11-06-2020, 03:48 AM
నేను అలియా తో ద్విముఖ వ్యూహం లో పని చేశాను .మేయర్ వైఫ్ ,డాటర్ మర్డర్ కేసు లో భాగం గ కరాచీ లో ఉన్న రౌడీ గ్యాంగ్స్ ను విచారణ పేరుతో అరెస్ట్ చేసి తన్నడం మొదలెట్టింది అలియా టీం అప్పటికే ..నేను అలియా ను పబ్లిక్ గ కలవడం మానేసాను ,,కానీ అరెస్ట్ అయ్యిన వారినే బాదే ప్లేస్ లో నేనుకూడా ఉంటున్నాను .
"ఇప్పటిదాకా ఏమి తెలియలేదు "అంది అలియా ఒక రోజు .
"కచ్చితం గ కిల్లర్ గ్యాంగ్స్ చేసి ఉండాలి ,,లేదంటే "అని పూర్తి చెయ్యకుండా ఆగిపోయాను .
"లేదంటే "అడిగింది అలియా అర్థం కాకా .
కరాచీలో కిరాయి హత్యలు చేసే వాళ్ళని వేటాడటం మొదలెట్టినది అలియా టీం .
ఇదే తంతు పట్టుకోవడం రహస్య ప్రదేశాల్లో కుమ్మేయడం ..నాలుగు రోజుల తరువత ఒకడు నోరు తెరిచాడు "కొట్టద్దు ,చెప్తాను "అన్నాడు
"చెప్పు "అంది అలియా ."మాకు ఇస్లామాబాద్ నుండి కాంట్రాక్ట్ వచ్చింది ,,గెస్ట్ హౌస్ లో ఉండే ఆఫ్గాన్స్ ను చమ్పాలి అని ,,మేము ట్రై చేసాము ,ఫెయిల్ అయ్యాము ,మాలో కొందరు పోయారు .."ఆగాడు..
రెండో వాడు "మేము isi ముందు తలెత్తుకోలేక పోయాము ,,కొద్దీ రోజులకి మేయర్ ను అరెస్ట్ చేసారు ,,చివరి చాన్సు అంటూ ,,మేయర్ వైఫ్ ను ,కూతుర్ని చమ్పేయాలి అని మల్లి ఇస్లామాబాద్ నుండి ఫోన్ వచ్చింది " అన్నాడు .
మూడో వాడు "మేము వాళ్ళని కిడ్నప్ చేసాము ,,మూడు రోజులు అనుభవించి అప్పుడు చంపేసాము "అన్నాడు .
"రేప్ చేయమని కూడా ఇస్లామాబాద్ చెప్పిందా "అడిగాడు సికిందర్ .
"లేదు తల్లి ,కూతురు సెక్సీ గ ఉన్నారు ,,గ్యాంగ్ మొత్తం రేప్ చేసాము "అన్నాడు నాలుగో వాడు ..
"గుడ్ ఈ విషయాలు రాసి సంతకాలు పెట్టండి "అంది అలియా ..
ఆ గ్యాంగ్ మొత్తాన్ని కోర్ట్ ముందు హాజరు పరిచింది .."కిరాయి ఇచ్చింది ఎవరో తెలియదు "అన్నారు వాళ్ళు అక్కడ .."వాళ్ళు కరాచీ జైలు లో ఉంటె ప్రమాదం ,,మేయర్ అక్కడే ఉన్నాడు "అన్నాడు మేయర్ తరుఫు లాయర్
వాళ్ళను సబ్ జైలు లో ఉంచాలని చెప్పింది కోర్ట్ ..అది కరాచీ నుండి దూరం గ ఉన్న ఒక గ్రామం లో ఉంది .
కోర్ట్ నుండి బయటకు తెచ్చి ఆ పది హేను మందిని వాన్ ఎక్కించారు సెక్యూరిటీ అధికారి లు ..
"అలియా నువ్వు , నేను చాలు ,,వాన్ నువ్వు డ్రైవ్ చెయ్యి "అన్నాను
అలియా మిగతా సెక్యూరిటీ అధికారి ఫోర్స్ ను కంట్రోల్ రూమ్ కి పంపింది ..
,,అలియా వాన్ ను డ్రైవ్ చేస్తుంటే నేను పక్కనే కూర్చున్నాను ..
ఊరు దాటిన తరువాత "ఆపు "అని నేను డ్రైవింగ్ సీట్ లోకి వచ్చాను .రెండు రైల్ క్రాసింగ్ లు ఉన్నాయి .
నేను డొంక రోడ్ లో ఆ ఊరి వైపు డ్రైవ్ చేస్తూ రైల్వే ట్రాక్ మీద కి వాన్ వచ్చాక ఆపేసాను ..
"ఇదేమిటి "అంది అలియా
నేను వాన్ దిగి రోడ్ పక్కన ఉన్న చెట్టుకింద నిలబడి సిగరెట్ వెలిగించాను .
"ట్రైన్ వచ్చే టైం అయ్యింది ,వాళ్ళు చస్తారు "అంది అలియా టెన్షన్ తో
"చావని ,,ఆ రోజు మనం వీళ్ళని చమ్పేసి ఉంటె మేయర్ భార్య ,కూతురు బతికే వాళ్ళు "అన్నాను
"నా ఉద్యోగం పోతుంది ప్లీజ్ "అంది అలియా
"పోదు ,,జనానికి మేయర్ మీద సానుభూతి ఉంది ,,ని మీదకి ఎవరు రారు "అన్నాను .
దూరం గ ట్రైన్ కూత వినపడింది ,,వాన్ లో ఉన్న వాళ్ళు ప్రాణ భయం తో అరుస్తున్నారు "కాపాడండి కాపాడండి "అంటూ ..
"చూసావా కిల్లర్స్ గ్యాంగ్ ,,ఎంతో మందిని చంపేశారు ,,కానీ వీళ్ళకి చావంటే భయం "అంటూ కామెంట్ చేశాను .![[Image: lVLrPVm.gif]](https://i.imgur.com/lVLrPVm.gif)
నేను అలియా చూస్తుండగానే ట్రైన్ సెక్యూరిటీ అధికారి వాన్ ను గుద్దేసింది ,,వాన్ వంద అడుగుల దూరం లో పడింది ట్రాక్ మీద ,ట్రైన్ మల్లి ఈడ్చుకుంటూ వెళ్ళింది వాన్ ను అర కిలోమీటర్ దూరం లో ట్రైన్ ,వాన్ ను వదిలింది ..
నేను అలియా నడుచుకుంటూ వెళ్ళాము ,ఎవరు బతకలేదు ,ముక్కలు ముక్కలు అయ్యారు ..
అలియా ఫోన్ లో చెప్పడం తో ,మీడియా ,అంబులెన్సు ,సెక్యూరిటీ అధికారి వచ్చారు ..
"రైల్వే ట్రాక్ మీదకు రాగానే వాన్ ఆగిపోయింది ,,ట్రైన్ రావడం తో నేను దిగిపోయాను ,,కిల్లర్స్ గ్యాంగ్ తుడిచి పెట్టుకు పోయింది "అంది అలియా మీడియా తో ..
మేయర్ అంటే సానుభూతి ఉన్నవాళ్లు పండగ చేసుకున్నారు .అలియా మరోసారి పాకిస్తాన్ లో పాపులర్ అయ్యింది .
###
"ఆ ముండా రెండు నెలల్లో పది సార్లు నేషనల్ న్యూస్ లోకి వచ్చింది "అరిచాడు ఇంతియాజ్ ..
"సార్ మిమ్మల్ని ప్రశ్నించడానికి అలియా టీం రేపు ఇస్లామాబాద్ వస్తోంది "అన్నాడు డిప్యూటీ ..
"రానీ దాని టీం ను ఇక్కడే గొయ్యి తీసి పాతి పెడతాను "అన్నాడు ఇంతియాజ్ ..కానీ అందరికి తెలుసు ఇప్పుడు అలియా మీద చెయ్యి వేస్తే తన గొయ్యి తానే తవ్వుకున్నటు అవుతుంది ఇంతియాజ్ కి ..

"చూసావా కిల్లర్స్ గ్యాంగ్ ,,ఎంతో మందిని చంపేశారు ,,కానీ వీళ్ళకి చావంటే భయం "అంటూ కామెంట్ చేశాను .
![[Image: lVLrPVm.gif]](https://i.imgur.com/lVLrPVm.gif)