10-06-2020, 10:07 PM
నాకు అరగంట తరువాత తెల్సింది విషయం .నేను డైరెక్ట్ గ స్టేషన్ కి వెళ్ళాను .అలియా ఉంది .
"మేయర్ ను అరెస్ట్ చేయడం తో వాళ్ళ పార్టీ బంద్ అంటోంది ,మేము ఆ డ్యూటీ లో ఉన్నాము "అంది అలియా ."మేయర్ ను అరెస్ట్ చేసారు సరే అయన ఫామిలీ "అడిగాను .
అలియా "వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఎందుకు "అంది అర్థం కాకా
నేను అలియా తో కలిసి మేయర్ ఇంటికి వెళ్ళాను "సారీ ఫర్ వాట్ హప్పెన్డ్"అన్నాను .
"రాత్రి రెండు గంటలప్పుడు వచ్చారు ,isi అని చెప్పి అరెస్ట్ చేసారు "అంది అయన కూతురు .
"మీకు సెక్యూరిటీ అవసరం ,పీఎం తో మాట్లాడారా "అడిగాను .
''ఆయనే ఫోన్ చేసారు ,,ధైర్యం గ ఉండండి అన్నారు "అంది మేయర్ వైఫ్ ..
నేను అలియా తో "ఇది ఇంతియాజ్ పనే ,,ఎవరైనా లీడర్ isi ను కాదు అని పని చేస్తే వాడు చేసే పనులు ఇవి "అన్నాను .
"ఇక కోర్ట్ చూస్కోవాల్సిందే ,వీళ్ళకి నేను సెక్యూరిటీ ఇస్తాను "అంది అలియా .
మేము బయటకు వచ్చాక "నువ్వు ఇండియా కి వెళ్ళిపో ,ఇవన్నీ మాకు మాములే "అంది నాతో .
"ఆ రోజే వెళ్లిపోయే వాడిని ,,ప్రతి సారి ఎదో ఒక హడావిడి జరిగి నేను ఆగిపోయాను "అన్నాను
"ఒక పని చెయ్ సికిందర్ ,నువ్వు ఇస్లామాబాద్ వెళ్ళు ,,అక్కడినుండి టికెట్ బుక్ చేసుకుని ఢిల్లీ వెళ్లొచ్చు .లేదంటే లాహోర్ వెళ్ళు ..అక్కడినుండి బస్సు లో ఢిల్లీ వెళ్లొచ్చు "అంది అలియా
నేను సరే అన్నట్టు తల ఊపాను ,,ఆ మాత్రం నాకు కూడా తెలుసు ,లాహోర్ నుండి ఢిల్లీ వెళ్లడం మంచిది ,,నేను తెలియకుండా ఆగుతోంది ఇంతియాజ్ గురించి ..
#####
మర్నాడు మేయర్ వైఫ్ ను ,కూతుర్ని ఎవరో కిడ్నప్ చేసారు .లాహోర్ బయలుదేరిన నేను మల్లి అలియా ను కలిసాను .
"వాళ్ళు లాయర్ ను కలిసి ఇంటికి వెళ్తుంటే కిడ్నప్ చేసారు ,సెక్యూరిటీ గ ఉన్న సెక్యూరిటీ అధికారి ల్ని ఫైర్ చేసి గయా పరిచారు "అంది .
రెండు రోజులు అయినా కిడ్నపర్స్ నుండి ఏమి డిమాండ్స్ రాలేదు .
మరో వైపు వసుందర నన్ను వెనక్కి రమ్మని తొందర పెడుతోంది .మూడో రోజు రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరి డెడ్ బాడీస్ దొరికాయి .
అలియా పోస్ట్ మార్టం కి తరలించింది ,,రిపోర్ట్ వచ్చాక తెలిసింది ,ఇద్దర్ని రేప్ చేసి చంపేశారు అని ..
రెండు రోజులు కరాచీలో బంద్ జరిగింది ..మూడో రోజు నుండి ఎవరి పని వారు చేసుకుంటున్నారు ..
###
"నాకు క్లూస్ దొరకడం లేదు "అంది అలియా ..