10-06-2020, 03:44 PM
ఇంతియాజ్ కి విషయం తెలిసి ఆశ్చర్య పోయాడు ,,"ఏమిటి ఒక లేడీ ఇన్స్పెక్టర్ మన వారిని చంపిందా ,,నేను పిచోడిన "అన్నాడు
"మనకున్న వివరాలు అంతే "అన్నాడు అసిస్టెంట్ .
ఇంకా ఇంతియాజ్ మందుతాగుతూ కూర్చున్నాడు ..
$$$
తెల్లారక మేయర్ కి పీఎం ఫోన్ చేసాడు "మీ సిటీ లో జరుగుతున్న విషయాలు మాకు తెలుసు "అన్నాడు పీఎం
'ఇవన్నీ ఎవరు చేయించారో కూడా మీకు తెలుసు సార్ "అన్నాడు మేయర్
"తెలుసు ,,సరే నేను ఇంకో ఐదు ఇస్తున్నాను ..నిన్న మీకు దొరికిన వాళ్ళు ఏ ప్రావిన్స్ నుండి వచారు "అడిగాడు పీఎం
"జాబుల్ నుండి వచ్చారు "అన్నాడు మేయర్ .
"సరే మొత్తం పది కోట్లు వాళ్ళ గ్రామాల అభివృద్ధికి ఇవ్వండి "అన్నాడు పీఎం .
మేము బయలుదేరే సమయానికి ఆఫ్ఘన్ కరెన్సీ లోకి పది కోట్లు మార్చి ఇచ్చాడు పీఎం .
ఇంతియాజ్ కి ఈ విషయం తెలిసే సరికి మేము హెలికాఫ్టర్ లో జాబుల్ వైపు ప్రయాణిస్తున్నాము ..![[Image: Almond_trees_in_Zabul_Province_of_Afghanistan.jpg]](https://upload.wikimedia.org/wikipedia/commons/3/3c/Almond_trees_in_Zabul_Province_of_Afghanistan.jpg)
జాబుల్ ప్రావిన్స్ పాకిస్తాన్ బోర్డర్ కి అనుకుని ఉంటుంది ..గవర్నర్ హౌస్ కి దగ్గర్లో మా హెలికాఫ్టర్ ఆగింది .ముందే ఇన్ఫో ఉండటం తో గవర్నర్ మీడియా తో ఉన్నాడు ..
మేయర్ తన తో ఉన్న ఆఫ్గాన్స్ ను గవర్నర్ కి అప్పగించాడు ..
"క్షమించండి ,,మా ప్రజల్లో కొందరు మీ దేశం లోకి వచ్చి ఇలా ఇబ్బంది పెట్టారు "అన్నాడు గవర్నర్
"వీళ్ళు తమ గ్రామాల్లో ప్రజల కష్టాలని చూడలేక వచ్చారుట "అన్నాడు మేయర్
"ఏమయ్యా నిజమేనా "అన్నాడు గవర్నర్
"అవును సార్ ,,"అన్నాడు ఒకడు
"కష్టాలు అందరికి ఉంటాయి ,,ఇలా పక్క దేశాల్లోకి పోతారా "అన్నాడు
వాళ్ళు మాటలాడలేదు ,,నేను "సార్ పక్క పక్కనే ఉన్న దేశాలు ఇచ్చిపుచ్చుకోవాలి ,,మీకు పాక్ హెల్ప్ చేయాలి ,,మీరు పాక్ కి హెల్ప్ చేయాలి "అన్నాను
"నిజమే కానీ అదృశ్య శక్తులు అడ్డుకుంటాయి ,,మా వాళ్ళని పాక్ ఆర్మీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటుంది "అన్నాడు గవర్నర్ .
"మా పీఎం కి మీమీద సానుభూతి ఉంది "అన్నాడు మేయర్ .
"తెచ్చిన డబ్బు మీకు ఇవ్వాళా "అడిగాడు మేయర్
"వద్దు వాళ్ళు ఏ గ్రామాలనుండి వచ్చారో ఎంక్వయిరీ చేయించాను ,మీరు అక్కడి పంచాయితీలకు ఇవ్వండి "అన్నాడు గవర్నర్ .
మాతో పట్టు బడిన ఆఫ్గాన్స్ తో ఫోన్లో మాట్లాడించాడు పంచాయితీలతో గవర్నర్ .
ఆ పది కోట్లను ,ఆఫ్గాన్స్ తో ఒక వాన్ లో గ్రామాలకు పంపాడు గవర్నర్ .
వెళ్లేముందు "క్షమించండి సార్ 'అన్నారు వాళ్ళు మేయర్ తో ..
మేము వెనక్కి వస్తున్నపుడు అడిగాడు మేయర్ "నువ్వు ఎవరో కానీ నేను రాజకీయాల్లోకి వచ్చాక చేసిన గొప్ప పని చేశాను , నువ్వు నా కాంటాక్ట్ లో ఉండు ,ఇంతకీ ని పేరు చెప్పలేదు "అన్నాడు
'"నా పేరు సికిందర్ "అన్నాను ,వింటున్న అలియా ఉలిక్కిపడి చేసింది నన్ను ,,ఆమెకి నెమ్మదిగా రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది ,,ak47 తో ఆలా కాల్పులు జరుపుతూ ,,గ్రనేడ్ లకు ఎదురు వెళ్ళేది మాములు మనిషి ఎలా అవుతాడు ,,అంటే రైల్వే స్టేషన్ లో సెక్యూరిటీ అధికారి లకు దొరక్కుండా పోయింది ఈ సికిందర్ ,,అంటే కసబ్ ను బొంబాయి నుండి కరాచీ వరకు లాక్కొచ్చి చచ్చేలా చేసింది ఈ సికిందర్ ..అంటే ఇతను పాకిస్తాన్ వాడు కాదు ,,హిందుస్థాన్ వాడు ,,అలియా వళ్ళు జలదరించింది ,,ఆమె ఆలోచనలు గమనించి నేను ఆమెనే చూస్తున్న్నాను ,,అలియా టెన్షన్ తో సంబంధం లేకుండా హెలికాఫ్టర్ పాకిస్తాన్ లోకి దూసుకు వెళ్ళింది ..
"మనకున్న వివరాలు అంతే "అన్నాడు అసిస్టెంట్ .
ఇంకా ఇంతియాజ్ మందుతాగుతూ కూర్చున్నాడు ..
$$$
తెల్లారక మేయర్ కి పీఎం ఫోన్ చేసాడు "మీ సిటీ లో జరుగుతున్న విషయాలు మాకు తెలుసు "అన్నాడు పీఎం
'ఇవన్నీ ఎవరు చేయించారో కూడా మీకు తెలుసు సార్ "అన్నాడు మేయర్
"తెలుసు ,,సరే నేను ఇంకో ఐదు ఇస్తున్నాను ..నిన్న మీకు దొరికిన వాళ్ళు ఏ ప్రావిన్స్ నుండి వచారు "అడిగాడు పీఎం
"జాబుల్ నుండి వచ్చారు "అన్నాడు మేయర్ .
"సరే మొత్తం పది కోట్లు వాళ్ళ గ్రామాల అభివృద్ధికి ఇవ్వండి "అన్నాడు పీఎం .
మేము బయలుదేరే సమయానికి ఆఫ్ఘన్ కరెన్సీ లోకి పది కోట్లు మార్చి ఇచ్చాడు పీఎం .
ఇంతియాజ్ కి ఈ విషయం తెలిసే సరికి మేము హెలికాఫ్టర్ లో జాబుల్ వైపు ప్రయాణిస్తున్నాము ..
![[Image: Almond_trees_in_Zabul_Province_of_Afghanistan.jpg]](https://upload.wikimedia.org/wikipedia/commons/3/3c/Almond_trees_in_Zabul_Province_of_Afghanistan.jpg)
జాబుల్ ప్రావిన్స్ పాకిస్తాన్ బోర్డర్ కి అనుకుని ఉంటుంది ..గవర్నర్ హౌస్ కి దగ్గర్లో మా హెలికాఫ్టర్ ఆగింది .ముందే ఇన్ఫో ఉండటం తో గవర్నర్ మీడియా తో ఉన్నాడు ..
మేయర్ తన తో ఉన్న ఆఫ్గాన్స్ ను గవర్నర్ కి అప్పగించాడు ..
"క్షమించండి ,,మా ప్రజల్లో కొందరు మీ దేశం లోకి వచ్చి ఇలా ఇబ్బంది పెట్టారు "అన్నాడు గవర్నర్
"వీళ్ళు తమ గ్రామాల్లో ప్రజల కష్టాలని చూడలేక వచ్చారుట "అన్నాడు మేయర్
"ఏమయ్యా నిజమేనా "అన్నాడు గవర్నర్
"అవును సార్ ,,"అన్నాడు ఒకడు
"కష్టాలు అందరికి ఉంటాయి ,,ఇలా పక్క దేశాల్లోకి పోతారా "అన్నాడు
వాళ్ళు మాటలాడలేదు ,,నేను "సార్ పక్క పక్కనే ఉన్న దేశాలు ఇచ్చిపుచ్చుకోవాలి ,,మీకు పాక్ హెల్ప్ చేయాలి ,,మీరు పాక్ కి హెల్ప్ చేయాలి "అన్నాను
"నిజమే కానీ అదృశ్య శక్తులు అడ్డుకుంటాయి ,,మా వాళ్ళని పాక్ ఆర్మీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటుంది "అన్నాడు గవర్నర్ .
"మా పీఎం కి మీమీద సానుభూతి ఉంది "అన్నాడు మేయర్ .
"తెచ్చిన డబ్బు మీకు ఇవ్వాళా "అడిగాడు మేయర్
"వద్దు వాళ్ళు ఏ గ్రామాలనుండి వచ్చారో ఎంక్వయిరీ చేయించాను ,మీరు అక్కడి పంచాయితీలకు ఇవ్వండి "అన్నాడు గవర్నర్ .
మాతో పట్టు బడిన ఆఫ్గాన్స్ తో ఫోన్లో మాట్లాడించాడు పంచాయితీలతో గవర్నర్ .
ఆ పది కోట్లను ,ఆఫ్గాన్స్ తో ఒక వాన్ లో గ్రామాలకు పంపాడు గవర్నర్ .
వెళ్లేముందు "క్షమించండి సార్ 'అన్నారు వాళ్ళు మేయర్ తో ..
మేము వెనక్కి వస్తున్నపుడు అడిగాడు మేయర్ "నువ్వు ఎవరో కానీ నేను రాజకీయాల్లోకి వచ్చాక చేసిన గొప్ప పని చేశాను , నువ్వు నా కాంటాక్ట్ లో ఉండు ,ఇంతకీ ని పేరు చెప్పలేదు "అన్నాడు
'"నా పేరు సికిందర్ "అన్నాను ,వింటున్న అలియా ఉలిక్కిపడి చేసింది నన్ను ,,ఆమెకి నెమ్మదిగా రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది ,,ak47 తో ఆలా కాల్పులు జరుపుతూ ,,గ్రనేడ్ లకు ఎదురు వెళ్ళేది మాములు మనిషి ఎలా అవుతాడు ,,అంటే రైల్వే స్టేషన్ లో సెక్యూరిటీ అధికారి లకు దొరక్కుండా పోయింది ఈ సికిందర్ ,,అంటే కసబ్ ను బొంబాయి నుండి కరాచీ వరకు లాక్కొచ్చి చచ్చేలా చేసింది ఈ సికిందర్ ..అంటే ఇతను పాకిస్తాన్ వాడు కాదు ,,హిందుస్థాన్ వాడు ,,అలియా వళ్ళు జలదరించింది ,,ఆమె ఆలోచనలు గమనించి నేను ఆమెనే చూస్తున్న్నాను ,,అలియా టెన్షన్ తో సంబంధం లేకుండా హెలికాఫ్టర్ పాకిస్తాన్ లోకి దూసుకు వెళ్ళింది ..
![[Image: VelvetyPreciousHorse-size_restricted.gif]](https://thumbs.gfycat.com/VelvetyPreciousHorse-size_restricted.gif)