11-06-2020, 02:06 PM
(11-06-2020, 07:21 AM)Mahesh.thehero Wrote: Unlock down 1.0 వలన వర్క్ బిజీ మిత్రమా ............ ఒక వారం ఆలస్యం అవ్వవచ్చు అని చెప్పడానికి నేనూ బాధపడుతున్నాను ఫ్రెండ్స్ .మహేష్ గారు రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు మీ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక మాకు అప్డేట్ ఇవ్వండి మా కోసం ఈ స్టోరీ రాస్తున్నారు మీరు ఎప్పుడూ బాధ పడకూడదు మీరు ఏప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని మాాకోసం ఇంత మంచి కథ ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
రియల్లీ రియల్లీ sorry ......