11-06-2020, 07:43 PM
(This post was last modified: 11-06-2020, 10:17 PM by Siva Narayana Vedantha. Edited 1 time in total. Edited 1 time in total.)
(08-06-2020, 11:51 AM)Freyr Wrote:Superb update bro
(11-06-2020, 09:19 AM)sarit11 Wrote:సభ్యులకు గమనిక - ఒక చిన్న మార్పు చేశాను గమనించగలరు
ఇంతకు ముందువరకు ఒక forum పేజీలో 20 Threads కనిపించేవి.
ఇప్పుడు ప్రతీ పేజీలో 50 దారాలు కనిపిస్తున్నాయి.
అలాగే ఒక కథ దారం లో 20 పోస్టులో వస్తాయి.
సర్వర్ మీద లోడ్ తగ్గుతుంది ఇలా చేయడం వలన, అని ఒక మిత్రుని సలహా మేరకు ఇలా మార్పుచేయడం జరిగింది.
కొన్ని రోజులు గమనించుదాం ఏమయినా ఫలితం ఉంటుందో లేదో.
మీసరిత్
సరిత్ గారు కానీ edit options లో forum display options, thread view options లో individual గా మార్చుకొనే chance ఉంది. దాంట్లోని options ని disable చేస్తేనే ఇది ఇది ఫలితాన్ని ఇవ్వగలదు
శివ నారాయణ వేదాంత