-2020, 07:16 AM
RE: మాయ - by Okyes? - 21-05-2020, 07:53 AM
RE: మాయ - by paamu_buss - 21-05-2020, 08:04 AM
RE: మాయ - by Chandra228 - 21-05-2020, 08:16 AM
RE: మాయ - by Pradeep - 21-05-2020, 09:28 AM
RE: మాయ - by DVBSPR - 21-05-2020, 09:46 AM
RE: మాయ - by abinav - 21-05-2020, 11:18 AM
RE: మాయ - by Antidote69 - 21-05-2020, 11:40 AM
RE: మాయ - by fasakfuck - 21-05-2020, 03:11 PM
RE: మాయ - by AB-the Unicorn - 21-05-2020, 03:50 PM
RE: మాయ - by Sunny26 - 21-05-2020, 07:01 PM
RE: మాయ - by Ammubf@110287 - 21-05-2020, 07:05 PM
RE: మాయ - by Mani129 - 22-05-2020, 06:51 AM
RE: మాయ - by mkole123 - 22-05-2020, 07:52 PM
మాయ - 19 - by mkole123 - 22-05-2020, 07:59 PM
RE: మాయ - by Hemalatha - 22-05-2020, 09:10 PM
RE: మాయ - by Pradeep - 22-05-2020, 09:35 PM
RE: మాయ - by DVBSPR - 22-05-2020, 09:39 PM
RE: మాయ - by fasakfuck - 22-05-2020, 10:24 PM
RE: మాయ - by Chandra228 - 22-05-2020, 10:42 PM
RE: మాయ - by Chandra228 - 22-05-2020, 10:43 PM
RE: మాయ - by nar0606 - 23-05-2020, 12:31 AM
RE: మాయ - by Antidote69 - 23-05-2020, 03:14 AM
RE: మాయ - by raki3969 - 23-05-2020, 05:51 AM
RE: మాయ - by Okyes? - 23-05-2020, 08:30 AM
RE: మాయ - by paamu_buss - 23-05-2020, 08:42 AM
RE: మాయ - by Tom cruise - 23-05-2020, 09:53 AM
RE: మాయ - by lotus7381 - 23-05-2020, 12:31 PM
RE: మాయ - by Mohana69 - 23-05-2020, 01:08 PM
RE: మాయ - by AB-the Unicorn - 23-05-2020, 05:23 PM
RE: మాయ - by N anilbabu - 23-05-2020, 05:32 PM
RE: మాయ - by mkole123 - 23-05-2020, 07:37 PM
మాయ - 20 - by mkole123 - 23-05-2020, 07:44 PM
RE: మాయ - by DVBSPR - 23-05-2020, 08:15 PM
RE: మాయ - by nar0606 - 23-05-2020, 08:25 PM
RE: మాయ - by Tom cruise - 23-05-2020, 08:29 PM
RE: మాయ - by Tom cruise - 23-05-2020, 08:30 PM
RE: మాయ - by Pradeep - 23-05-2020, 08:43 PM
RE: మాయ - by Chandra228 - 23-05-2020, 10:18 PM
RE: మాయ - by abc0506 - 23-05-2020, 10:22 PM
RE: మాయ - by lotus7381 - 23-05-2020, 10:36 PM
RE: మాయ - by Thiz4fn - 24-05-2020, 10:40 AM
RE: మాయ - by AB-the Unicorn - 24-05-2020, 02:48 PM
RE: మాయ - by Linga124 - 24-05-2020, 08:26 PM
RE: మాయ - by Chytu14575 - 25-05-2020, 10:39 AM
RE: మాయ - by Satensat005 - 25-05-2020, 12:13 PM
RE: మాయ - by abinav - 25-05-2020, 01:18 PM
మాయ -21 - by mkole123 - 25-05-2020, 02:53 PM
మాయ -22 - by mkole123 - 25-05-2020, 03:01 PM
RE: మాయ - by Hemalatha - 25-05-2020, 03:02 PM
RE: మాయ - by Pradeep - 25-05-2020, 03:32 PM
RE: మాయ - by kool96 - 25-05-2020, 04:10 PM
RE: మాయ - by Chytu14575 - 25-05-2020, 04:29 PM
RE: మాయ - by lotus7381 - 25-05-2020, 04:52 PM
RE: మాయ - by DVBSPR - 25-05-2020, 08:18 PM
RE: మాయ - by Thiz4fn - 25-05-2020, 11:23 PM
RE: మాయ - by nar0606 - 25-05-2020, 11:59 PM
RE: మాయ - by Chandra228 - 26-05-2020, 07:37 AM
RE: మాయ - by N anilbabu - 26-05-2020, 08:54 AM
RE: మాయ - by paamu_buss - 26-05-2020, 09:59 AM
RE: మాయ - by Rajdarlingseven - 26-05-2020, 12:34 PM
RE: మాయ - by abinav - 26-05-2020, 01:34 PM
RE: మాయ - by raki3969 - 26-05-2020, 02:29 PM
RE: మాయ - by Mani129 - 26-05-2020, 09:43 PM
RE: మాయ - by happyboy - 26-05-2020, 10:33 PM
RE: మాయ - by shadow - 26-05-2020, 11:31 PM
RE: మాయ - by mkole123 - 27-05-2020, 03:53 AM
మాయ - 23 - by mkole123 - 27-05-2020, 03:58 AM
RE: మాయ - by DVBSPR - 27-05-2020, 06:50 AM
RE: మాయ - by Okyes? - 27-05-2020, 06:54 AM
RE: మాయ - by paamu_buss - 27-05-2020, 07:25 AM
RE: మాయ - by Chandra228 - 27-05-2020, 08:06 AM
RE: మాయ - by Pradeep - 27-05-2020, 12:43 PM
RE: మాయ - by Pinkymunna - 27-05-2020, 01:56 PM
RE: మాయ - by lotus7381 - 27-05-2020, 06:24 PM
RE: మాయ - by Pinkymunna - 28-05-2020, 12:01 PM
RE: మాయ - by abinav - 28-05-2020, 01:02 PM
RE: మాయ - by mkole123 - 29-05-2020, 07:49 AM
RE: మాయ - by mkole123 - 29-05-2020, 07:50 AM
మాయ - 24 - by mkole123 - 29-05-2020, 07:56 AM
RE: మాయ - by DVBSPR - 29-05-2020, 08:56 AM
RE: మాయ - by paamu_buss - 29-05-2020, 10:36 AM
RE: మాయ - by abinav - 29-05-2020, 11:21 AM
RE: మాయ - by raki3969 - 29-05-2020, 11:23 AM
RE: మాయ - by superifnu - 29-05-2020, 03:02 PM
RE: మాయ - by AB-the Unicorn - 29-05-2020, 06:10 PM
RE: మాయ - by Chandra228 - 29-05-2020, 08:22 PM
RE: మాయ - by Chytu14575 - 29-05-2020, 10:57 PM
RE: మాయ - by Okyes? - 30-05-2020, 08:20 AM
RE: మాయ - by KRISHNA1 - 30-05-2020, 10:00 PM
RE: మాయ - by mkole123 - 31-05-2020, 03:12 PM
మాయ - 25 - by mkole123 - 31-05-2020, 03:26 PM
మాయ - 26 - by mkole123 - 31-05-2020, 03:36 PM
RE: మాయ - 26 - by nandurk - 31-05-2020, 04:32 PM
RE: మాయ - by Chandra228 - 31-05-2020, 03:59 PM
RE: మాయ - by fasakfuck - 31-05-2020, 10:24 PM
RE: మాయ - by Rajdarlingseven - 01-06-2020, 09:23 AM
RE: మాయ - by Okyes? - 01-06-2020, 10:06 AM
RE: మాయ - by abinav - 01-06-2020, 12:52 PM
RE: మాయ - by paamu_buss - 01-06-2020, 01:14 PM
RE: మాయ - by Pinkymunna - 01-06-2020, 01:50 PM
RE: మాయ - by Tom cruise - 01-06-2020, 02:43 PM
RE: మాయ - by superifnu - 01-06-2020, 02:45 PM
RE: మాయ - by N anilbabu - 01-06-2020, 05:05 PM
RE: మాయ - by mkole123 - 02-06-2020, 07:56 PM
మాయ - 27 - by mkole123 - 02-06-2020, 07:59 PM
మాయ - 28 - by mkole123 - 02-06-2020, 08:02 PM
మాయ - by nandurk - 02-06-2020, 09:49 PM
RE: మాయ - by KRISHNA1 - 02-06-2020, 08:18 PM
RE: మాయ - by KS007 - 02-06-2020, 10:03 PM
RE: మాయ - by Hemalatha - 02-06-2020, 10:12 PM
RE: మాయ - by DVBSPR - 02-06-2020, 10:29 PM
RE: మాయ - by paamu_buss - 02-06-2020, 10:48 PM
RE: మాయ - by Chytu14575 - 03-06-2020, 12:07 AM
RE: మాయ - by lotus7381 - 03-06-2020, 01:16 AM
RE: మాయ - by vdsp1980 - 03-06-2020, 06:55 AM
RE: మాయ - by Mani129 - 03-06-2020, 07:27 AM
RE: మాయ - by abinav - 03-06-2020, 12:06 PM
RE: మాయ - by superifnu - 03-06-2020, 02:38 PM
RE: మాయ - by Uday - 03-06-2020, 05:14 PM
RE: మాయ - by Chandra228 - 04-06-2020, 03:53 AM
RE: మాయ - by Dreamer12 - 04-06-2020, 09:03 AM
RE: మాయ - by Tom cruise - 04-06-2020, 01:02 PM
RE: మాయ - by Pinkymunna - 04-06-2020, 02:07 PM
RE: మాయ - by Reva143 - 04-06-2020, 04:16 PM
RE: మాయ - by mkole123 - 04-06-2020, 08:30 PM
మాయ - 29 - by mkole123 - 05-06-2020, 10:51 AM
మాయ - 30 - by mkole123 - 05-06-2020, 10:57 AM
RE: మాయ - by DVBSPR - 05-06-2020, 11:36 AM
RE: మాయ - by Hemalatha - 05-06-2020, 11:55 AM
RE: మాయ - by Pinkymunna - 05-06-2020, 01:39 PM
RE: మాయ - by N anilbabu - 05-06-2020, 03:33 PM
RE: మాయ - by Chandra228 - 06-06-2020, 04:13 AM
RE: మాయ - by mkole123 - 06-06-2020, 07:39 AM
RE: మాయ - by happyboy - 07-06-2020, 03:40 PM
RE: మాయ - by abinav - 06-06-2020, 12:17 PM
RE: మాయ - by Okyes? - 07-06-2020, 09:09 AM
RE: మాయ - by Antidote69 - 07-06-2020, 01:41 PM
RE: మాయ - by lotus7381 - 07-06-2020, 06:23 PM
RE: మాయ - by Hemalatha - 08-06-2020, 03:41 AM
మాయ - 31 - by mkole123 - 08-06-2020, 08:21 AM
మాయ - 32 - by mkole123 - 08-06-2020, 08:25 AM
RE: మాయ - by Okyes? - 08-06-2020, 09:03 AM
RE: మాయ - by Pinkymunna - 08-06-2020, 10:56 AM
RE: మాయ - by Antidote69 - 08-06-2020, 11:44 AM
RE: మాయ - by Pradeep - 08-06-2020, 12:22 PM
RE: మాయ - by Hemalatha - 08-06-2020, 12:25 PM
RE: మాయ - by abinav - 08-06-2020, 03:35 PM
RE: మాయ - by paamu_buss - 08-06-2020, 04:52 PM
RE: మాయ - by Siva Narayana Vedantha - 08-06-2020, 07:57 PM
RE: మాయ - by Siva Narayana Vedantha - 08-06-2020, 08:51 PM
RE: మాయ - by Chandra228 - 09-06-2020, 03:56 AM
RE: మాయ - by paamu_buss - 09-06-2020, 07:35 AM
RE: మాయ - by Antidote69 - 11-06-2020, 02:53 AM
RE: మాయ - by James Bond 007 - 11-06-2020, 12:15 PM
RE: మాయ - by raki3969 - 11-06-2020, 10:40 PM
RE: మాయ - by paamu_buss - 12-06-2020, 02:43 PM
మాయ - 33 - by mkole123 - 13-06-2020, 06:43 AM
మాయ - 34 - by mkole123 - 13-06-2020, 06:51 AM
RE: మాయ - by mkole123 - 13-06-2020, 06:55 AM
RE: మాయ - by mkole123 - 13-06-2020, 07:00 AM
RE: మాయ - by unlucky - 13-06-2020, 01:23 PM
RE: మాయ - by Okyes? - 15-06-2020, 03:21 PM
RE: మాయ - by Chandra228 - 13-06-2020, 07:17 AM
RE: మాయ - by KRISHNA1 - 13-06-2020, 02:13 PM
RE: మాయ - by fasakfuck - 13-06-2020, 10:18 PM
RE: మాయ - by Siva Narayana Vedantha - 13-06-2020, 10:40 PM
RE: మాయ - by Rohan-Hyd - 14-06-2020, 11:47 AM
RE: మాయ - by Antidote69 - 15-06-2020, 10:06 AM
RE: మాయ - by Mani129 - 19-06-2020, 08:43 AM
RE: మాయ - by sanjaybaru2 - 19-06-2020, 05:45 PM
RE: మాయ - by DVBSPR - 19-06-2020, 06:48 PM
RE: మాయ - by Antidote69 - 20-06-2020, 01:47 AM
RE: మాయ - by Chaitanya183 - 20-06-2020, 07:02 AM
RE: మాయ - by Pinkymunna - 20-06-2020, 11:04 AM
RE: మాయ - by mkole123 - 21-06-2020, 08:15 PM
RE: మాయ - by vas123mad - 21-06-2020, 08:18 PM
మాయ - 35 - by mkole123 - 21-06-2020, 08:21 PM
మాయ - 36 - by mkole123 - 21-06-2020, 08:29 PM
RE: మాయ - by Sweet481n - 21-06-2020, 09:11 PM
RE: మాయ - by ramd420 - 21-06-2020, 09:23 PM
RE: మాయ - by Chytu14575 - 21-06-2020, 10:48 PM
RE: మాయ - by DVBSPR - 21-06-2020, 10:52 PM
RE: మాయ - by abinav - 22-06-2020, 03:39 PM
RE: మాయ - by Okyes? - 22-06-2020, 04:29 PM
RE: మాయ - by Hemalatha - 22-06-2020, 07:14 PM
RE: మాయ - by ramd420 - 22-06-2020, 09:31 PM
RE: మాయ - by lotus7381 - 22-06-2020, 09:36 PM
RE: మాయ - by Antidote69 - 23-06-2020, 02:52 AM
RE: మాయ - by ravali.rrr - 24-06-2020, 06:11 AM
RE: మాయ - by Chandra228 - 24-06-2020, 06:24 AM
RE: మాయ - by paamu_buss - 26-06-2020, 07:35 AM
RE: మాయ - by Hemalatha - 26-06-2020, 07:42 AM
RE: మాయ - by lotus7381 - 27-06-2020, 06:02 AM
RE: మాయ - by Jola - 27-06-2020, 12:39 PM
RE: మాయ - by Pinkymunna - 28-06-2020, 01:06 AM
RE: మాయ - by DVBSPR - 28-06-2020, 09:21 PM
RE: మాయ - by mkole123 - 29-06-2020, 08:06 AM
RE: మాయ - by ravali.rrr - 29-06-2020, 11:14 AM
RE: మాయ - by Khan557302 - 04-07-2020, 08:19 PM
RE: మాయ - by Darling965 - 02-07-2020, 02:20 PM
RE: మాయ - by Darling965 - 02-07-2020, 02:22 PM
RE: మాయ - by Darling965 - 02-07-2020, 02:23 PM
RE: మాయ - by Cant - 02-07-2020, 05:28 PM
RE: మాయ - by Pinkymunna - 02-07-2020, 10:45 PM
RE: మాయ - by Pinkymunna - 05-07-2020, 12:25 PM
RE: మాయ - by paamu_buss - 05-07-2020, 01:25 PM
RE: మాయ - by lotus7381 - 05-07-2020, 09:32 PM
RE: మాయ - by DVBSPR - 08-07-2020, 06:52 AM
RE: మాయ - by Angel Akhila - 11-07-2020, 08:42 AM
RE: మాయ - by Satensat005 - 15-07-2020, 09:51 PM
RE: మాయ - by mkole123 - 15-07-2020, 09:57 PM
RE: మాయ - by DVBSPR - 16-07-2020, 08:20 AM
RE: మాయ - by ravali.rrr - 18-07-2020, 10:39 PM
RE: మాయ - by Antidote69 - 10-08-2020, 02:36 AM
RE: మాయ - by Satyac - 16-07-2020, 08:24 AM
RE: మాయ - by Saikarthik - 20-07-2020, 12:55 PM
RE: మాయ - by fasakfuck - 02-08-2020, 09:35 PM
RE: మాయ - by Rajendra1965 - 07-08-2020, 08:54 PM
RE: మాయ - by DVBSPR - 16-08-2020, 10:29 PM
RE: మాయ - by Mohana69 - 20-08-2020, 10:39 PM
RE: మాయ - by DVBSPR - 22-08-2020, 06:58 AM
RE: మాయ - by Nandhu4 - 22-08-2020, 01:42 PM
RE: మాయ - by Chytu14575 - 24-08-2020, 11:28 PM
RE: మాయ - by paamu_buss - 25-08-2020, 08:53 AM
RE: మాయ - by Pinkymunna - 26-08-2020, 05:51 PM
RE: మాయ - by Naga raj - 26-08-2020, 09:44 PM
RE: మాయ - by mkole123 - 03-09-2020, 01:11 AM
మాయ - 37 - by mkole123 - 03-09-2020, 01:21 AM
RE: మాయ - by DVBSPR - 03-09-2020, 06:44 AM
RE: మాయ - by Mani129 - 03-09-2020, 09:40 AM
RE: మాయ - by rajinisaradhi7999 - 03-09-2020, 12:19 PM
RE: మాయ - by utkrusta - 03-09-2020, 05:09 PM
RE: మాయ - by Pradeep - 04-09-2020, 09:01 AM
RE: మాయ - by Satensat005 - 04-09-2020, 12:17 PM
RE: మాయ - by Pinkymunna - 10-09-2020, 10:14 PM
RE: మాయ - by ravali.rrr - 12-09-2020, 04:53 PM
RE: మాయ - by Saikarthik - 12-09-2020, 05:39 PM
RE: మాయ - by paamu_buss - 13-09-2020, 08:49 AM
RE: మాయ - by Okyes? - 13-09-2020, 09:07 AM
RE: మాయ - by DVBSPR - 30-09-2020, 07:04 PM
RE: మాయ - by Pinkymunna - 07-10-2020, 10:46 PM
RE: మాయ - by Pinkymunna - 19-10-2020, 12:25 PM
RE: మాయ - by naree721 - 19-10-2020, 09:56 PM
RE: మాయ - by Navinhyma@1 - 20-10-2020, 01:29 PM
RE: మాయ - by Navinhyma@1 - 20-10-2020, 01:29 PM
RE: మాయ - by Sivak - 20-10-2020, 09:37 PM
RE: మాయ - by Pinkymunna - 27-10-2020, 02:32 PM
RE: మాయ - by naree721 - 28-10-2020, 07:47 AM
RE: మాయ - by naree721 - 28-10-2020, 07:39 PM
RE: మాయ - by Pinkymunna - 10-11-2020, 11:45 AM
RE: మాయ - by naree721 - 15-11-2020, 05:46 PM
RE: మాయ - by Pinkymunna - 27-11-2020, 10:30 PM
RE: మాయ - by naree721 - 01-12-2020, 08:44 PM
RE: మాయ - by Pinkymunna - 07-12-2020, 10:53 PM
RE: మాయ - by utkrusta - 08-12-2020, 02:13 PM
RE: మాయ - by naree721 - 08-12-2020, 08:31 PM
RE: మాయ - by Pinkymunna - 08-01-2021, 04:02 PM
RE: మాయ - by Donkrish011 - 11-02-2022, 02:15 AM
RE: మాయ - by RAANAA - 05-03-2022, 02:22 PM
RE: మాయ - by Omnath - 06-03-2022, 11:53 AM
RE: మాయ - by Picchipuku - 10-03-2022, 04:37 PM



Users browsing this thread: 29 Guest(s)