10-06-2020, 10:26 PM
"పద ఒకసారి మేయర్ ని కలుద్దాం 'అన్నాను
జైలర్ ఆపలేదు ,మర్డర్ కేసు ఉంది అనేసరికి .ఆయన్ని ఒక సింగల్ రూమ్ లో ఉంచారు కరాచీ జైలు లో .
నన్ను చూసి "చూసావా నా జీవితాన్ని ఎలా చేసారో "అన్నాడు కన్నీళ్లతో
"సార్ నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను ,వాళ్ళని పట్టుకుంటాను "అంది అలియా
"ఇదంతా చేయించింది isi ,నాకు తెలుసు "అన్నాడు మేయర్
"ఎలా చెప్పగలరు 'అడిగాను
"సికిందర్ ఈ దేశం చాల భాగం ఆర్మీ కంట్రోల్ లో ఉంటె ,,అధికారం చాల వరకు isi వద్ద ఉంటుంది ..అటు ఇండియా తో ,ఇటు ఆఫ్ఘన్ తో నిరంతరం ఘర్షణ కావాలి వాళ్ళకి ,నా లాంటి వాళ్ళు ఏమాత్రం రాజకీయం గ రైట్ స్టెప్ తీసుకున్న వాళ్ళు ఇష్టపడరు .నన్నే కాదు చాలామంది రాజకీయ నాయకులని కిల్ చేసారు "అన్నాడు
"కానీ మీ వైఫ్ ను ,కూతుర్ని వాళ్లే చమ్పారు అని చెప్పలేము కదా "అంది అలియా
"ఇంకెవరికి ఆ అవసరం ఉంది ,,నాకు శత్రువులు ఎవరున్నారు "అన్నాడు .
నేను "మీకు అంత నమ్మకం ఉంటె ధైర్యం గ ఒక పని చెయ్యండి ,,ఇంతియాజ్ మీద అనుమానం గ ఉంది అని కేసు పెట్టండి "అన్నాను
వింటున్న అలియా ,మేయర్ ఇద్దరు ఉలిక్కి పడ్డారు
"ఇది ఈ దేశం లో జరగదు "అన్నాడు నిస్పృహగా
"సార్ ఎక్కడైన మంచి చెడు ఉంటాయి ,,ఎలాగూ మర్డర్ కేసు బుక్ అయ్యే ఉంది ,మీరు ఇంతియాజ్ మీద అనుమానం ఉంది అని లాయర్ ద్వారా అలియా కి రిపోర్ట్ చేయండి ,,అలియా నువ్వు ఇంతియాజ్ పేరు ఇంక్లూడ్ చెయ్యి ,,నీకు భయం లేదు అనుకుంటున్నాను "అన్నాను
మేయర్ అలోచించి "సరే నాకెవరు లేరు ,,నేను రిపోర్ట్ చేస్తాను "అన్నాడు .
నేను మేయర్ లాయర్ని జైలు కి రమ్మని ఫోన్ చేశాను ,ఆయన్ని కూడా ఒప్పించి రిపోర్ట్ రాయించాను .
డైరెక్ట్ గ స్టేషన్ కి వెళ్ళాము ముగ్గురం ,,అలియా ,లాయర్ ఇచ్చిన రిపోర్ట్ తో ఇంతియాజ్ మీద మర్డర్ కేసు బుక్ చేసింది .
కమిషనర్ కి తెలిస్తే ఎదో ఒకటి చేస్తాడు అని వెంటనే మీడియా కి చెప్పేసింది అలియా .
సాయంత్రం అయ్యేసరికి దేశం మొత్తం టీవీ ల్లో టెలికాస్ట్ అయ్యింది న్యూస్ .
"isi చీఫ్ ఇంతియాజ్ మీద మర్డర్ కేసు "అని .
కమిషనర్ అలియా కి ఫోన్ చేసి తిట్టాడు "నీకు బుద్ది లేదు ,,నాకు చెప్పకుండా కేసు ఎలా పెట్టావు "అన్నాడు .
##
ఇంతియాజ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు "ఇదంతా కుట్ర ,,నేను చట్టాన్ని గౌరవిస్తాను ,,ఆ హత్యలకు నాకు లింక్ లేదు "అని ..
తరువాత తన స్టాఫ్ తో చెప్పాడు "ఎవడో కానీ ప్లాన్డ్ గ నన్ను ట్రాప్ చేస్తున్నాడు ,,ఎవడో తెలుసుకోండి ,,అలియా సొంతం గ చెయ్యలేదు ఇలాంటివి "అన్నాడు .
మర్నాడు అలియా కరాచీ కోర్ట్ నుండి అరెస్ట్ వాఱేన్ట్ తీసుకుంది ఇంతియాజ్ మీద ..కానీ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు ఇంతియాజ్ ,ఇస్లామాబాద్ లో .."లాయర్ సమక్షం లో ఇంతియాజ్ ను ప్రశ్నించవచ్చు "అని చెప్పింది కోర్ట్ ..