Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
#62
                          (ప్రేమ మజిలీ 2)

                          
(ఈ కథ ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ ఒక అమ్మాయి ప్రేమ చుట్టూ తిరిగే ఒక చక్కని ప్రేమ కథ మీకు బాగా నచ్చుతుంది ఒక అమ్మాయి తన జీవితంలో అనుకోకుండా వచ్చిన ఒక రెండు సమస్యలకు ఎలా జవాబు ఇచ్చింది ఆ సమయం లో తన ప్రేమ నీ ఎలా గెలుచుకుంది అన్నది కథ) 

(బెంగళూరు) 

ఆ రోజు కోర్టు మొత్తం హడావిడి గా ఉంది ఎందుకంటే ఆ రోజు జరుగుతున్న కేసు అలాంటిది పైగా ఆ కేసు లో వాదించుకుంటున్న లాయర్ లు ఇద్దరూ ఒకప్పుడు గురు శిష్యులు ఒక పక్క 15 సంవత్సరాల నుంచి ఎదురు లేకుండా ఉన్న క్రిమినల్ లాయర్ పార్థసారథి గౌడ మరో వైపు 4 సంవత్సరాల లో తను ఏంటో నిరూపించుకోని సిటీ లో టాప్ లాయర్ గా ఎదిగిన స్వీటీ ఈ పోటీ ఇంత ఉత్కంఠ రేగడానికి కారణం స్వీటీ ఒకప్పుడు పార్థసారధి కీ అసిస్టెంట్ ఇప్పుడు జరుగుతున్న కేసు ఒక మార్వాడీ వ్యాపారి కొడుకు తన తండ్రి చనిపోయే ముందు ఇచ్చిన అప్పు తాలూకు బాండ్ పేపర్ తో ఒక కుటుంబం ఇప్పటి వరకు డబ్బు కట్టలేదు అని వాదిస్తున్నాడు అతనిది చాలా పెద్ద ఫైనాన్స్ కంపెనీ బెంగళూరు లో కాబట్టి వడ్డీ లేకుండా అసలు మాత్రం అయిన ఇవ్వమని అది కోర్టు వారు ఇప్పించాలని కోరాడు.

కేసు వాదనలు విన్న తరువాత స్వీటీ అ మార్వాడీ వ్యాపారి చెప్పేది మొత్తం అబద్ధం అని తన క్లయింట్ మొత్తం వడ్డీ అసలు సరైన సమయంలో చెల్లించారు అని పైగా ఆ వ్యాపారి తండ్రి తన క్లయింట్ కళ్ల ముందే ఆ బాండ్ పేపర్ చించేసారు అని చెప్పి అతని క్రాస్ examine చేయడానికి కోరింది దాంతో అతని దగ్గరికి వెళ్లి "నమస్తే మహారాజ్" అని మర్యాద గా చెప్పింది దానికి అతను కూడా మర్యాద గా స్పందించాడు "మా క్లయింట్ మీ నాన్న దెగ్గర 5 లక్షలు తీసుకున్నారు అసలు వడ్డీ మొత్తం కలిపి నాలుగు సంవత్సరాల్లో తీరుస్తారు అని బాండ్ రాసుకున్నారు అది మీరు స్వయంగా చూశారు" అవునా అని అడిగింది దానికి అతను అవును అని తల ఆడించాడు దానికి స్వీటీ "మై లార్డ్ ఈయన చెప్పేది మొత్తం అబద్ధం అసలు గత 7 సంవత్సరాలుగా తన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయలేక supplies రాస్తూ ఇతను ముంబాయి లోనే ఉన్నాడు కావాలి అంటే ఆ బాండ్ మీద డేట్ చూడండి అంతే కాకుండా మేము కోర్టు వారికి సమర్పించిన ఈయన ఎగ్జామ్ హాల్ టికెట్ లో డేట్ చూడండి ఈ బాండ్ రాసినప్పుడు ఇతను ఆ రోజు ఎగ్జామ్ లో ఉన్నాడు " అని చెప్పి ఒక pen drive ఇచ్చి అందులో వీడియో ఆధారం చూపించింది దాంట్లో అతని ఎవరూ ఎవరూ అప్పు తీర్చారో వాళ్ల చినిగిన బాండ్ పేపర్ లు మళ్లీ తీసుకొని కొత్త గా వేరే బాండ్ పేపర్ లో అవి రాసి అప్పు తీర్చిన వాళ్ల దెగ్గర మళ్లీ అప్పు వసూలు చేస్తున్నాడు అని సాక్ష్యం చూపించింది స్వీటీ దాంతో కోర్టు అతనికి జైలు శిక్ష విధిస్తూ ఆ నష్ట పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 

కేసు గెలిచిన తర్వాత కోర్టు బయటికి రాగానే పార్థసారథి అసిస్టెంట్ శ్యామ్ వచ్చి స్వీటీ తో "మేడమ్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు" అని చెప్పాడు దానికి స్వీటీ శ్యామ్ నీ చిన్నగ కొట్టి "మేడమ్ ఏంటి రా మనం ఎప్పుడూ ఫ్రెండ్స్ ఏ గుర్తు పెట్టుకో" అంటూ ఇద్దరు కలిసి పార్థసారథి రూమ్ లోకి వెళ్లారు అప్పుడు ఆయన ఒక చిన్న బాక్స్ తీసి స్వీటీ ముందు పెట్టాడు అందులో రెండు పెన్ లు ఉన్నాయి "ఇవి ఏంటో తెలుసా స్వీటీ" అని అడిగాడు దానికి తల అడ్డంగా ఉప్పింది "మా తాత గారు బ్రిటిష్ టైమ్ లో లాయర్ గా ఉండే వారు ఆయన టాలెంట్ మెచ్చి బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన హ్యాండ్ మేడ్ ఫౌంటెన్ పెన్ చాలా rare పీస్ ఇది మా తాత మా నాన్న కీ ఇస్తు మా తాత లాంటి గొప్ప తెలివైన లాయర్ ఎవరైనా కనిపిస్తే బహుమతి గా ఇవ్వమని చెప్పారు అంటా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎవ్వరూ దొరక లేదు but you deserve this it is my token of appreciation for you ఆ రోజు నేను ఇదే కోర్టు హాల్లో నిన్ను అన్న ప్రతి మాట ఈ రోజు వెనకు తీసుకుంటున్నా God bless you my child "అని చెప్పాడు దానికి వెంటనే స్వీటీ అయన కాలి కీ నమస్కరించి " నేను ఎన్ని సాధించిన అవి అని మీరు నేర్పిన దాని వల్లే కదా సార్ " అంటూ తన హ్యాండ్ బాగ్ లో నుంచి ఒక invitation కార్డ్ తీసి ఇస్తూ "సార్ నేను ఇన్ని రోజులు గా కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి పెట్టి నా లాంటి అనాధ పిల్లల కోసం ఒక స్కూల్ కట్టించాను దానికి మీరు కచ్చితంగా రావాలి "అని చెప్పి అయన ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని వెళ్లింది. 

మరుసటి రోజు ఉదయం స్వీటీ స్కూల్ opening function తాలూకు అని పనులు చూసుకుంటు ఉంది అప్పుడే పార్థసారథి తన ఫ్యామిలీ తో సహా వచ్చాడు ఆయన భార్య రమ, కొడుకు శ్యామ్ (తండ్రి దెగ్గరె అసిస్టెంట్ చేస్తున్నాడు) తో కలిసి వచ్చి స్వీటీ నీ మెచ్చుకున్నాడు ఆ తర్వాత స్వీటీ తన అక్క, బావ నీ వాళ్ళకి పరిచయం చేసింది ఆ తర్వాత పార్థసారధి తోనే స్కూల్ ఓపెన్ చేయించారు ఆ తర్వాత అందరూ మాట్లాడుతూ ఉండగా సడన్ గా స్వీటీ కళ్లు తిరిగి పడిపోయింది, వెంటనే హాస్పిటల్ కీ తీసుకొని వెళ్లారు అక్కడ డాక్టర్ అను వీళ్లకి ఫ్యామిలీ ఫ్రెండ్. 

హాస్పిటల్ కీ వెళ్లిన ఒక అర గంటకు స్వీటీ కళ్లు తెరిచింది అప్పుడు అను ఒక్కటే తన పక్కన ఉంది వాళ్ల అక్క, బావ బయట ఉన్నారు, "నీకు ఇప్పుడు చెప్పే విషయం చాలా complicated ఇది ఎలా జరిగింది అని అడగను కానీ కారణం ఎవరో నీకు తెలిస్తే చాలు" అని చెప్పింది అను, స్వీటీ అయోమయంగా చూస్తూ ఉంది అప్పుడు అను "స్వీటీ నువ్వు pregnant అసలు దీనికి కారణం ఎవరో నీకు ఏమైన తెలుసా" అని అడిగింది అప్పుడే టివి లో "వరల్డ్ బైక్ రేసింగ్ చాంపియన్ షిప్ లో కూడా తనకు ఎదురు లేదు అని తన సత్తా చాటిన మన ఇండియన్ రేసర్ శ్రీనివాస్ చక్రవర్తి అలియాస్ శ్రీని" అని చెప్పడం చూసి ట్రోఫీ తీసుకుంటున్న శ్రీని నీ చూసి తన కడుపు పైన మెల్లగ రుదుకుంది స్వీటీ. 

ఫ్రెండ్స్ కొంచెం కామెంట్స్ చేయండి ఒకటి రెండు తప్ప పెద్దగా రావడం లేదు మీరు కామెంట్స్ చేస్తే  boosting గా  ఉంటుంది 
[+] 2 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 10-06-2020, 08:30 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 3 Guest(s)